Comments on: ఆకాశమంత (2009)

By: భాను
ఆకాశమంత సినిమా నిజంగా “ఆకాశమంత” సినిమానే నేను థియేటర్లో చూడలేక పోయాను తర్వాత డివిడి తెచ్చుకొని చూసాను,చూస్తున్నాను, చూస్తాను  ఇలా ఎన్ని సార్లు చూసినా  ప్రతిసారి అదే తాజా అనుభూతిని పంచుతున్న సినిమా అది, దర్శకుడి భావుకతకు పరాకాష్ట ఆ సినిమా   ప్రతి ఫ్రేము ఎంత అందమైన చిత్రంలా వుంది ఎంతో గొప్ప చిత్రకారుడు గీసిన చిత్రంలా కనిపిస్తుంది, ఇక పాత్రల యొక్క భావోద్వేగాలు మనలోని భావోద్వేగాల్ని తట్టిలేపుతాయి, సినిమా మొత్తంలో పొరపాటుగా ఉవ్న సన్నివేశం ఒక్కటి కూడా లేదు. తండ్రి ప్రేమను అద్భుతంగా, వాస్తవికంగా చూపిన చిత్రం ఇది అనుభవమైన వారికి చాలా బాగా అర్థమవుతుంది.

By: Pandu
Hi Shree Meeru Cinema Lo Choopinchina Feel Ni ardham Chesukoledhu…………Koothuru Ice Cream adigithe……………………Thanu Parlour konalanu Kuntadu…………..enduku Thana Koothuru santhosam ga vundalani, Thanu Thana Kothurini thanu preminchananathaga inkevvaru preminchalerani …………Athani ( Prakash Raj ) Manasuloni Bhavam………………..

Muhurtham Prakaram…………………Enni Pellillu jarugutunnayi Mana Bharathadesamlo…………Chaala Takkuva……………………

Thana Koothiri Pelli Thanakau Nachina Vaditho,( Illarikam Vunde Alludini Ki ) ichi Sastroktam ga Muhurtham Pettinchi Pelli cheyyalanukuntaadu…………………

Kaani Tarun Annattlu……………………..Muhurthapu Gadiyalu 3 Min datutundhi………………Karanam Thani Tandri chese Pelli Tappu Kabatti……………………….Adhi Thana Thandriki Teliya Chesi Pelli Chesukuntaadu…………….

Prathi Cinema Ni Manam Choose Tappudu…………….Dantlo Uvva Feel Ni Gurthinchali…………………

By: అబ్రకదబ్ర
సమీక్ష బాగుంది. ఐతే, మరీ క్లుప్తంగా ఉన్నట్లనిపించింది.

ఈ మధ్యకాలంలో వచ్చిన అతి కొద్ది గుర్తుంచుకునే తెలుగు సినిమాల్లో ఒకటి (అనువాద చిత్రమే ఐనా, ఆ ఛాయలు ఎక్కడా కనపడవు). ఎటువంటి మలుపులూ లేకుండా సాగిపోయే అతి సాధారణమైన కధని రెండు గంటల పాటు విసుగు రాకుండా కూర్చోబెట్టేలా తీయటం సాధారణ విషయం కాదు. ఒక ఫీల్ గుడ్ మూవీ.

Flashback narration పద్ధతిలో నడిచే చాలా సినిమాల్లో దర్శకులు ఒక తప్పు చేస్తుంటారు. కధ చెబుతున్న పాత్రలు తాము లేని సన్నివేశాలను, తమకు అసలు తెలిసే అవకాశం లేని విషయాలను కూడా ఎదురుగా ఉండి చూస్తున్నట్లే చెప్పుకొస్తుంటాయి (‘టైటానిక్’ లో సైతం ఇటువంటి తప్పులెన్నో). ‘ఆకాశమంత’లో దర్శకుడు ఎక్కడా ఆ తప్పు చెయ్యకపోవటం విశేషం.

