Menu

Cannes 2009

cannes-2009మరో Cannes సినిమా పండగ మొదలయింది. ఆర్థిక మాంద్యం, క్రెడిట్ క్రంచ్ మూలంగా సినిమా పరిశ్రమ కూడా బాగానే దెబ్బతిందని ఒక వైపు వినిపిస్తున్నా ఈ సారి Cannes లో ప్రదర్శించే సినిమాల లిస్టు చూస్తే మాత్రం అలాంటిదేమీ లేదన్నట్టే అనిపిస్తుంది. ఈ సారి Cannes చలనచిత్రోత్సవంలో ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన అత్యుత్తమ దర్శకులు తమ చిత్రాలతో పోటీ పడుతున్నారు. Quentin Tarantino, Tasi-Min Lang, Michael Haneke, Johnnie To, Park-Chan Wook, Pedro Almodovar, Ken Loach, Ang Lee, Lars Von Trier, Jane Campion…లాంటి ప్రముఖ దర్శకులు రూపొందించిన చిత్రాలతో “In Competetion” విభాగం నిండిపోయి వుంది. పైన చెప్పిన దర్శకుల్లో చాలా వరకూ గతంలో ఈ చిత్రోత్సవంలో ఏదో ఒక అవార్డు పొందిన వారే. ఇంత మంది ప్రముఖ దర్శకులు “Palme D’or” అవార్డు కోసం పోటీపడడం ఈ మధ్యలో జరిగినట్టులేదు. ఆ విధంగా సినీ ప్రేమికులకు ఈ చిత్రోత్సవం పెద్ద పండగే అని చెప్పాలి.

అలాగే మిగిలిన విభాగాల్లో కూడా Alain Resnais, Terry Gilliam, Sam Raimi, Michel Gondry, Cristian Mungiu,Pen-ek Ratanaruang లాంటి ప్రఖ్యాత దర్శకులు తమ చిత్రాలను ప్రదర్శించనున్నారు.

ఇకపోతే ఎప్పటిలాగే మన దేశం నుంచి ఒక్క సినిమా కూడా ఈ చిత్రోత్సవంలో ప్రదర్శనకు అర్హత పొందలేదు. అయినప్పటికీ మన దేశ పరువు ప్రతిష్ట కాపాడడానికి L ‘Or’eal తరుపున ఐశ్వర్యా రాయ్, సోనమ్ కపూర్ లు వారితో పాటు అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్, స్లమ్ డాగ్ మిలియనీర్ ద్వారా world famous అయిన ఫ్రిడా, ఈ మధ్యనే Nicole Kidman తో ఏదో యాడ్ ఫిల్మ్ లో నటించిన అర్జున్ రాంపాల్…ఫైనల్ గా జ్యూరీ సభ్యులలో ఒకరిగా షర్మిలా ఠాగోర్ లు ఈ చిత్రోత్సవంలో పాల్గొంటున్నారు.

ఈ చిత్రోత్సవంలో ప్రదర్శిస్తున్న సినిమాల వివరాలు:

OPENING FILM

“Up,” U.S., Pete Docter, Bob Peterson

CLOSING FILM

“Coco Chanel & Igor Stravinsky,” France, Jan Kounen – Out of Competition

IN COMPETITION

“Bright Star,” Australia-U.K.-France, Jane Campion
“Spring Fever,” (”Chun Feng Chen Zui De Ye Wan”) China-France, Lou Ye
“Antichrist,” Denmark-Sweden-France-Italy, Lars von Trier
“Enter the Void,” France, Gaspar Noe
“Face,” (”Visage”) France-Taiwan-Netherlands-Belgium, Tsai Ming-liang
“Wild grass,” (”Les Herbes folles”) France-Italy, Alain Resnais
“In the Beginning,” (”A L’origine”) France, Xavier Giannoli
“A Prophet,” (”Un Prophete”) France, Jacques Audiard
“The White Ribbon,” (”Das Weisse Band”) Germany-Austria-France, Michael Haneke
“Vengeance,” Hong Kong-France-U.S., Johnnie To
“The Time That Remains,” Israel-France-Belgium-Italy, Elia Suleiman
“Vincere,” Italy-France, Marco Bellocchio
“Kinatay,” Philippines, Brillante Mendoza
“Thirst,” (”Bak-Jwi”) South Korea-U.S., Park Chan-wook
“Broken Embraces,” (Los Abrazos Rotos) Spain, Pedro Almodovar
“Map of the Sounds of Tokyo,” Spain, Isabel Coixet
“Fish Tank,” U.K.-Netherlands, Andrea Arnold
“Looking for Eric,” U.K.-France-Belgium-Italy, Ken Loach
“Inglourious Basterds,” U.S., Quentin Tarantino
“Taking Woodstock,” U.S., Ang Lee

OUT OF COMPETITION

“The Imaginarium of Doctor Parnassus,” Canada-France, Terry Gilliam
“The Army of Crime,” France, Robert Guediguian
“Agora,” Spain, Alejandro Amenabar

MIDNIGHT SCREENINGS

“A Town Called Panic,” Belgium, Stephane Aubier, Vincent Patar
“Ne te retourne pas,” France-Belgium-Luxembourg-Italy, Marina de Van
“Drag Me to Hell,” U.S., Sam Raimi

SPECIAL SCREENINGS

“Petition,” China, Zhao Liang
“L’epine dans le coeur,” France, Michel Gondry
“Min ye,” France-Mali, Souleyumane Cisse
“Jaffa,” Israel-France-Germany, Keren Yedaya
“Manila,” Philippines, Adolfo Alix Jr., Raya Martin
“My Neighbor, My Killer,” U.S., Anne Aghion

UN CERTAIN REGARD

“Samson & Delilah,” Australia, Warwick Thornton
“Adrift,” Brazil, Heitor Dhalia
“The Wind Journeys,” Colombia, Ciro Guerra
“Demain des l’aube,” France, Denis Dercourt
“Irene,” France, Alain Cavalier
“Air Doll,” Japan, Hirokazu Kore-eda
“Independance,” Philippines-France-Germany, Raya Martin
“Le Pere de mes enfants,” France-Germany, Mia Hansen-Love
“Dogtooth,” Greece, Yorgos Lanthimos
“Nobody Knows About the Persian Cats,” Iran, Bahman Ghobadi
“Eyes Wide Open,” Israel, Haim Tabakman
“Mother,” South Korea, Bong Joon-ho
“The Silent Army,” Netherlands, Jean van de Velde
“To Die Like a Man,” Portugal, Joao Pedro Rodrigues
“Police, Adjective,” Romania, Corneliu Porumboiu
“Tales from the Golden Age,” Romania, Hanno Hofer, Razvan Marculescu, Cristian Mungiu, Constantin Popescu, Ioana Uricaru
“Tale in the Darkness,” Russia, Nikolay Khomeriki
“Tzar,” Russia-France, Pavel Lounguine
“Nymph,” Thailand, Pen-ek Ratanaruang
“Precious,” U.S., Lee Daniels

One Response
  1. Video Sharing Script October 17, 2009 /