Comments on: అడూర్ తో ముఖాముఖి- ఆరవ భాగం

By: రాకేశ్వర రావు
శేషు గారు

నాకు కూడా మలయాళం చదవడం వచ్చును గాని, భాష నేర్చుకోలేదు. నాలేగేళ్ళు అక్కడున్నప్పుడు లోకల్ గా మానేసి గ్లోబల్ గా చూసేవాడిని. ఇప్పుడనిపిస్తుంది, నేర్చుకుంటే వదిలిపోయేదని.

మీకు కన్నడ స్క్రిప్టులు ఎక్కడైనా దొరికితే నాకు చెప్పండి.

వేంకట్ హైదరాబాదు వచ్చాక, నవతరంగం రచయితలు, నిత్యపాఠకులు ఒక సారి కలవచ్చు.

- రాకేశ్వర

By: మురళి
ఆదూర్ గురించి చాలా విషయాలు తెలుస్తున్నాయి.. ఆసక్తికరంగా ఉంది ఈ పరంపర..

By: కొత్తపాళీ
బాపు రమణల సినీ ప్రస్థానం గురించి వారి మాటల్లోనే వినోద భరితంగా సాగిన కథనం నవతరంగంలో ప్రచురిత మైంది. విశ్వనాథ్ తో ఇటువంటి సింహావలోకనం చేయిస్తే అద్భుతంగా ఉంటుంది.

By: శిద్దారెడ్డి వెంకట్
అడూర్ స్క్రీన్ ప్లే లు ఆంగ్లంలో కూడా ఉన్నాయండీ…నా దగ్గర ముఖాముఖం , మరొకటి ఆంగ్లంలో ఉన్నాయి. ఇక అనువాదం అంటారా? మేము చేస్తామని ముందుకు రావాలేకాని నా దగ్గర మెటీరియల్ బోలెడు ఉంది. ఈ మధ్యనే మాయా దర్పణ్ స్క్రీన్ ప్లే గురించి కుమార్ సహానీ గారిని కాంట్లాక్ట్ చేశాను. ఆయన ఈ స్క్రీన్ ప్లే ని తెలుగులోకి అనువదించాలంటే సంతోషంగా అనుమతి ఇస్తానన్నారు…కానీ చేసే వాళ్ళే నాకు దొరకటం లేదు

మరో విషయం…త్వరలో మరొక తెలుగు స్క్రీన్ ప్లే నవతరంగంలో పెట్టబోతున్నాము

మంచి ముహూర్తం చూసి పోస్ట్ చేస్తాను.

By: మేడేపల్లి శేషు
మంచి వార్త చెప్పారు వెంకట్ గారు. మీరు ఇండియా వచ్చేముందు కొంచెం తెలియజేస్తే, మీతో ఒకసారి ఫోన్లో మాట్లాడొచ్చు. అదే సమయంలో నేను కూడా హైదరాబాదు రావటం తటస్థిస్తే కలుసుకోనూ వచ్చు. నా నెంబరు – 9868912258. ఈ వ్యాసాలు మొట్టమొదటగా ‘నవతరంగం’లో ప్రచురింపబడుతున్నాయి కాబట్టి, కాపీరైటు అంటూ ఉంటే (రచయితలకు ఉంటుందో, నవతరంగానికి ఉంటుందో నాకు తెలియదు) అది ‘నవతరంగా’నికి ఉండేటట్టు చూడండి. కాలం కలిసివస్తే, ఆ వ్యాసాలన్నిటినీ పుస్తకంగా వెయ్యొచ్చు.

మంచి వార్త చెప్పారు వెంకట్ గారు. మీరు ఇండియా వచ్చేముందు కొంచెం తెలియజేస్తే, మీతో ఒకసారి ఫోన్లో మాట్లాడొచ్చు. అదే సమయంలో నేను కూడా హైదరాబాదు రావటం తటస్థిస్తే కలుసుకోనూ వచ్చు. నా నెంబరు – 9868912258. ఈ వ్యాసాలు మొట్టమొదటగా ‘నవతరంగం’లో ప్రచురింపబడుతున్నాయి కాబట్టి, కాపీరైటు అంటూ ఉంటే (రచయితలకు ఉంటుందో, నవతరంగానికి ఉంటుందో నాకు తెలియదు) అది ‘నవతరంగా’నికి ఉండేటట్టు చూడండి. కాలం కలిసివస్తే, ఆ వ్యాసాలన్నిటినీ పుస్తకంగా వెయ్యొచ్చు. చెప్పటం మరిచాను – ఆడూర్ గారి మూడు సినిమాల స్క్రీన్ ప్లేలు (ఎలిప్పత్తాయం, విధేయన్, కొడియేట్టం) మళయాళంలో లభ్యమవుతున్నాయి. మళయాళం తెలిసిన తెలుగువాళ్ళు ఎవరన్నా ఉంటే అనువాదం చేస్తే బాగుండును. ఢిల్లీలో ఎవరైనా మళయాళీల సహాయంతో నేనైనా ప్రయత్నించవచ్చు. కాని ఆ రకం ఆసక్తి గల వారు ఎవరూ తారసపడటంలేదు.  (ఈ మూడు పుస్తకాల వెల 58, 75, 70 రూపాయలు మాత్రమే – మళయాళం అయితే అయ్యింది. కొని పెట్టేసుకుందామంటారా?. నేను లిపి చదవగలను).  ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్నా ‘బోయ్ మేళా’ కి (బెంగాలీ పుస్తక ప్రదర్శన) వెళ్లి  సత్యజిత్ రాయ్ వి ఐదు, మృణాల్ సేనువి రెండు, గౌతమ్ ఘోష్ ది ఒకటి సినిమా డివిడిలు కొన్నాను. వీలు చూసుకుని, నవతరంగానికి సమీక్షలు రాస్తాను. నేను నేర్చుకున్న బెంగాలీ లిపి ఇక్కడ బాగా పనికొచ్చింది.

By: శిద్దారెడ్డి వెంకట్
వర్మ గారి వ్యాసాలు సిద్ధమవుతున్నాయి.

వంశీ, బాపు, కె.వి గార్లను నేను త్వరలో ఇండియా వెళ్ళగానే సంప్రదిస్తాను.

By: మేడేపల్లి శేషు
భారతదేశం గర్వించదగిన గొప్ప దర్శకుల్లో, సౌమ్య గారు అనువాదం చేస్తున్న సత్యజిత్ రాయ్ రచనలు, కొత్తపాళీ గారు అనువాదం చేస్తున్న ఆడూర్ ఇంటర్వ్యూ ‘నవతరంగం’ లో చదవగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.  ‘నవతరంగం’ కొంచెం చొరవ చేసి రాయని భాస్కరులైన మన దర్శకమణులు కె. విశ్వనాథ్, బాపు, వంశీ, రాం గోపాల్ వర్మ వంటి వారి చేత కనీసం ఒకటి, రెండు వ్యాసాలైనా రాయిస్తే బాగుంటుంది. ‘శంకరాభరణం’ చిత్రం గురించి ఒకసారి తెలుగు ‘ఇండియా టుడే’ సాహిత్య సంచికలో వచ్చిన వ్యాసం నా దగ్గిర ఉంది. ‘ఇండియా టుడే’ వారి దగ్గిరనుంచి అనుమతి తీసుకుంటే, అది మనం ‘నవతరంగం’ పాఠకులకోసం ప్రచురించుకోవచ్చు.