Menu

Monthly Archive:: March 2009

ఫ్రోజెన్-మేకింగ్ ఆఫ్…

గత 2007 లో వచ్చిన ఉత్తమ భారతీయ సినిమాల్లో ‘Frozen’ ఒకటి అని ఖచ్చితంగా చెప్పొచ్చు. లండన్ , టొరాంటో చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడడమే కాకుండా ముంబాయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలోనూ, గతంలో Osian’s-Cinefan Film Festival లో ప్రదర్శింపబడి జ్యూరీ అవార్డు కూడా గెలుచుకుంది. వృత్తిరీత్యా స్టిల్ ఫోటోగ్రాఫర్ అయిన శివాజీ చంద్రభూషణ్ గతంలో కొన్ని చలనచిత్రాలు నిర్మీంచినప్పటికీ ‘Frozen’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు. వైవిధ్యమైన కథనం, అధ్బుతమైన సినిమాటోగ్రఫీ, ఉత్తమ సాంకేతిక విలువలు ఈ సినిమాకి

రీమేక్ భాగోతాలు

ఈ మధ్య ఓ న్యూస్ చదివి చాలా బాధ పడ్డాను. వెడ్నస్ డే ని తెలుగులో తీస్తున్నారని. అయ్యో ఓ మంచి హిందీ చిత్రం ఖూనీ చెయ్యబడుతోందే అని. అదేమిటి గురూ అలా అంటావు.. మరీ తెలుగు నిర్మాత లంటే నీ కెందుకంత చులకన అని కోపం తెచ్చుకోకండి. నే రాసింది పూర్తిగా చదివిన తర్వాత కావాలంటే తిట్టండి. ఇప్పటి వరకు మీ రు ఎన్నో రీమేక్ లు చూశారు. గట్టి గా ఇది హిట్ బాసూ

స్మరించుకొవటం …కాదు… ఇప్పుడు..కాస్త సహకరించుదాం.

శ్రీ దాదా సాహెబ్ ఫాల్కే . ఈ పేరు కి ఉపోద్ఘాతం అవసరం లేదు. (మాకు అమెరికన్ సినిమా చరిత్ర మొత్తం తెలుసు కాని…ఇక్కడ..ఆయనెవరో మాకు తెలియదు,ఎక్కడో ఈ పేరు విన్నట్లుంది…అని అనే వారి సౌలభ్యం కోసం…అనుకొనే వారి కోసం…షార్ట్ లో…..) ఎన్నో రిస్కులను అధిగమించి.. భారత దేశానికి తొలి మూకి చిత్రం రాజా హరిశ్చంద్ర (1913)అందించిన భారత సినిమా పితామహుడు.. శ్రీ దాదా సాహేబ్ ఫాల్కే గురించి తెలియని వారు ఉండరు…భారత దేశపు సినిమా ప్రపంచపు

మన సినిమాలోకం – ప్రగతి

రచయిత: కాశీనాథుని వీరభద్రశేఖరరావు ప్రచురణ: రూపవాణి, మార్చి 1946 ప్రాక్తన మానవయుగమునుంచీ, భరతనాట్యముతోనూ, శ్రీనాథకవుల యుగమునుంచీ వీధినాటకములనూ చూచి ఆనందిపగలిగిన ప్రేక్షకులు – చలనచిత్రాలు మనదేశపు వెండితెరపై అగుపించేసరికి-మూగసినీమాలనుగూడ కరువుగా చూశారు. చిత్రచరిత్రను పరికిస్తే యీ చలనచిత్రాలు 1907లోనే మన తెరపై అవతరించినవని తెలుస్తూంది. ఆర్థికపరిస్థితులనుబట్టిగాని, ధైర్య, ప్రోత్సాహములు లేకగాని 1923 వరకూ మన దేశీయులెవరూ యీ చలనచిత్రాలను నిర్మించ సాహసింపలేకపోయిరి. ఫాల్కే మొదలయిన ప్రఖ్యాత నిర్మాతలచే తీయబడిన ‘హరిశ్చంద్ర ‘ ప్రథమ భారతీయచిత్రము మన ప్రేక్షకుల