Menu

Monthly Archive:: March 2009

ఫిరాఖ్ – ఒక అవసరమైన సినిమా

మారణకాండలో చనిపోయిన ముస్లిం శవాల గుట్టల్ని, ఇద్దరు ముస్లింలు సామూహిక ఖననం చేస్తుంటారు. ఇంతలో ఆ శవాల మధ్యన ఒక హిందూ స్త్రీ శవం కనిపిస్తుంది. ఆ ఇద్దరు ముస్లింలలో ఒకరు ద్వేషం రగిలే కోపంతో, ఆ హిందూ స్త్రీ శవాన్ని చంపడానికి తయారవుతాడు. పక్కనే ఉన్న మరో వ్యక్తి “చచ్చిన శవాన్ని ఇంకేంచంపుతావు” అని బలవంతంగా తనని అదుపుచేస్తాడు. ద్వేషం,అసహనం,అసహ్యం, తనమీద తనకే వస్తున్న కోపం మధ్య ఆ వ్యక్తి వెక్కివెక్కి ఏడుస్తాడు. ఈ ఒక్క

ఉత్సవ్

మానవ జీవితంలో ప్రేమ ఓ మధురమయిన భావన. స్త్రీ, పురుషుల మధ్య పరిచయం, స్నేహం, ప్రేమ, సెక్స్ అత్యంత స్వాభావిక మయినది. జీవ సంబంధమయినవి. ఆ అనుబంధాలు సమాజంలో భిన్న కోణాల్లో విరాజిల్లుతున్నాయి. అనాది నుంచి నేటి దాకా, ఇంకా భవిష్యత్తులోనూ స్త్రీ పురుష ఆకర్షణ సామాజిక మనుగడకు, విస్తృతికి మౌళిక ఆవశ్యకత. అయితే అది భిన్న కోణాల్లోనూ, భిన్న రూపాల్లోనూ కొనసాగుతున్నది. మొత్తంగా ఆ ఆకర్షణని, ప్రేమని, ఓ జీవనోత్సవంలాగా ఆవిష్కరించిన చిత్రం గిరీష్ కర్నాడ్

భూత్ నాధ్

చిన్న పిల్లల కోసం సినిమా – దెయ్యం సినిమా – అమితాబ్ బచ్చన్ సినిమా అనగానే ఎగిరి గంతులేసుకుంటూ చూసేద్దామనుకుని చూళ్ళేదా – మిస్స్ అయిపోయారు. భూత్ నాధ్ నిజంగా పిల్లల సినిమానే ! షాహ్ రుఖ్ ఖాన్ ఒక మర్చంట్ నేవీ షిప్ కి కేప్టెన్. జూహీ చావ్లా, బంకూ అతని భార్యా, పిల్లలు. వీళ్ళకు గోవాలో ‘నాథ్ విల్లా’ ని కేటాయిస్తారు కంపెనీ వారు. షాహ్ రుఖ్ ఆర్నెల్లకోసారి గానీ ఇంటికి రాని కేండిడేట్.

మార్పు రావాలి

రచన: “అంగర” ప్రచురణ: రూపవాణి ఆగస్టు 1946 మన తెలుగుచిత్ర పరిశ్రమ కొంతవరకూ తల ఎత్తింది! అభివృద్ధి సూచకములైనవార్తలు వస్తున్నాయి. మన పరిశ్రమలో మళ్ళా సంచలనం బయలుదేరింది. అది అబినందింపతగ్గ విషయం. అంతటితో సరికాదు. ఇంకా తెరవెనుకగల వ్యక్తులందరూ ముందుకు వచ్చి మన చిత్రనిర్మాణంలో మరింత చురుకుదనాన్ని కలిగించేందుకు కృషిచేయాలి!. అట్టివారికి ఒకమాట – ముందు చిత్రం తీయబోయేవారు కథను మంచిది ఎంచుకోవాలి. ఆ ఎంచుకోవడంలో విశేషమయిన ప్రజ్ఞావిశేషాలు, శ్రద్ధ, శ్రమపడాలి. కథలు కాలానుగుణ్యంగావుండాలి. దేశ-కాల పాత్రాలతో

Delhi-6

Delhi-6 గురించి నవతరంగం లో ఇంకా ఓ వ్యాసం లేకపోవడం ఆశ్చర్యంగానే ఉన్నా కూడా, ఈ వ్యాసం రాయడం నెల నుండీ వాయిదా వేస్తున్న నేను కూడా దానికో కారణం అయి ఉండొచ్చని గోల చేయకుండా ఆపేస్తున్నా 😉 సినిమా రిలీజ్ కి ముందు నుండీ డిల్లీ-6 పాటల గురించి, ఏ.ఆర్.రెహమాన్ సంగీతం గురించీ చాలా విని ఉండటంతో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉన్నాను. పాటలు అప్పట్లో నా బుర్రకి ఎక్కలేదు కానీ, తరువాత్తరువాత “మసకలి”,