వికృతి-లఘుచిత్రం

vikruti-lead

ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో దర్శకత్వ విభాగంలో పట్టభద్రుడైన మిత్రుడు, నవతరంగం సభ్యుడు విప్లవ్ దర్శకత్వం వహించిన లఘుచిత్రం-వికృతి. విప్లవ్ తన గ్రాడ్యుయేషన్ ఫిల్మ్ గా ఈ సినిమా ని రూపొందించడం జరిగింది. ఈ లఘుచిత్రం చూసి మీ అభిప్రాయాలు విప్లవ్ కి తెలియచేస్తారని ఆశిస్తూ…..

వికృతి-ఒక లఘుచిత్రం మీ కోసం

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

నవతరంగం వెంకట్

రచయిత:

చదువు:పన్నెండో తరగతి వరకూ సైనిక్ స్కూల్ కోరుకొండ,డిగ్రీ:హైదరాబాదు, MCA:హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ అభిరుచులు:సినిమాలంటే ఇష్టం. పుస్తకాలు చదవడమంటే కూడా చాలా ఇష్టం. అప్పుడప్పుడూ కథలు వ్రాయడం, పెయింటింగ్ చేయడం లాంటివి చేస్తుంటాను.నవతరంగంలో సినిమా సమీక్షలు, విశ్లేషణలు చెయ్యడం ప్రస్తుతం నేను చేస్తున్న పనుల్లో ఒకటి. అనుభవం: ఒక ట్రావెల్ సీరియల్ కి సంవత్సరం రోజుల పాటు ఎడిటింగ్ చేసిన అనుభవం వుంది. కొన్ని కథలు వ్రాసి అనుభవం కూడా ఉంది. వీటిల్లో కొన్ని నవ్య వార పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఎఫ్.సి.పి, అడోబి ప్రీమియర్ తో పాటి మరి అవిడ్ మీద పని చేసిన అనుభవం వుంది. నాకు నచ్చిన సినిమాలు:వీటిని లిస్టు చెయ్యాలంటే ఒక పుస్తకమే కావాలి. అయినా కూడా బాగా నచ్చిన సినిమాలంటే సలామ్ సినిమా, కలర్ అఫ్ పొమెగ్రెనెట్స్, 400 బ్లోస్, బ్రెత్ లెస్, బ్లో అప్, అపోకలప్స్ నౌ, మ్యాన్ ఆఫ్ మార్బుల్, మాన్ ఆఫ్ ఐరన్, ప్రామిస్డ్ ల్యాండ్, డెకలాగ్, సెవెన్త్ సీల్, డామ్నేషన్, టేస్ట్ ఆఫ్ చెర్రీ, రూల్స్ ఆఫ్ ది గేమ్, మిర్రర్,సొలారిస్,టోక్యో స్టోరి, ఇకిరు, సిటిజన్ కేన్....ఇంకా చాలా ఉన్నాయి నాకు నచ్చిన దర్శకులు:బెల టర్, ఆంటొనియాని, పరజనోవ్, రెన్వా, గొదా, త్రుఫా,అదూర్, రే, మృణాల్ సేన్.....ఇంకా చాలా మంది..

19 Comments to “వికృతి-లఘుచిత్రం”

  • Hi Viplove,

    Very Good work,professionally done. but you few concerns
    1.Should have given ending properly
    2.can you explain us what you want to tell through this film.

    Thanks,
    JV

    • hi JV thanks about feedback. I did not want to give a solution for issues that cause suffering in real life and especially I did not want to give a false-hope for such situations… the ending is actually supposed to be more suggestive of street dogs ate the orphaned child , but , Censor ppl gave some cuts plus other crew memebers refused to keep that ending. As this is a student film where everyone has the right in it …i had to oblige.

