Menu

Monthly Archive:: March 2009

రాజకీయ ‘రంగు’లరాట్నం – గులాల్

మొదటి సినిమా “పాంచ్” ఇప్పటికీ సర్టిఫికేట్ ఇవ్వకుండా సెన్సార్ వాళ్ళు ఆపేసారు. రెండో సినిమా “బ్లాక్ ఫ్రైడే” విడదలచెయ్యకుండా దాదాపు మూడు సంవత్సరాలు కోర్టు ఆపేసింది. ఆ తరువాత “నో స్మోకింగ్” అని తనకు తప్ప చాలా మందికి అర్థం కాని ప్రయోగాన్ని చేసి ‘బాగుంది కానీ అర్థం కాలేదు’ అనిపించుకున్నాడు. ఈ మధ్యనే దేవదాసుకు “దేవ్ డి” అని కొత్త భాష్యం చెప్పిన అనురాగ్ కశ్యప్ మరొక్కసారి ప్రేక్షకుల్ని తన సినెమాటిక్ ఫైర్ తో అబ్బురచిరిచిన

ఉంబర్తా

ఉద్యోగస్తురాలయిన మహిళ జీవితంపైన, ఆమె ఈ వ్యవస్థలో ఎదుర్కొంటున్న సమస్యలు, అనుభవిస్తున్న సంఘర్షణలపైన భారతీయ చలనచిత్ర సీమలో నిర్మితమైన అతి కొద్ది చిత్రాల్లో “ఉంబర్తా” ప్రముఖమైంది. వర్కింగ్ ఉమన్ జీవన స్థితిగతులపైన సరైన దృక్కోణంలో మరాఠీలో నిర్మితమయిన చిత్రమిది. ఇటీవల ‘డాక్టర్ అంబేద్కర్’ చిత్ర నిర్మాణంతో ప్రముఖ దర్శకుల జాబితాలోకి చేరిన డాక్టర్ జబ్బర్ పటేల్ 1982 లో ‘ఉంబర్తా’ కి దర్శకత్వం వహించారు. శాంతా మిసాల్ రాసిన మరాఠీ నవల ‘బేఘర్’ ఆధారంగా ఈ చిత్రం

నందితాదాస్ “ఫిరాఖ్” త్వరలో…

ప్రపంచవ్యాప్తంగా అభినందనలూ, అవార్డులూ అందుకుని నందితాదాస్ దర్శకత్వం వహించిన “ఫిరాఖ్” భారతదేశంలో ఈ నెల 20 వతేదీన విడుదల కానుంది. మంచి చిత్రాల్ని అందిపుచ్చుకుని ఆస్వాదించే నవతరంగం పాఠకులకు/ప్రేక్షకులకూ గుర్తు చెయ్యడానికి ఇదొక ప్రయత్నం. ఈ క్రింది పరిచయం చదవండి. Conflict between Hindus and Muslims continues to flare into violence in India, and is often stoked by political interests. Firaaq begins in 2002 in the state

భావోద్వేగాల ’పాలపిట్ట’లు

మన రాష్ట్రంలో ప్రస్తుతం చురుగ్గా ఉన్న ఫిలిం క్లబ్ లు రెండే. ఒకటి హైదరాబాద్ ఫిలిం క్లబ్. రెండోది కరీంనగర్ ఫిల్ం సొసైటి(కఫిసొ). ఈ రెండు చోట్లా ప్రతీనెలా కొన్ని మంచి సినిమాల ప్రదర్శనతోపాటు అప్పుడప్పుడు చిత్రోత్సవాలు నిర్వహించి మంచి సినిమాని అభిమానించే ప్రేక్షకులకు విందు చేస్తూ ఉంటారు. ఫిబ్రవరి 19 నుంచి 22 వరకు నాలుగు రోజుల పాటు కరీంనగర్ లో జరిగిన లఘు, డాక్యుమెంటరీ చిత్రోత్సవంలో 41 సినిమాల్ని చూసి ’పాలపిట్ట అవార్డు’లను నిర్ణయించే

వాల్ట్జ్ విత్ బషీర్

హెచ్చరిక 1: ఈ సినిమాలో విపరీతంగా కలవరపెట్టే దృశ్యాలూ, అంతకన్నా కలవరపెట్టే ఆలోచనలూ ఉంటాయి. హెచ్చరిక 2: సినిమాలో చివరికి ఏం జరుగుతుందో అనేది మీకు సస్పెన్సు ఐతే, మీరు సినిమా చూడాలని అనుకుంటున్నట్టైతే, ఈ సమీక్ష చదవకండి. యుద్ధం ఎప్పుడైనా కలవర పరిచే ఘట్టమే. కానీ ఒక సారి ముగిశాక, ఆ ఘటనని వెనుదిరిగి చూసుకున్నప్పుడు ఆ జ్ఞాపకానికి రకరకాల మనోభావాలతో రంగులద్దుకుంటారు మనుషులు. ఏదీ నిజం కాదు, ఏదీ సంపూర్ణం కాదు. కళ్ళ ముందు