నవతరంగం పాఠకులకు విరోధి నామ ఉగాది శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మీకందరికీ మంచి సినిమాలు మాత్రమే చూసే అదృష్టం కలగాలని కోరుకుంటున్నాము.
నవతరంగం పాఠకులకు విరోధి నామ ఉగాది శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మీకందరికీ మంచి సినిమాలు మాత్రమే చూసే అదృష్టం కలగాలని కోరుకుంటున్నాము.
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |
parimalam says:
ఉగాది శుభాకాంక్షలు .
saif ali gorey says:
మన అ అందరికి ఉగాది ఈద్ ముబారక్ కావాలని …
మంచి నటులుగానో….మ్యూసిక్ డైరెక్టర్లా లాగో.. , కేమేరామాన్లు గానో…,దర్శకులగానో…రచయితల లాగానో..గాయకులగానో…
తమని తాము నిరూపించుకోవాలాని మానసికంగా , శారీరకంగా ప్రయత్నిస్తున్నా ప్రతిఒక్కరికి మంచి అవకాశాలని ఆ దేవుడువుడు ఈ విరొధి నామ సంవత్సరం లో.. అందివ్వాలని..
అలాగే…. బాగ డబ్బు ని ఇచ్చిన నిర్మాతలకు కొత్తవారిని ప్రొత్సాహించే.. మంచి సినిమాలు నిర్మిచే మంచి మనస్సు కూడ ఇవ్వాలని
దిల్సె కోరుకుంటూ..
yours ALIBHAI
sivaji.k says:
ఉగాది శుభాకాంక్షలు .నిర్మాతలకు కొత్తవారిని ప్రొత్సాహించే.. మంచి సినిమాలు నిర్మిచే మంచి మనస్సు ఇవ్వాలని
దిల్సె కోరుకుంటూ..
yours sivaji.k
sivaji.k says:
ఉగాది శుభాకాంక్షలు .నిర్మాతలకు కొత్తవారిని ప్రొత్సాహించే.. మంచి సినిమాలు నిర్మిచే మంచి మనస్సు కూడ ఇవ్వాలని
దిల్సె కోరుకుంటూ..
yours sivaji.k
Madhuravani says:
అందరికీ విరోధి నామ సంవత్సర శుభాకాంక్షలు..!
Venkat Uppaluri says:
ఈ ‘విరోధి” నామ సంవత్సరం లో అందరు తమ తమ విరోధాలని మరచి కలసికట్టుగా మరింత ముందుకు సాగాలని, తద్వారా మనం మరింత మంచి సినిమాలు చూడగలగాలని, నవతరం మరింత ప్రాచుర్యం పొందాలని, సభ్యులకు పాఠకులకు మరింత మేలు కలగాలని. శిద్దారెడ్డి వెంకట్ మరిన్ని దేశాలు తిరిగి మనకు మరింత సినిమా పరిజ్ఞానాన్ని అందించాలని మనస్పూర్తిగా కోరుకుంతున్నాను.
విష్ణువర్థన్ రెడ్డి says:
ఉగాది శుభాకాంక్షలు
kishore says:
ugadi shubakankshalu ……..