Comments on: తెనాలి రామకృష్ణ

By: కొత్తపాళీ
శ్రీ లక్ష్మీ కళ గారు లేవనెత్తిన భానుమతి పాత్ర విశయం కూడా విస్మరింఅరానిది. అప్పటికే ఆమె మహాతార అయినా అతిథిపాత్ర, అందులోనూ వాంప్ పాత్ర వెయ్యడానికి అంగీకరించి బహు పసందుగా రక్తి కట్టించారామె. తెనాలి రామకౄశ్ణుడు దొంగ సన్యాసిగా ఆమె మందిరంలో చేరిన సందర్భంలో ఆమె హావభావాలు అద్భుతంగా ఉంటాయి. ఆ సందర్భంలో తెనాలి రామకృశ్ణుడు చెప్పిన పద్యం ప్రసిద్ధ కర్నాటక సంగీత విద్వాంసులు స్వర్గీయ వోలేటి వేంకటేశ్వర్లు గారు పాడారు. గంగ కద్దరి మేలు నిద్దరి కీడునుంగలదె యుద్యద్రాజ బింబాననా అని ముగుస్తుందా పద్యం

By: learner
well written. oka chinna savarana..

meka padyam vinagaaney Ramalingadu gurthostadu anadamlo “OUCHITYAM” ledu???? “AASCHARYAM” ledu anataniki badulu rasinattu unnaru..

Ituvanti cinemalu oka diamond gani lantivi. Tavvina koddi enno adbhutalu.

By: శ్రీ లక్ష్మీ కళ
చాలా మంచి సినిమా ఇది. బాగా వివరించారు. మీ శైలి చాలా బాగుంది. పద్యాలను ఉటంకించటం మంచి పని.

భానుమతి నటన ఆ ఇద్దరు హీరోలకి ఏమాత్రం తీసిపోదు. ఇంకా ఆమె గానం అదనపు బలం. ఇంకాస్త ఆమె గురించి చెప్పాల్సింది.

By: Sastri
Pappu Sreenivas garu,

mee article is the best i have read in recent times, malli cinema ni ivvala sayantrame choodalane bhavana kaliginchaaru. “Toti Kodallu” mariyu “tyagiah” naaku entho ishtamina chitralu, meeboti varu vati pai vyasam rasthe chadvataniki telusukovadaniki enno vishayalu bayataki vasthayi. Once again naa manspurthi dhanyavadamulu.

By: chaitanya
@sreenivas pappu, చాలా సంతొషం శ్రీనివాస్ గారు,

మీరు చెప్పింది చాలా బాగా ఉంది.ఇట్లాంటి సినిమాల మీద వ్యాక్యలు రాసినప్పుడు ,ఆ వ్యాసకర్తలు ఆ ఆ పద్యాలు గూర్చికూడా కాస్తా చర్చ చెస్త్తే బాగుంటుందని నా మనవి. నా  అర్థం అందరికి తెలుగు మీద పట్టు ఒకేలా ఉండదు అని నా అభిప్రాయం.

By: chaitanya
@sreenivas pappu,

చాలా సంతొషం శ్రీనివాస్ గారు,

మీరు చెప్పింది చాలా బాగా ఉంది.ఇట్లాంటి సినిమాల మీద వ్యాక్యలు రాసినప్పుడు ,ఆ వ్యాసకర్తలు ఆ ఆ పద్యాలు గూర్చికూడా కాస్తా చర్చ చెస్త్తే బాగుంటుందని నా మనవి. నా  అర్థం అందరికి తెలుగు మీద పట్టు ఒకేలా ఉండదు అని నా అభిప్రాయం.

By: sreenivas pappu
చైతన్యా,

మీరు ఈ క్రింద లింకు ఉపయోగించి తెలుగులో రాయచ్చు.మీరు చెయ్యవలసిందల్లా ఆ పైన ఉన్న బాక్స్ లో ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ఆ క్రింద ఉన్న బాక్స్ లో ఆటోమేటిక్ గా తెలుగులోకి మార్చబడుతుంది.అప్పుడు కాపీ/కట్ అండ్ పేస్ట్ చెయ్యండి అంతే…

http://www.lekhini.org                                                                                                             ఇంక”కుంజరయూధంబు దోమ కుత్తుక జొచ్చెన్” అంటే కుంజరం అంటే ఏనుగు,యూధము అంటే సమూహము లేదా గుంపు,దోమ కుత్తుక జొచ్చెన్ అంటే దోమ గొంతులోకి దూరాయి అని అర్థం (సాధ్యమా ఆలోచించండి) అంటే ఖర్మ కాలిపోతే ఎలా ఉంటుందో అన్న దానికి ఉపమానంగా ఇలా వాడారు.అందుకే ఆ భటుడు అడిగినప్పుడు వాడ్ని ఎలా సాధ్యపడుతుందిరా లం.కొ. అని తిట్టి తాగి వాగుతున్నావా అని కోప్పడతాడు.అదే రాయలవారు అడిగినప్పుడు పాండవుల ఖర్మ ఇలా కాలిపోయింది కాబట్టే అంతటి మహా వీరులూ విరాట్రాజు కొలువులో కూలి చేసుకుంటున్నారని చెపుతూ పద్యం పూర్తిచేస్తాడు.అదీ సంగతి…

By: chaitanya
Hi, This is my first post in navatarangam, thouh i am following it from last 6 months.please tell me the meaning for “kunjara yudambu doma kuttuka jochhan”, and also please let me know how can i post messages in telugu like you.

By: కొత్తపాళీ
@Venugopal .. no, the meaning of Ramakrishna’s poem and the dancer’s folk song do not have the same meaning. For an exposition of Ramakrishna’s poem, please follow the links I gave in my previous comment.

By: sreenivas pappu
కొత్తపాళీ,వేణుగోపాల్ గార్లు,

నేను అప్పన్న అనుకుంటే నాలోని దద్థోజనం పసని మీరు మీ పులిహోర ప్రభావంతో పూర్తిచేసారు.ధన్యుడ్ని.నిజమే,కావాలనో అనుకోకుండానో రాసిన/చేసిన కొన్ని తప్పుల వల్లే కొన్ని నిజాలు బయటపడతాయి.మీ విమర్శ కూడా అలాంటి నిజాల్నే కనిపింపచేసింది.ధన్యవాదాలు.

మధు గారూ,

నిజమే ఘంటసాల నాకు చాలా ఇష్టమయిన గాయకుడు,ఆమాటకొస్తే కానిదెవరికి.నిజమే ఆయన్ని కొంచం తక్కువే వినిపించాను,పొరపాటే.