Comments on: వాల్ట్జ్ విత్ బషీర్

By: రాహుల్
@వెంకట్, కొత్తపాళీ

చూశాను. ఇలాంటివే ఎన్నో భాషల్లో ఎన్నో భీతిగొల్పే చిత్రాలు, ఒళ్ళు గగుర్పొడిచే చిత్రాలు, నమ్మశక్యంగాని చిత్రాలు కూడా ఎన్నో చూశాను(సగం జీవితం నేను ఐరోపా ఖండపు సినిమాలే చూస్తూ గడిపా లెండి). నా ఉద్దేశ్యం ఏంటంటే ఈ సమీక్షల యొక్క standards ని ఒక తెలుగు చిత్ర సమీక్షకుడి స్థాయి లో కాకుండా, global standards కు చేర్చాలని. అంతకుమించి ఏం లేదు. నిజం చెప్పాలంటే ఆ ఒక్క విషయం తప్ప ఈ వ్యాసంలో global standards తప్పిన దాఖలాలు ఇంకేవీ కనిపించలేదు.

By: రాహుల్
చూశాను. ఇలాంటివే ఎన్నో భాషల్లో ఎన్నో భీతిగొల్పే చిత్రాలు, ఒళ్ళు గగుర్పొడిచే చిత్రాలు, నమ్మశక్యంగాని చిత్రాలు కూడా ఎన్నో చూశాను(సగం జీవితం నేను ఐరోపా ఖండపు సినిమాలే చూస్తూ గడిపా లెండి). నా ఉద్దేశ్యం ఏంటంటే ఈ సమీక్షల యొక్క standards ని ఒక తెలుగు చిత్ర సమీక్షకుడి స్థాయి లో కాకుండా, global standards కు చేర్చాలని. అంతకుమించి ఏం లేదు. నిజం చెప్పాలంటే ఆ ఒక్క విషయం తప్ప ఈ వ్యాసంలో global standards తప్పిన దాఖలాలు ఇంకేవీ కనిపించలేదు.

By: కొత్తపాళీ
రాహుల్ గారూ, మీ దగ్గర్లో ఉన్న ఆఫీస్ మేక్స్ స్టోరులో ఒక చిన్న వైటవుట్ సీసా కొనుక్కుని, వ్యాసంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన పదాలన్నిటినీ వైటవుట్ చేసేసెయ్యండి, ఏం ప్రాబ్లం లేదు.

By: శిద్దారెడ్డి వెంకట్
రాహుల్ గారూ

బహుశా మీరీ సినిమా చూడలేదనుకుంటా.

చూస్తే మీరు పై మాటలకు అభ్యంతరం చెప్పరు.

By: రాహుల్
మంచి చిత్రాలని ప్రఖ్యాతి గాంచిన ఇతర మంచి చిత్రాలతో పోల్చాలే గానీ మన తెలుగు చిత్రాలతో కాదు కదా. వ్యాసంలో పదే పదే “ఇబ్బంది పెట్టే సినిమా”, “తట్టుకోగలమా” అని వాడనవసరంలేదనుకుంటాను. మన పరిశ్రమలో నైతే మూస చిత్రాల పండగ నడుస్తోంది కానీ ఎన్నో భాషల్లో ఎన్నో దిగ్భ్రాంతిగొల్పే విషయాల గురించి చిత్రాలొచ్చాయి. కాబట్టి కొత్తగా మంచి చిత్రాలు చూడటం ప్రారంభించినట్లు అలాంటి భాష వాడవద్దని మనవి.

By: శిద్దారెడ్డి వెంకట్
It is Andrez Wazda’s Katyn

By: కొత్తపాళీ
@Sankar .. could you please write those names in English spelling? thanks

By: శంకర్
క్లైమాక్స్ చూసినప్పుడు నాకు ఏమనిపించిందో చెప్పలేనుకానీ హాలు మొత్తం ఒకరకమైన నిశ్శబ్దంతో నిండిపోయింది. ఊహకందని షాక్ అది. ఇదే తరహా అనుభవం నాకు ఆండే వైదా గారి కాట్యన్ చూసినప్పుడు కలిగింది. వీలుంటే చూడండి.

By: రాజేంద్ర కుమార్ దేవరపల్లి
“హవల్దార్; హా!హా! మీరెంత శాంతిప్రియులో ఆకత్తిని చూస్తుంటే అర్ధమవుతున్నదిగా!దానిని వెంటనే దింపకపొయారా ఏమవుతుందో ఆలోచించుకోండి.ఇంతకుముందు ఏమన్నారు! యుద్ధం మూలాన్నే జీవిస్తూ వుండేవాళ్లమని,ఆమాతకు కట్టుబడి ఉండాలి.యుద్ధం యధాతధంగా సాగకపొతే మీ పొట్ట గడవటం కష్టం.మీవ్యాపారం సాగాలంటే వీరభటులు అవసరమన్న సంగతి మీరు గ్రహించాలి.”

ఇదీ జర్మనీకి చెందిన బెట్రాల్ట్ బ్రెహ్ట్ రాసిన మదర్ కరేజ్ లోని ఒక సంభాషణలోని ఒక తునక అసలా నాటకమంతా ఎన్ని చెణుకులు,ఎన్నివిసుర్లూ యుద్ధం మీద? అదంతా ఒక్కసారి గుర్తొచ్చి మరలా తీసాను బయటకు.

యుద్ధం ఒక అవసరం,యుద్ధం ఒక పాశవిక క్రీడ,యుద్ధం ఒక దౌత్యవిజయం/అపజయం,యుద్ధం ఒక వ్యాపార అవసరం.యుద్ధం ఒక రాజకీయనాయకుని/పాలకుని మగతనాన్ని మందికి తెలియజెప్పే బహిరంగ అనంగరంగం.రెండు యుద్ధాలమధ్య కాలమే శాంతిదశ అని అన్నా శాంతిమాత్రమే మానవుడి అస్తిత్వాన్ని,ఆశను,భవితను సజీవంగా ఉంచగలిగేది.

“ఈ సినిమాని ఏనిమేషన్ గా ఎందుకు తీశాడు? దాన్ని గురించి ముచ్చటించుకోవాలంటే ఇంకో వ్యాసం అవసరమౌతుంది.” ఈ ముచ్చట ఎప్పుడు తీరుస్తారు మరి??

By: ceenu
కొత్తపాళీగారూ..అద్భుతంగారాసారు మిత్రుడు విజయ్ వర్ధన్ ఇవ్వగా చుసాను.కొంచం అర్ధంకాలేదు మీసమీక్ష చదివాక అప్పుడుచూసింది ఎంతగొప్ప సినిమానో ఇప్పుడర్ధమైంది.యుద్ధనేపధ్యంలో వచ్చినసినిమాలంటే నాకుకూడాచాలాఇష్టం థాంక్యూ .