Menu

Monthly Archive:: May 2009

కబూలి కిడ్

చిత్రం: కబూలి కిడ్ దేశం:ఆఫ్ఘనిస్తాన్ దర్శకుడు: బర్కం అక్రం. అఫ్ఘనిస్తాన్ లో యుద్ధాల పుణ్యమా అని పెద్దగా చిత్రాలు తియ్యలేదు. San Francisco Film Festivalలో భాగంగా ఈ చిత్రాన్ని ప్రదర్శించారు.నేను చూసిన మొట్టమొదటి అఫ్ఘానీ చిత్రం ఇది. కధ: ఒక అమ్మయి ఒక చంటిపిల్లవాడిని ఒక టాక్సీలొ వదిలి వెళ్ళిపోతుంది. ఆ డ్రైవరుకు ఆ పిల్లవాడిని ఏమి చెయ్యాలో తెలియదు. ఆ పిల్లవాడి తల్లిని వెతకాడనికి ఇంకా ఆ పిల్లవాడిని వదుల్చుకోవడానికి పడే పాట్లే ఈ

మిత్రులతో ’మిత్రుడు’

మే 1 – కార్మికుల దినోత్సవం సందర్భంగా నాతో పాటు మా స్నేహితులందరికి ఆఫీసులకి శెలవు కారణంగా, అంతా కలిసి ‘ మిత్రుడు ‘ సినిమాకి వెళ్ళాము.ఉదయం ఆట 10:30 కి అని ప్రకటించటంతో ముందుగానే అక్కడికి చేరిన మాకు షో 11 గంటలకి అనిచెప్పటంతో కొంత నిరాశ ఎదురయినా ఆ కాస్త సమయంలో మరికొందరు స్నేహితులు హాలుకి రావటంతో కొంత తృప్తిచెందాం.ఇక సినిమాలోకి వస్తే ‘ మిత్రుడు ‘ అందరికి ఎక్కడ శత్రువు అవుతాడో అన్నభయంతో

చలనచిత్రాలలో లైటి౦గ్

కొ౦త మ౦ది దర్శకుల సినిమాలు చూస్తే, సినిమాల ద్వారా స౦తక౦ పెట్టడమ౦టే ఇదేనేమో అనిపిస్తు౦ది. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఈ దర్శకులు కథను, కథనాన్ని చాలా జాగ్రత్తగా తయారుచేసుకుని, మ౦చి నటీనటులను ఎన్నుకుని, వారి ను౦చి మ౦చి నటనను రాబట్టుకు౦టారు. అలాగే వీరి చిత్రాలకు పనిచేసే సా౦కేతిక నిపుణులు కూడా మ౦చి ప్రతిభ కలిగినవారై సినిమాకు కొత్తదనాన్ని ఆపాదిస్తు౦టారు. ఇ౦కా వీరి ప్రతీ చిత్రము కథను బట్టి ఓ నిర్ధిష్ట వర్ణాన్ని(Tint) అనుకరిస్తూ మొదటి ను౦చి