Menu

Monthly Archive:: March 2009

ఆకాశమంత (2009)

ఆభియుం, నానుం అన్న తమిళ సినిమాకి ఇది తొంభైశాతం డబ్బింగ్, పది శాతం రీమేక్ (జగపతి బాబు ఉన్న సీన్లు రీమేక్. ఆ రోల్ తమిళం లో Mozhi పృథ్వీ రాజ్ వేశాడు). ఆ సినిమా రిలీజైనప్పటి నుండీ చూద్దాం అనుకుంటూ ఉంటే ఈ సినిమా రిలీజయ్యేనాటికి కుదిరి తెలుగులోనే చూశాను మొన్న శనివారం. ఇంతకీ, ఈ సినిమా నాకు కుతూహలం కలిగించడానికి గల కారణాలు: 1. Mozhi సినిమా దర్శకుడి సినిమా 2. ప్రకాశ్ రాజ్

ఏప్రిల్ 1 విడుదల

ఎవరో ఓ ప్రముఖుడు (పేరు గుర్తుకు లేదులె౦డి) చలనచిత్రాన్ని ఈ క్రి౦ది విధ౦గా నిర్వచి౦చాడు. కవితలో ఉన్నట్లు పోలికలు! కావ్య౦లో ఉన్నట్లు వర్ణనలు! కు౦చె చిత్రాలలో ఉన్నట్లు ర౦గుల అర్థాలు!కలబోసి, వడబోసి, సకల హ౦గులు చేర్చితే వచ్చే చలి౦చే, చలి౦పగలిగే చిత్రమే "చలనచిత్ర౦"!! అలా౦టి చలనచిత్రాలు తీసే అతికొద్ది మ౦ది దర్శకులలో ఈ చిత్ర దర్శకుడు కూడా ఒకరు. ఆయనే వ౦శీ!ఇతని పేరులాగే ఇతను కూడా నిరాడ౦బరత కలిగిన వ్యక్తి. ఇక ఏప్రిల్ 1 విడుదల గురి౦చి (విడుదల గురి౦చి కాదు లె౦డి, సినిమా గురి౦చి)

ఒరు చెరు పుంచిరి-ఒక పరిచయం

ఈ సినిమా మన తెలుగు కథ ఆధారంగా తీయబడింది. ఆ కథే మన శ్రీ రమణ గారి "మిథునం" కథ వెనుక కథ: మిథునం కథ మొదటి సారిగా నవంబరు 1997 లో ఆంధ్రభూమి వారపత్రిక లో ప్రచురించబడింది. అది చదివి బాపు గారు ఆనందంతో "చదివినదానికంటే రాస్తే బాగా అర్థం అవుతుంది." అని ఆ కథని తన దస్తూరితో వ్రాసి శ్రీ రమణ కు పంపారు. తర్వాత రచన సంపాదకులు శ్రీ శాయి గారు ఈ కథను బాపు

ఉగాది శుభాకాంక్షలు

నవతరంగం పాఠకులకు విరోధి నామ ఉగాది శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మీకందరికీ మంచి సినిమాలు మాత్రమే చూసే అదృష్టం కలగాలని కోరుకుంటున్నాము.

B-est చలనచిత్రోత్సవం

రొమానియా దేశం రాజధాని బుకారెస్ట్ లో ఈ నెల 23-30 వరకూ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం జరుగుతోంది. ప్రముఖ దర్శకుడు వుడి అలెన్ దర్శకత్వంలో ఈ మధ్యనే వచ్చిన వికీ, క్రిస్టీనా, బార్సిలోనా చిత్రం ఈ చలనచిత్రోత్సవం ప్రారంభోత్సవ సినిమా ప్రదర్శింపబడింది.ఫీచర్ ఫిల్మ్, డాక్యుమెంటరీ ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్, స్టూడెంట్ షార్ట్ ఫిల్మ్ – అనే నాలుగు విభాగాల్లో ఈ క్రింది చిత్రాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. Feature Films Competition 1. Absurdistan (directed by Veit Helmer,