Shadows, అనే ఈ లఘు చిత్రం A.H.సూరి అనబడే ఒక పాకిస్తానీ ముస్లిమ్ కథ.ఎన్నో ఏళ్ళ క్రితం అమెరికా వచ్చి అక్కడే స్థిరపడి అక్కడి సమాజంలో ఒకరిగా కలిసిపోయినా, 9/11 సంఘటన తర్వాత అదే సమాజంలో ఇప్పుడు అపరిచితులుగా, అనుమానితులుగా భావింపబడుతున్న ఎంతో మంది జీవితాల విషాదాన్ని ఈ సినిమా ద్వారా తెరకెక్కించారు నవతరంగం సభ్యుడు జయప్రకాశ్ తెలంగాణ.
ఈ సినిమా గురించి ఆయన మాటల్లో…
Shadows is a poignant story of A.H.Suri, a Pakistani Muslim who started off humbly when he first arrived in the US. The new paradigm of judging a person on the basis of a stereotype profiling did affect Mr.Suri in some ways as a result of the aftermath of 9/11. Obviously, Mr.Suri dislikes being looked upon as a stranger by the very society, which he has been an integral part for more than 40 years.
ఈ లఘుచిత్రం చూసి మీ అభిప్రాయాలు తెలియచేయవలసిందిగా మనవి.
కె.మహేష్ కుమార్ says:
World would surely be a better place without politicians…కానీ వీళ్ళని ఎన్నుకుని వీళ్ళ తాళానికి నృత్యం చేసేది మనమేగా!