Menu

Monthly Archive:: May 2009

అసామాన్య నటుడు-కమల్‌ హాసన్-1

కమల్‌హాసన్‌-భారతీయ సినిమాకు సంబంధించి పరిచయం అవసరం లేని మహోన్నత నటుడు. కమర్షియల్‌ ఫార్మాట్‌లోనే ఇంటలెక్చువల్‌ సినిమాని, డిఫరెంట్‌ సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ని ప్రేక్షకులకు కలిగించిన మహా కళాకారుడు. నటుడిగా, రచయితగా, దర్శకుడిగా, గాయకుడిగా, నిర్మాతగా, సినిమా కళలకు సంబంధించి బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించిన మూవీ జీనియస్‌- కమల్‌. దశావతారాల్లో అలవోకగా జీవించి నిరంతర కళాదాహంతో ఎవరికీ అంతుబట్టని ‘మర్మయోగి ‘ – కమల్‌హాసన్‌. కమల్‌ అంటే సినిమా, సినిమా అంటే కమల్‌.ఇంతగా సినిమాతో పెనవేసుకుపోయిన బంధం కమల్‌హాసన్‌ది.భారతీయ సినిమాని,

Hakob Hovnatanyan

హకొబ్ హొవ్నతాన్యన్ (Hakob Hovnatanyan) (1806-1881) ఒక ఆర్మేనియా కళాకారుడు. ఆ కళాకారుడి పైన 1967 లో వచ్చిన 10 నిమిషాల డాక్యుమెంటరి ఈ చిత్రం : Hakob Hovnatanyan. హకొబ్ హొవ్నతాన్యన్ portrait artist గా ప్రసిద్దుడు. మేటి ఐరోపా portrait కళాకారుల్లో ఈయన ఒకరు. పుట్టింది Tiflis లో(ఇప్పుడు అదే – Tbilisi, జార్జియా రాజధాని). నేర్చుకున్నది చర్చి కళాకారుడైన తన తండ్రి Mkrtum Hovnatanyan నుంచి. తన 23వ ఏట Academy of

నవతరంగం:ఫోకస్-లేటయినా లేటెస్ట్ గా

నిన్న రాత్రి ముగ్గురు ప్రముఖులు నా కలలోకొచ్చారు. “బాబూ మేమెక్కాల్సిన నవతరంగం రైలు ఓ జీవితకాలం లేట్ గా నడుస్తున్నట్టుంది” అన్నారు. వారే వచ్చి అడిగాక ఇక తప్పుతుందా? కాస్త ఆగండి. త్వరలోనే అన్నీ చక్కబడుతాయని వారిప్రయాణం సాఫీగా సాగుతుంని హామీ అయితే ఇచ్చాను గానీ చూద్దాం మరి ఏమవుతుందో. సరే ఇక విషయానికి వస్తే గత నెలలో ఫోకస్ విభాగంలో ప్రచురించాల్సిన పరజనోవ్ వ్యాసాలు, అంతకు ముందు కేవలం ఒక్క పరిచయ వ్యాసంతో కుంటుపడిన Godard

రిహాయీ

వర్తమాన పితృస్వామ్య సమజంలో స్త్రీలు రోజూ ఎదుర్కొంటున్న అనేక సమస్యల్లో లైంగిక హింస చాలా ఉంటుంది. కుటుంబంలోనూ, సమాజంలోనూ మొత్తంగా రాజ్యంలోనూ మాటల ద్వారా , సంజ్ఞల ద్వారా, చర్చల ద్వరా స్త్రీని కట్టడి చేసేందుకు తమ ఆధీనంలో ఉంచుకునేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి.. అందులో లైంగిక అంశం ప్రధానమయిన విషయంగా ముందుకువస్తుంది. ఊపిరి తీసుకోవడం నించి మొదలు ఊర్లో నివసించడం వరకు ‘ క్యారెక్టర్ ‘ అన్న ఒక్క మాటలో స్త్రీపై తన నియంత్రణను

Cannes 2009

మరో Cannes సినిమా పండగ మొదలయింది. ఆర్థిక మాంద్యం, క్రెడిట్ క్రంచ్ మూలంగా సినిమా పరిశ్రమ కూడా బాగానే దెబ్బతిందని ఒక వైపు వినిపిస్తున్నా ఈ సారి Cannes లో ప్రదర్శించే సినిమాల లిస్టు చూస్తే మాత్రం అలాంటిదేమీ లేదన్నట్టే అనిపిస్తుంది. ఈ సారి Cannes చలనచిత్రోత్సవంలో ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన అత్యుత్తమ దర్శకులు తమ చిత్రాలతో పోటీ పడుతున్నారు. Quentin Tarantino, Tasi-Min Lang, Michael Haneke, Johnnie To, Park-Chan Wook, Pedro Almodovar,