ఐదేళ్ళ తర్వాత:ఒక లఘు చిత్రం

After five years..అనే ఈ లఘు చిత్రానికి దర్శకత్వం వహించినది ఔత్సాహిక దర్శకుడు వినోద్. ఈ సినిమా కొంత అమెచ్యూరిష్ గా ఉన్నప్పటికీ కొన్ని అంశాలు ఈ లఘు చిత్రాన్ని ఒక ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి. అవేంటో చెప్పడంకన్నా చూస్తే బావుంటుందని మా అభిప్రాయం. సినిమా అనే ప్రక్రియలో కథ చెప్పడం మాత్రమే కాదు కథ ఎలా చెప్పామన్నది కూడా చాలా ముఖ్యం. ఆ దృష్టిలో చూస్తే ఈ సినిమాలో ఉన్న మెరిట్స్ తప్పక కనిపిస్తాయి.

ఈ లఘు చిత్రం చూసి మీ అభిప్రాయాలు వినోద్ కి తెలియచేస్తారని ఆశిస్తున్నాము.


After 5 Years - Short Film by Vinod from Jonathan on Vimeo.

Filed Under: featuredleadలఘు చిత్రాలువీడియో

Tags: ,

Comments (16)

Trackback URL | Comments RSS Feed

  1. Jonathan says:

    Hi Venkat,

    E short film director name Murali kadu….KADAGANCHI VINOD. Can you please change his name.

    Thanks,
    JV

  2. Very good attempt. Is this guy in Hyderabad now?

  3. Jonathan says:

    yes mahesh, he is in hyderabad..

  4. rayraj says:

    మంచి ప్రయత్నం! బావుంది .
    సంగీతం అని పళ్ళేదనుకుంటా – గుడ్! గొడవేలేదు :) – బావుంది – ఒక్క పాత్రతో ;
    మొన్న పడగ నీడ ఏదో కధ చదివాం కదా – దాన్ని ఇలాగే ఒక్కొక్క పాత్రగా – (మహా ఐతే ఒక్క సీన్లో రెండు పాత్రలొచ్చేట్టుగా ) చేసుకొని తీస్తే – ఒక్కొక్క పాత్రకి ఒక షార్ట్ ఫిల్మ్ ఔతుంది – అందరూ దర్శకులు ఓ కామన్ ఫ్రేమ్ వర్క్ ఒకటి అనుకొని అందులో ఎవరి చిత్రం వాళ్ళు తీసుకొంటే – ఓ అరడజను దర్శకులకు చాన్స్!
    కలిపితే ఒకటే సినిమా – 60minits! గొలుసు కధలాగా – గొలుసు సినిమా అన్నమాట! ఇంకొంచెం ప్లాన్డ్ స్క్రీన్ ప్లే రాసుకుంటే, ఫైనల్ పిక్చర్ – పాత్రల మధ్య జంప్ ఔతూ వచ్చేట్టుగా చేసుకోవచ్చు-ఈ మాట ఎలా చెప్పొచ్చు!?
    దీని వల్ల లాభం ఏంటంటే – అన్ని కలిపిన సినిమా ఒకళ్ళిద్దరి వల్ల తప్పిపోయినా పర్లేదు ; మరెవరో అటెంమ్ట్ చేసినప్పుడు కలుపుకోవచ్చు; బట్ ఇండిపెండెట్ గా ఈచ్ వన్ ఉడ్ బి సచ్ మూవీ!
    ఓపెన్ సోర్స్ కోడ్ లాగా ఓపెన్ మూవీ అనుకోండి! కని మనం తెలుగు వాళ్ళం కాబట్టి దీనికి గొలుసు సినిమా అని పేరెడదాం! (దీన్ని అమ్ముకోవడం ఎలా అంటారా – ఆశ దోశ అప్పడం వడ అన్ని చిన్ని కామెంట్లోనే!

  5. ashok says:

    good naaku nachhindi

  6. Reddy G says:

    చాలా బగుంది. ఫీల్ ఉంది ఈ షార్ట్ ఫిల్మ్ లో. ఓవుట్ డోర్ షొట్స్ చాలా బగున్నయి. phone conversations should have been made to look like they are coming from a phone rather than offscreen.
    Can you please techinical details like which cam did you use? Which program did you use for editing? Did you use any lighting? Howmany hrs did you shoot? Is it shot with Digital cam? Over all great attempt and interesting narration………….

    • kadaganchi vinod says:

      Thank u Reddy G,It is nice to hear from u.
      I used HDV cam,FCP(final cut pro)for editing, didn’t use any lights,it took me one full day toshoot

      • Reddy G says:

        Can you please provide us the details of make and model of the cam you used? Indoor shots are great with out using any lights.. What time did you shoot the outdoor shots..they look they were done in the early morning. what effects did you use in Final Cut?
        A behing the shots video would be extremely interesting for short films like this….

        Reddy G

  7. kadaganchi vinod says:

    Thank u Ashok,it is good to know your reaction.

  8. siera says:

    i like this short film its emotional good

  9. kadaganchi vinod says:

    thank u siera

  10. Vara says:

    Hi its good message..relations are no-1 to any thing…weather u achieve something or not but never loose family……..

    How to get the shots at 9:20 of the video…..any layer before the lense?

Leave a Reply




ఇప్పుడిక తెలుగులో కామెంట్ చేయండి. F12 నొక్కండి ఆంగ్లం-తెలుగు లలోకి మారండి.If you want a picture to show with your comment, go get a Gravatar.