Comments on: చక్ర

By: Marthanda
వ్యభిచారం చెయ్యడం తప్పే. “అక్రమం” పేరుతో బిడ్డల్ని చంపడం అంత కంటే చాలా పెద్ద తప్పు. ఏది పోయినా తిరిగొస్తుంది కానీ ప్రాణం పోతే తిరిగిరాదు.

By: Dhanaraj Manmadha
@రాజశేఖర్,

I’m an electronics student. So, maaf keeejiye.

-> ఇకపోతే మీరన్నట్టు “సంఘర్షణ లోంచే యాక్షన్ పుడుతుంది” .100% ఒప్పేసుకు౦టా….!

ఒప్పుకోవాలి. అది మా మాస్టర్జీ మాట మరి.

By: రాజశేఖర్
@ Dhanaraj Manmadha

అబ్బా ! నేను కూడా బుడుగు స్టైల్ లోనే రాశాను లె౦డి, కానీ ఆ లైట్లు, వైర్లు తీసుకోవడమే౦ట౦డీ ?! ఎ౦చక్కా సున్నిత౦గా తీసుకో౦డి అనొచ్చుగా….! ఇకపోతే మీరన్నట్టు “సంఘర్షణ లోంచే యాక్షన్ పుడుతుంది” .100% ఒప్పేసుకు౦టా….!

By: గీతాచార్య
@Dhanaraj Manmadha,

We should act. Right.

By: Dhanaraj Manmadha
@గీతాచార్య,

We discussed a lot about the incident that day. Shall we take some action as u said on that day in the college?

@రాజశేఖర్,

అలా అని మీ బాబాయ్ చెప్పారా? అయితే అదంటే మీకు తెలియదనుకుంటానే? (బుడుగు స్టైల్. కాస్త లైట్ తీసుకోండి).

మనం మారే, మార్చే పని వద్దు కానీ ఆలోచించటం మానేద్దామా? ఇదేదో బాగుందే? అంటే అక్రమ సంతానమంతా చెత్తకుండీల పాలూ, కుక్కల పాలు కావాల్సిందేనా? Isn’t it brutal?

మనకు చేతనైనంత చేయాలి. అది మన బాధ్యతా. అంతే కానీ చేస్తున్నా,ఆ? అని ఆలోచించి బాధ్యతల బంధాలలో చిక్కుకున్నామని చింతిస్తే… రేపు మనకీ అదే గతి పడితే? We should think of some alternatives. That’s our duty towards thee God’s gifts to the world. మన చేతుల్లో ఉన్నంతవరకూ చేయాలి గానీ సమాజాన్ని నిందించకూడదు అనుకోకూడదు.

సంఘర్షణ లోంచే యాక్షన్ పుడుతుంది.

By: Dhanaraj Manmadha
Well said Marthanda.

By: Marthanda
సమాజం “అక్రమం” అనుకున్నంతమాత్రాన ఆ బిడ్డల్ని చంపెయ్యాలని రూలేమీ లేదు. ప్రపంచంలో ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదు.

By: రాజశేఖర్
@గీతాచార్య గారు, కె.మహేష్ కుమార్ గారు.

ఇది మరీ బావు౦ది ! సమాజాన్ని ఎ౦దుక౦డీ ని౦దిస్తారు?! సమాజ౦ అ౦టేనే ఓ అయోమయ౦, రకరకాల క్రమాక్రమాలకు తార్కాణ౦!!

లోక౦ గురి౦చి తెలియకము౦దే, ఈ లోకాన్ని విడిచి వెళ్తున్న వాళ్ళు చాలా అదృష్టవ౦తులు!

కాని చెత్తకు౦డీల ను౦డి, పీక్కుతినే కుక్కల ను౦డి బయటపడి,

బతకడానికి మరో దారి లేక రాబ౦దులు కామా౦ధులై వె౦టపడి వేదిస్తు౦టే…..

వేగలేక, చావు రాక బితుకు బితుకు మ౦టూ బిచ్చగాళ్ళై వీధుల్ వెక్కిరిస్తున్నా లెక్కచేయక,

దుర్భర జీవితాన్ని అనుభవిస్తూ…., వీళ్ళూ జీవిస్తున్నారా…..అనిపి౦చే మరో అనాథలు!

వారి కోస౦ మనమేమైన చేస్తున్నామా….అని అప్పుడప్పుడు గు౦డె తలుపులు తట్టి అడిగితే….,

నిఝ౦గా….లేదు అన్న సమాధాన౦ విన్న ప్రతిసారీ, ఆవేశ౦ కట్టలు తె౦చుకుని ఆలోచనాగ్నిని రగిలిస్తు౦ది,

అ౦తలోనే కుటు౦బ౦ బాధ్యతల రూప౦లో వర్షి౦చి దాన్ని ఆర్పేస్తు౦ది!!

ఇలా౦టివి ఇక్కడా (మన దేశ౦), అక్కడా (విదేశ౦), ఎక్కడ పడితే అక్కడ (ప్రతీ దేశ౦) ఎప్పుడూ జరిగేవే. జీవితమనే ర౦గుల ప్రప౦చ౦లో ఇదో పాలిపోయిన ర౦గు!!

కాబట్టి, ఇలా౦టి వాటి గురి౦చి ఎక్కువగా ఆలోచి౦చి….చి౦చి…చి౦చి, మనసు పాడుచేసుకోవద్దని నా అభిప్రాయ౦ (ఇలా అని మా బాబాయ్ చెప్పాడు).

@వారాల ఆన౦ద్ గారు,

సమీక్ష చాలా బావు౦ది, మళ్ళీ ఆలోచి౦పజేసి౦ది.

By: కె.మహేష్ కుమార్
@గీతాచార్యా: తప్పు చేసింది ఆ శిశువులు కాదు. ఆ శిశువుల్ని “అక్రమం” అంటున్న సమాజం.

By: సుజాత
ఆనంద్ గారు,

ఇలాగే మీరు గమన్ చిత్రాన్ని కూడా పరిచయం చేయాలని కోరుతున్నాను.