Menu

Monthly Archive:: March 2009

భద్రం సినిమా!

ఇప్పటివరకూ మన దేశంలో ఎన్నో వేల సినిమాలు నిర్మింపబడి ఉంటాయి. వాటిల్లో అన్నీ కాకపోయినా కొన్నయినా రేపటి తరాల వారి కోసం భద్రపరచాల్సిన అవసరం ఉంది. అయితే మన దేశంలో ఈ ’భద్రపరచడం’ అనే ప్రక్రియ సక్రమంగా అమలవుతున్నట్టు లేదని తెలుస్తోంది. ఈ రోజు ఏదో వెబ్ సైట్లో చదివాను; భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యుత్తమ దర్శకుడిగా ఎన్నుకోగలిగిన కొద్ది మంది దర్శకుల్లో ఒకరైన మృణాల్ సేన్ సినిమాలు ఈ సంవత్సరం ఫ్రాన్స్ లోని కాన్ (Cannes)

సంగీత దర్శకుడు కార్తిక్ తో ముఖాముఖి

విజయానికి దగ్గరి దారులు ఉండవు అని చాల మంది చెప్తుంటారు, కాని వాస్తవం ఏమిటంటే షార్ట్ కట్ వెతకడమే విజయం అనే విషయం చాలమందికి బోధ పడదు. కొంతమంది ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు, కాని చాల మంది మాత్రం బయటెక్కడో ఏదో సాధిస్తేనే ఇక్కడి వారు గుర్తిస్తారు ముఖ్యంగా సినిమా ఫీల్డ్ లో. నిన్న మొన్నటి వరకు సినిమా అంటే అభిరుచి ఉన్నవారంతా ఏ మద్రాసుకో లేదా ముంబాయికో లేదా హైదరాబాదు ఫిల్మ్ నగర్ లకు

Decoding – గులాల్

సినిమా వినోదంతోపాటూ ప్రయోజనాన్ని కలిగుండాలని నమ్మే వ్యక్తిగా, సినిమా అనే కళకు ఆరాధకుడిగా,ఒక సినీప్రేమికుడిగా “గులాల్” నాకు విపరీతంగా నచ్చింది. ఈ సినిమా చూసి, నేను రాసిన సమీక్షని ఇక్కడ చదవచ్చు. కానీ, చూసిన క్షణం నుంచీ నా మనసులో ఒక సందేహం పట్టిపీడిస్తూ ఉండిపోయింది. “ఈ సినిమాకు తగిన ఆదరణ, గౌరవం మన దేశంలో లభిస్తుందా?” అనే ప్రశ్న నిత్యం ఉదయిస్తూనే ఉంది. గులాల్ ఒక సామాజిక-రాజకీయ చిత్రం. అదీ ముఖ్యంగా, పార్టీల సమర్ధింపులూ, వ్యతిరేకతలూ,

తెలుగు చిత్రాలు మారాలి

రచయిత: సి.హెచ్.వి.రామకృష్ణా రావు ప్రచురణ: రూపవాణి, సెప్టెంబరు 1946 “అయ్యా! ఇది వ్యాపారం; సినిమా పత్రికల్లో వ్యాసాలు వ్రాయడం కాదు: ఈవ్రాసేవాళ్ళని వచ్చి ఒక పిక్చరు డైరక్టు చేయమంటే తెలుస్తుంది ఆ కష్టం. రూ 30,000 ఇచ్చినా పాతవాళ్లని ‘బుక్’ చేస్తేనే మాకు డబ్బొచ్చేది” ఇది శ్రీ కె.వి.రెడ్డిగారి ఉద్ఘాటన, ఒకాయన (పేరవసరం లేదు) ‘బుక్’ అవుదామని క్రిందటి వేసంగి శలవల్లో వెళ్ళితే తిన్న సమాధానం ఇది. దీంట్లో శ్రీరెడ్డిగారు “సినీమాసత్యాన్ని” ఆవిష్కరణమొనర్చారు – థ్యాంక్స్!! నిజంగా

13B-ఒక విశ్లేషణ

13B. ఈ మధ్యనే వచ్చిన ఒక హిందీ సినిమా. నవతరంగంలో ఇదివరకే ఈ సినిమా గురించి ఒక సమీక్ష వచ్చింది. అయినప్పటికీ ఈ సినిమా గురించి నా అభిప్రాయం చెప్దామనే ప్రయత్నమే ఈ టపా. మాధవన్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా కథ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఎంతో కష్టపడి ఇద్దరన్నదమ్ములు బ్యాంకు లోను తీసుకుని ఒక ఇళ్ళు కొనుక్కుంటారు. అది ఒక అపార్ట్ మెంట్లోని పదమూడో ఫ్లోర్ లో ఉన్న ఫాట్ ’బి’. అందుకే