Comments on: మిత్రుడు(రివ్యూ)

By: krishna
అన్నయ్య కృష్ణ భగవాన్ ఫ్లాష్ బ్యాక్ లో ఎక్కడ ఉండదు అని చెప్పిన ఎదవ ఎవడు భే

మూవీ చూసి రివ్యూ రాయాలి ర నకోదకల్లర

కృష్ణ భగవాన్ ఫ్లాష్ బ్యాక్ లో లేకపోతే నేను గుండు కొట్టించుకుంతర మీరు రెడీ న?

By: కె.మహేష్ కుమార్
@చైతన్య: సినిమాల గురించీ సినిమాలు తీసేవాళ్ళ గురించీ ఇక్కడ చులకన భావం ఎవరికీ లేదు. (ఎంత చెత్తదయినా)సినిమా తియ్యడమే గొప్ప అని నమ్ముతాను నేను. కాబట్టి నా ఉద్దేశంలో ఎటువంటి “కుతి” లేదు.

కానీ,సినిమా ప్రేమికుడిగా (ఇక్కడున్నవాళ్ళందరూ వందశాతం సినీ ప్రేమికులే) గుడ్డిప్రేమను నటించమంటే కుదరదు. సిన్సియర్గా ప్రేమించేవాడు ప్రేయసి అందంతోపాటూ తన లోటుపాట్లని కూడా ఎత్తిచూపిస్తాడు. అదే ఇక్కడ జరుగుతోందిక్కడ. ఇక సమీక్షకుల పనే ఎలా అనిపించింది అలా చెప్పడం. అందుకే నచ్చినోళ్ళూ నచ్చనోళ్ళూ తమ అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు. ఇందులో వాళ్ళు సినిమా చూస్తూ పడిన కష్టమో ఆనందమో కనిపిస్తాయితప్ప, తీసినోడి కష్టం కాదు. తీసినోళ్ళు తమ కష్టం చెప్పుకోవాలంటేకూడా నవతరంగంలో స్థానం ఉంది. రమ్మనండి. చెప్పమనండి. విని చదివి మెచ్చుకుంటాం. కానీ చెత్త సినిమాని మెచ్చుకోమంటే మాత్రం కుదరదు. సినిమా సినిమానే కష్టం కష్టమే!

By: sasank
మహెష్ గారు ఆమ్లెట్ తిని రుచి చెప్పేవాడికి గుడ్డు పెట్టడం తెలియనఖ్ఖరలేదు.అలాగే టికెట్టుకొని సినిమా బాగుందో లేదో చెప్పే సమీక్షకుడికి సినిమా తియ్యడం వచ్చుండఖ్ఖరలేదు,నేను ఇది ఒప్పుకుంటాను, కాని వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే ఆమ్లెట్ తిన్నవాడు దాని రుచి చెబితే బాగుంటది, కాని ఇక్కడ ఆమ్లెట్ వాసన చూసిన వాడు కూడా దాని రుచి గురించి  చెప్పుతున్నాడు (ఇక్కడ వాసన చూసినవాడు అంటే సినిమా చూడకుండా సమీక్ష చదినివ వాడు అని అర్థం చేసుకోగలరు).

ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే ఎవ్వరని కించ పరచాలని రాయలేదు, లేట్ గా రేఅప్లీ ఇచ్చిన దానికి సారీ.

By: Rambo
Please look at the double standards of this reviewer.  He liked Hollywood “comedy”  There is something about Mary, which is one of the most vulgar movies I had ever seen. And he thinks the lesbian humor and the viagra scene in this movie (which come to less than 10 minutes in the total movie) show the cheap taste of the director. Please buddy, have one preference. If you like gross comedies, enjoy them in any langauge. If not, criticize them. Dont think it is hip to enjoy hollywood vulgarity and detest the Telugu one. But, I agree with this review that Mithrudu is a terrible movie.

By: అబ్రకదబ్ర
1992లో రౌడీ ఇన్‌స్పెక్టర్ తర్వాత మళ్లీ ధియేటర్లో చూసిన మొదటి బాలయ్య సినిమా ఇది (అంటే మిగతావసలు చూళ్లేదని కాదు. డీవీడీల్లో చూశా   ) భయం భయంగా వెళ్లా కానీ భద్రంగానే తిరిగొచ్చా. చెత్త సినిమా ఏమీ కాదు. బాలకృష్ణ సినిమాల్లో ఇదో వెరైటీ. తొడ చరుపుళ్లు, అరుపులు, సూమోలు, సోది ఫ్లాష్‌బ్యాకులు, వగైరా వగైరా ఏమీ లేవు. మలుపులన్నీ ఊహించగలిగేవే కానీ సినిమా తలనొప్పి తెచ్చుకోకుండా చూసెయ్యొచ్చు. ముఖ్యంగా బాలయ్య తల ఊపుడు ఓవర్ యాక్షన్ లేదు   సాధారణంగా అతని సినిమాల్లో మచ్చుకైనా కనపడని భావుకత్వం ఇందులో అక్కడక్కడా తొంగిచూడటం పెద్ద విశేషం. బాలయ్యని ఒప్పించి మూసకి దూరంగా తీసుకుపోగలగటం దర్శకుడి గొప్పే – ఆ విగ్గుల విషయంలో మాత్రం ఆయన్నెవరూ మార్చలేరు. ఇక కధలో లొసుగులంటారా – అవి లేని తెలుగు సినిమాలెన్ని – భీకరంగా ఆడిన పోకిరితో సహా? మొత్తానికి జోస్యుల గారు చెప్పిన స్థాయిలో తీసిపారేయాల్సిన సినిమా కాదు.

By: భాస్కర్ రామరాజు
సూర్యప్రకాశ్ గారికి

మీరు రాసే ప్రతీ పోష్టు చదువుతా నేను. ఇక్కడ మీరు రాసింది తప్పు ఒప్పు అనేది అసలు ప్రశ్నే కాదు. ఎందుకిలా అని అడిగిన పాపానికి భిన్నత్వం అని హహహిహి అని ఒక పాఠకుణ్ణి ఉడికించటం అనేది ముఖ్య ప్రశ్న.

>>ఆగుతున్నా..భలే అనిశ్చితి

క్షమించండి.

By: శిద్దారెడ్డి వెంకట్
పంపండి సార్.మీరు మరీనూ….ఇలాంటి కాంట్రవర్శీలు సహజమే….మనపని మనం చేసుకుంటూ వెల్దాం. అయినప్పటికీ పాఠకులు అసౌకర్యం అన్నారు కాబట్టి ఒకే సినిమా మీద రెండు రివ్యూలు ఒక దాని తర్వాత ఒకటికాకుండా (రెండు విభిన్న అభిప్రాయాలు అయినప్పుడు మాత్రమే) కాస్తా గ్యాప్ ఇచ్చి పోస్ట్ చేద్దామనుకుంటున్నా…మీరు ముందు కిక్ రివ్యూ పంపండి.

By: suryaprakash
కిక్ రివ్యూ పంపుదామనుకున్నా..కానీ..మళ్ళీ ఎవరన్నా ఇప్పటికే పంపి ఉంటే దానిమీద  …ఆగుతున్నా..భలే అనిశ్చితి

By: krishna kanth
@chaitanya

it seems dat u r a highly frustrated balakrishna fan…dont argue here..the ppl here are well knowledged abt cinema and dont insult them wid ur words…if u hav any points..just comment on the topic written and i respect who give respect to my navatarangam members

By: K మహేశ్ కుమార్
@హనుమంతరావు: ఈ “ఆధిపత్యం” మధ్యలో ఎక్కడొచ్చింది?