ఈ సినిమా చూసిన కొందరు ‘అలా పిల్లల్ని పెంచాలి’ లేదా ‘అంతగా పిల్లల్ని ప్రేమించటం మంచిది కాదు/కష్టం’ అని నాతో అన్నవాళ్లున్నారు. ఇది కేవలమో సినిమానే కానీ పిల్లల్ని ఎలా పెంచాలో/కూడదో తెలియజెప్పే తరగతి కాదు కదా. ఏదో నేర్చుకోవాలన్న దృష్టితో కాకుండా – రెండుగంటలపాటు హాయిగా నవ్వుకోటానికి, మంచి అనుభూతిని పొందటానికి మాత్రమే వెళ్లేవారికి మాత్రం ఈ సినిమా 100% సంతృప్తి కలిగిస్తుంది.

By: parimalam
సినిమా కుటుంబ సమేతంగా చూడదగినది .ఇటువంటి సినిమాలు అరుదుగా వస్తాయి .ఐతే నాకు మాత్రం కూతుర్లపై అంత ప్రేమ పెంచుకోవడం అనవసరం అనుకుంటారేమో సినిమా చూసినవాళ్ళు  అనిపించింది .ఎందుకంటే తండ్రి తాపత్రయమే కనబడుతోంది గాని కూతురు తండ్రి కి,అతని అభిప్రాయాలకి విలువిచ్చినట్టు ,అతని ఎమోషన్స్ అర్ధం చేసుకున్నట్టు కనపడదు .చాలాచోట్ల ప్రకాష్ రాజ్ ను ఒక జోకర్లా చూపించటం నాకు నచ్చలేదు .నచ్చినవీ ..నచ్చనివీ …రాసుకుంటూ పొతే మరో రివ్యూ ఐపోతుందేమో …   మీరు ప్రెజెంట్ చేసిన విధానం బావుంది .

By: alapati ramesh babu
nuvve nuvve is sepaerate. that picture presents directley teen giral love story through only her chanel but this AKASAM.   narrets the story story of a real father from infant stage . his feelings are correct . cinema is super prakash raj given excellent oerformance.

By: Sarath
I have watched it..Very good movie…Good Review…Thanks..Everyone who are trying to watch the movie “must” watch it in theaters plzzz….

By: krishna
నాకు సినెమా అంత గా నచలేదు అండి.నాకు మొట్ట మొదటి ప్రొబ్లెం ఎమిటంటే ఇది డబ్బింగ్ సినెమా కావటం.ఫాటలు ఒక్కటి కూడా నచ్హలేదు.

ఇంక హాస్యానికి వస్తే రామరామ. ఈ సినెమా లో కామెడీ అర్దం అయితే గాని నవ్వు రాదు. (ఆర్దం కాని అంత గొప విషయాలు కూడా ఎమీ లేవు). ఇక పోతె త్రిష రోల్ పెద్ద గా అలరించలేదు . సంబాషనలలో ఎ మాత్రం పట్టు లేదు. ఇక ఈ తండ్రి – కూతురు అనుబందాల మాట కి వస్తే నాకు “నువ్వే – నువ్వే” చిత్రం బాగ నచ్హింది.(సినెమా లో తప్పులు ఉన్న కూడా)

మొత్తానికి నా స్నేహితులు ఎవరయినా ఈ సినెమా గురించి నా అభిప్రాయం ఆడిగితే బాగా కాళీ గా ఉంటేనె చూడు లెకపోతే అవసరం లెదు అని చెప్తా !

By: shree
నీను తెలుగు లో చూడడానికి ట్రై చేస్తా….

ఇలాంటి కాన్సెప్ట్ నీను….”నువ్వే నువ్వే” లో చూసాను…అక్కడ కూడా….ప్రకాష్ రాజే తండ్రి…..కాని ఆ సినెమా నాకు అంత తొందరగా ఎక్కలేదు….ఎందుకంటే ఆయనేమో నా కూతురు ice cream  అడిగితే….ice cream parlor కొనియ్యాలంటాడు….వీడేమో (తరున్) బతకడానికి ice cream  ఎందుకు ….ప్రేమ వుంటే చాలు  అంటాడు….మొత్తానికి  ముహుర్తం లేదని చెప్పి అదే ముహుర్తానికి పెల్లి చేసుకుంటాడు….క్లైమాక్స్ లో….

ఈ సినెమాలో అలాంటి confusion  వుండకూడదని ఆ దేవున్ని ప్రార్దిస్థున్నాను….

By: కె.మహేష్ కుమార్
నేను తమిళ్ లో చూసేసా!