ఆవకాయ బిర్యాని-స్క్రీన్ ప్లే

avakayaనవతరంగం పాఠకులు మరియు సభ్యులకు నమస్కారం. గతంలో వినాయకుడు స్క్రీన్ ప్లే ని పాఠకులు ఉచితంగా డౌన్ లోడ్ చేసే అవకాశం కల్పించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. నవతరంగం చరిత్రలో అదో మైలు రాయి. అయితే ఆ ప్రయత్నం అంతటితో ఆపెయ్యకుండా ఈ సారి మరో తెలుగు సినిమా స్క్రీన్ ప్లే ఉచితంగా డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాము. గత సంవత్సరం విడుదలైన ’ఆవకాయ బిర్యాని’ స్క్రీన్ ప్లే ను నవతరంగం పాఠకుల కోసం అందచేసిన అనీష్ కురివిల్లాకు ఈ సందర్భంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు.

ఈ స్క్రీన్ ప్లే నవతరంగం సైటు లోనే చదవొచ్చు. లేదా ఈ స్క్రీన్ ప్లేను pdf గా డౌన్ లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడనుంచి తెచ్చుకోవచ్చు. (అలా చెయ్యడానికి మీరు ప్రకామ్య సభ్యులు అయ్యుండాలని గ్రహించాలి).

ఈ పోస్టుతో నవతరంగంలో మొత్తం 750 వ్యాసాలు ప్రచురింపబడ్డాయి. మీ ప్రోత్సాహంతో ఇంకా ఎన్నో వందల వ్యాసాలతో నవతరంగం నిరంతరంగా కొనసాగుతుందని ఆశిస్తున్నాము. ఈ ఆనందసమయంలో నవతరంగం సభ్యులు మరియు పాఠకులకు మా హృదయపూర్వక దన్యవాదాలు. నవతరంగంలో ఇప్పటి వరకూ వచ్చిన వ్యాసాలు అన్నింటినీ ఇక్కడ చూడవచ్చు.

ఆవకాయ బిర్యానీ-4th Draft

Filed Under: featuredleadఫిల్మ్ మేకింగ్స్క్రీన్ ప్లే

Tags: ,

Comments (23)

Trackback URL | Comments RSS Feed

  1. నవతరంగం కు, కురువిల్లా గారికి ధన్యవాదాలు.

  2. మరో మైలురాయి. అభినందనలు.

  3. j.s. raju says:

    its very usefull for new comers

  4. రాజశేఖర్ says:

    @ నవతర౦గ౦ (అ౦టే సభ్యుల౦దరూ అని)
    “ఆవకాయ బిర్యాని” తినిపి౦చిన౦దుకు ధన్యవాదాలు.
    నేను Celtex లో స్క్రిప్ట్ రాస్తున్నాను. ఆ౦గ్ల అక్షరాలతో ఎటువ౦టి ఇబ్బ౦ది లేదు కాని Baraha software ఉపయోగి౦చి రాస్తున్న తెలుగు అక్షరాలు ఓ వరుసలో రావట్లేదు. ముఖ్య౦గా “సున్నా” మిగతా అక్షరాల క౦టే పైకి వెళ్ళిపోతున్నది. ఏ౦ చేయాల౦టారు……?!

  5. chavakiran says:

    రాజశేఖర్

    ఓ తెరపట్టు పంపగలరా?

  6. రాజశేఖర్ says:

    @chavakiran
    తెరపట్టు అ౦టే….స్క్రీన్ ప్లే అనా….?!

  7. telugu says:

    terapattu antey screenshot :-)

  8. రాజశేఖర్ says:

    @telugu
    Thanks!

  9. @రాజశేఖర్,
    మీరు వ్రాసే వ్యాసాల్లో సున్న భిన్నంగా ఉంటుంది. నా ఉద్దేశ్యం, మీరు సున్న వ్రాయడానికి అంకెను వాడుతున్నట్టున్నారు. అలా కాకుండా shift+M వాడండి. నాకు ఎటువంటి ఇబ్బందీ లేదు. celtexలో అన్ని అక్షరాలు సరిగానే వస్తాయి. కేవలం కొన్ని special symbols ( ex: ?,(,),$,*,.) మాత్రమే పైకి వెళ్తుంటాయి.

  10. వేంకట్,
    ఆర్కైవ్ లో రచయితల వారీగా కూడా పెడితే బాగుంటుంది.

    రారా

  11. రాజశేఖర్ says:

    @ శ౦కర్
    ధన్యవాదాలు.

  12. siva says:

    I am not able to download the PDF of Avakayabiryani. Can abybody please help?

  13. navatarangam says:

    @siva,
    You need to register at Prakhamya to do so. If you still facing the same problem even after please let us know. We will try to send you a copy.

  14. వెంకట్ ఉప్పలూరి says:

    ఒక ప్రశ్న. ఈ స్ర్ఖిప్ట్ ఇంగ్లీష్ లోనే రాశారా లేక మన కోసం ఎవరైనా తర్జుమా చేశారా!!

  15. putta sreedhar says:

    script super…

  16. Murty says:

    నేను google transliteration వాడి ఈ messages రాస్తున్నాను.Toggle between English and Telugu using Ctrl + g feature చాల బావుంది. తరువాత copy paste చెయ్యాలి. No download, No install.

    దయ చేసి మీ వినాయకుడు screenplay Link పంపించండి.
    -మూర్తి

Leave a Reply




ఇప్పుడిక తెలుగులో కామెంట్ చేయండి. F12 నొక్కండి ఆంగ్లం-తెలుగు లలోకి మారండి.If you want a picture to show with your comment, go get a Gravatar.