  • చాలా బాగా తీసారు. నేపధ్యసంగీతం బావుంది. కూర్పు ఎక్కడా అతుకులు బొతుకులు లేకుండా చాలాసాఫీగా సాగింది. ప్రారంభంలోని బూమ్ షాట్స్ లాంటివి బావున్నాయి. వెలకాంత చిన్నారిని వదిలేసి, చీకట్లో కలిసిపోవడంలో “ఫోకస్” వాడడం బావుంది. నటీనటుల అనుభవరాహిత్యం తెలుస్తొంది. (తెలుగు మాత్రం భరించలేకుండావున్నాది, అది పాత్రలకి అవసరమైనప్పటికీ, నేను మాత్రం అసలు వినలేకపోయాను)

    • asankhya , thank you
      . I have to accept . even I couldnt tolerate telugu. But as you observe the making address and background…its made in Chennai , and i had lot of time restrictions in shoot and two lead actors ditched to shoot in last mins and ihad to wrapup shooting in those constrains…anyway all these dont mean when its about quality…i wish i had some liberty:) i try my best not to repeat such mess. thank you once again

  • మంచి ప్రయత్నం. అభినందనలు.

    • dhanyavaadaalu

  • బాగుంది. అభినందనలు

    • కృతఙతలు

  • బావుంది. మంచి డ్రామా రాబట్టే అవకాశం ఉన్నా రియలిస్టిక్ అప్రోచ్‍తో ముగించడం నచ్చింది. ఆలోచింపచేసే ప్రయత్నం.

    • thank u

  • నాకు నచ్చింది. ఇందులోని సంభాషణల విషయానికొస్తే తమిళనాడు, కర్నాటక సరిహద్దుల్లో వున్న తెలుగువాళ్లు కొందరు ఈ యాసలో మాట్లాడటం నేను విన్నాను. అందుకే ఈ పాత్రలు మాట్లాడే తెలుగు కూడా సహజంగానే వుందనిపించింది. “ఏంటది యశోదా” అని డాక్టరు అనటం తప్ప. “అంతా సదువుకుని సంతకం చేశావు కదా” అని నర్సు అనేటప్పుడు కొంచెం కొతుకు పడింది. ఆస్పత్రిలో సామాగ్రి చాలా పాతబడిపోయి వుంది ఏదో ప్రభుత్వవైద్యశాలలోలాగ.

    • నిజమే
      ఇది చెన్నై లో తీయవలసి వచ్చింది
      అందరూ అరవ-తెలుగువాళ్ళు
      సెట్ ప్రాపర్టీస్ వాడు అలాంటివి ఇస్తాడని చివరి నిముషం వరకూ తెలియలేదు. సినిమాలో అన్నిటికన్న ప్రొడక్షన్ కష్టం అని అప్పుడు అనిపించింది

  • నాకు ఈ కథ ముగింపు ఎటుంటి అనుభూతి మిగిల్చిందో చెప్పలేకున్నాను. ఆ sad under-tone లేదనిపించింది. ముంగింపుని కొంత డ్రమటైస్ చేసుంటేనే బాగుండేదేమో.

    • emO mari

  • inka maturity raavaalemo,

  • గడిచే ప్రతి క్షణమూ ఆ మెచ్యూరిటీనిస్తుందేమో అని చూస్తున్నా :)

  • It’s good viplove…
    Don’t consider the critics.Actually they need maturity
    Do it as you like.
    Have you directed any other films??
    I expect more from you
    thank you.

  • Hi viplove! Good work. All the best.

  • విప్లవ్ గారికి
    మీకామెంట్లను ఇదివరలో ఒకటి రెండుచోట్ల చూసాను (శ్రీశ్రీ గారి గురించిన సైటులో, ఆవకాయ్.కాం లో etc) i could explore your heart now a little more.

    ఫిల్మ్ బాగుంది.

    యాదృచ్చికంగా ఈ మధ్య నే వ్రాసిన కవితలో (అది వేరే సందర్భం అనుకోండి) మొదటి వాక్యాలు ఇవి

    ఈ ప్రపంచం దృష్టెపుడూ
    పసిపాపలపైనే
    ప్రేమించటానికో లేక
    వ్యాపారించటానికో.

    ఆ వాక్యాలు బయటకు రావటానికి ఎన్ని ఆలోచనలు నా బుర్రలో సుళ్లుతిరిగి ఉంటాయో అంతకు వందరెట్ల ప్రతిభావంతంగా మీ దృశ్యరూపం ఉంది.

    అభినందనలు
    బొల్లోజు బాబా

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories