అవును..అప్పుడేమయింది?

salt-pepper

salt-pepper

అందమైన అమ్మాయి.తన బోయ్ ప్రెండ్ మోసం చేసాడని ఆత్మహత్యకు రెడీ అయింది.హఠాత్తుగా అదే సమయంలో ఓ దొంగ ఇంట్లోకి ప్రవేశించాడు.దాంతో కంగారుపడ్డ ఆమె అతన్ని నిలదీసింది. అతను తాను దొంగను కాదు రైతును అని చెప్పాడు. పనికోసం సిటీకొచ్చిన తాను ఆకలి బాధ తాళలేకే ఈ పనిచేసానన్నాడు. సర్లే చనిపోయే ముందు ఓ మంచి పని చేద్దామనుకున్న ఆమె ఇంట్లో తినటానికి ఏమీలేవని పిజ్జా ఆర్డరిచ్చింది. ఆ తర్వాత ఏం జరిగింది..అంటే సరదాగా ఈ షార్ట్ ఫిల్మ్ చూడాల్సిందే..మహేంధర్ ప్రతాప్ సింగ్ అనే డైరక్టర్ 2007లో చేసిన ఈ ఫిల్మ్ రూపొందించాడు.


ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

10 Comments to “అవును..అప్పుడేమయింది?”

  • ఒక తీవ్రమైన సమస్యను హ్రుద్యంగా సూటిగా ప్రసంట్ చేసారు.

  • well made.

  • అద్భుత౦గా ఉ౦ది. టేకి౦గ్ చాలా బావు౦ది.

  • చాలా అద్బుతంగా వుంది

  • నేను స్వతహాగా పీజ్జా తినను. ఇప్పుడు తినకుండా ఉండడానికి మరో కారణం దొరికింది.

    దర్శకులకు నా హృదయపూర్వక అభినందనలు. ఒక్క ముక్క లో చెప్పాలంటే.. కేక..

    ఎక్కడో టచ్ చేసారు

    • sir ee video choosi pizza thinakoodadanukonte ..meeru chalaa panulu cheya leru……colgate, close-up, gillete, coke, pepsi, …..

      regarding this video…one stone..2 birds try chesaaru…but I feel globalization part disturbed the theme……and i feel that the hungry boy still cant infuse enough optimism to her…he also told his reason for death…finally more people opting sucide …..

      still good attempt..all the best

  • there is more to life than just LOVE…..ఇది కరెక్టే….కానీ globalization ని తప్పుపట్టడం ఎందుకో తప్పనిపిస్తోంది…లోకల్ industries సరిగా పనిచేసి ఉంటే 90′s లో liberalization చెయ్యాల్సివచ్చేది కాదు కదా…

  • wow….keka….thanks to navatarangam

  • Well made but for whom!! Only for self satisfaction or for film festivals? How can a common man see this thought provoking episode. Probably a couple of more such movies may make Mr.Singh a seasoned Director and we may see a regular film from him. I wish him all success in his future endeavors.

  • wow.. its excellent

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories