సెకండ్ ఇన్నింగ్స్

గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ ఫౌండేషన్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. గొల్లపూడి మారుతి రావు గారి కొడుకు శ్రీనివాస్ తన మొదటి సినిమా “ప్రేమ పుస్తకం” సినిమా నిర్మాణసమయంలో అకాల మరణం చెందారు. అతని జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ ఫౌండేషన్ ద్వారా ప్రతి సంవత్సరం ఒక నూతన దర్శకునికి గొల్లపూడి శ్రీనివాస్ నేషనల్ అవార్డ్ అందచేస్తారు. ఈ అవార్డు అందుకున్న వారిలో అమీర్ ఖాన్, మోహన్ కృష్ణ, రజనీష్ దొమ్మలపూడి మొదలగువారు ఉన్నారు. ఈ అవార్డు వెనుక ఉన్న స్పిరిట్ ని తెలియచేస్తూ ఈ మధ్యనే ప్రముఖ దర్శకుడు రాజీవ్ మీనన్ దర్శకత్వంలో ’సెకండ్ ఇన్నింగ్స్’ పేరుతో ఒక లఘుచిత్రం రూపొందించారు. ఆ లఘుచిత్రం ఇప్పుడు మీకోసం (With due credits to the uploader)

Filed Under: featuredleadలఘు చిత్రాలువీడియో

Comments (4)

Trackback URL | Comments RSS Feed

  1. That was a real touching video. Let us hope someday atleast one of the aspiring directors of this group will win this award :)

  2. [...] గల కథను గురించిన ఓ వీడియో చూశాను. (ఇక్కడ [...]

  3. ప్రేమపుస్తకం సినిమాని తరువాత గొల్లపూడి మారుతీరావు పూర్తి చేశారు. ప్రముఖ తమిళ హీరో అజిత్ కు ఇది మొదటి చిత్రం. కంచన్ అనే కొత్తమ్మాయి ఈ సినిమాలో హీరోయిన్.

  4. avatar hero. says:

    nice video

Leave a Reply




ఇప్పుడిక తెలుగులో కామెంట్ చేయండి. F12 నొక్కండి ఆంగ్లం-తెలుగు లలోకి మారండి.If you want a picture to show with your comment, go get a Gravatar.

Powered By Indic IME