Menu

Monthly Archive:: April 2009

ఆనంద తాండవం

“సినిమాని డిఫరెంట్ గా తీయాలని ప్రయత్నించారు..” నా స్నేహితుడి మాటలు గుర్తు చేసుకుంటూ థియేటర్ లోకి అడుగు పెట్టాను. ప్రేమలో విఫలమైన ఓ కుర్రాడు ఆత్మహత్య చేసుకోవడం కోసం జలపాతం లోకి దూకడంతో సినిమా మొదలయ్యింది. కుర్రాడు దూకుతూ ఉండగానే కథ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. ఇంజనీరింగ్ చదివిన రఘుపతి (కథానాయకుడు, కొత్తనటుడు రిషబ్) ఓ ఇంటర్వ్యూ కి వెళ్లి ఉద్యోగం రాకపోవడం తో నిరాశగా తన తండ్రి దగ్గరకి మదనపల్లి వస్తాడు. తండ్రి (కిట్టి)

మన కాలపు మహా దర్శకుడు-ఆర్సన్ వెల్స్-రెండవ భాగం

ఈ వ్యాసం మొదటి భాగం ఇక్కడ చదవండి లేడీ ఫ్రం షాంగై ఆర్సన్ వెల్స్ నిర్మించిన చిత్రాల్లోకెళ్ళా గొప్ప థ్రిల్లర్ సినిమాగా పేరొందింది. సినిమా యావత్తూ కన్ఫ్యూజన్ గానే కనిపిస్తూ అనూహ్యమైన ఆసక్తిని రేకెత్తిస్తుంది. వెల్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు స్క్రిప్ట్ కూడా రాశాడు. ఇందులో ఆయన హీరో పాత్ర పోషించగా ఆయన భార్య రీటా హేవర్త్ హీరోయిన్ గా నటించింది. చిత్రంలో ఏ ఒక్క డిటేయిల్ ని విడిచిపెట్టకుండా అత్యంత జాగురుకతతో నిర్మించాడు

మన కాలపు మహా దర్శకుడు-ఆర్సన్ వెల్స్-మొదటిభాగం

అమెరికన్ జీవితపు లోతుల్ని ఆవిష్కరిస్తూ విస్తారంగా ఎదుగుతున్న వస్తు ప్రపంచపు వికృత రూపాన్ని వివరించిన సినిమా ’సిటిజన్ కేన్’. ఆరు దశాబ్దాల క్రితం నుంచి అమెరికాలో అంతరించిపోతున్న పాతతరం జీవనరీతుల్ని, కొత్తగా రూపొందుతున్న నియోరిచ్ జీవన విధానాల్ని, వాటి పర్యవసానాల్ని మన కళ్ళ ముందుంచిన సినిమా సిటిజన్ కేన్. మొట్ట మొదటిసారి చూసినపుడు అంతా గందరగోళంగానూ, అపసవ్యంగానూ, కంటిన్యూటీ పట్ల కన్ఫ్యూజన్ గానూ కనిపించే సిటిజెన్ కేన్ లో తరచి చూస్తే పొరలు పొరలుగా ఆవిష్కృతమయ్యే జీవన

Valkyrie

గతవారం వాల్కైరీ చూట్టానికి బయలుదేరేముందు అదొక సినిమా వచ్చిందన్న విషయం తప్ప, అందులో టాం క్రూజ్ ఉంటాడన్న విషయం తప్ప మరేమీ తెలీదు నాకు. అయితే, ఎవరో చెప్పగా అది హిట్లర్ పై హత్యా యత్నం టైపు కథని వినేసరికి కాస్త కుతూహలం కలిగింది. సినిమా చూసొచ్చాక మరీ “వావ్!” ఫీలింగ్ కలక్కపోయినా కూడా ఓ historical thriller చూసిన భావనలోని “వావ్” ను అనుభవించగలిగాను. కథ: ఈ కథ రెండో ప్రపంచ యుద్ధం నాటి జర్మనీ

ఐతే….!

ఐతే….! అన్ని సినిమాలు ఒకలా ఉ౦డవు!! నిజమే ఈ సినిమా చూసినవారెవరికైనా ఇది ఒప్పుకోక తప్పదు. ఛ! ఊరుకో, అ౦టారా….! నిఝ౦గా…నిజమ౦డీ బాబు!! ఓ సారి ఈ సినిమా చూస్తే మీరే అ౦టారు, అవునని. 2003 లో విడుదలైన ఈ చిత్ర౦లో చాలా విశేషాలున్నాయి. చ౦ద్రశేఖర్ యేలేటి తన తొలి చిత్ర౦తోనే జాతీయ అవార్డు గెలవగలిగాడు (ఉత్తమ ప్రా౦తీయ చిత్ర౦) ఇక ఈ చిత్ర కథ విషయానికి వస్తే….. నలుగురు కుర్రాళ్ళు రాము, కుమార్, శ౦కర్, మరియు