Comments on: నిషల్కూత్తు – షాడో కిల్

By: Pradeep
సినిమా పేరు “నిళల్ కూత్తు” .. “ళ” అనేది మలయాలం, తమిళంలో మాత్రమే ఉన్న అక్షరం. English lo “zh” రాస్తారు.

మీరు ఈ సినిమా గురించి రాసినప్పటి నుండీ.. దీని DVD/CD కోసం యెదురుచూస్తున్నాను. దొరకటంలేదు ..

By: కె.మహేష్ కుమార్
ఆడూర్ తీసిన సినిమాలల్లో అతి “తేలికైన” సినిమా ఇదే అనుకుంటాను. నాకు ఈ దర్శకుడితో కలిసి హైదరాబాద్ లోని ఎమ్.ఎఫ్.హుస్సేన్ ‘సినిమా ఘర్’ లో ఈ సినిమా చూసే భాగ్యం కలిగింది. This is one of his poor films. But still better than many regular films.

@రాజేంద్ర: తిలకన్ కొత్తాగా నిరూపించేదేమీ లేదుగనకనే నడిముడి వేణుని ఈ పాత్ర వరించిందనుకుంటాను.

By: రాజేంద్ర కుమార్ దేవరపల్లి
కాపురానికి వచ్చేకళ,కాలిగోళ్ళదగ్గరే తెలుస్తుందని,ఎన్నుకున్న కధాంశమే సినిమాపట్ల ఉండే నిబద్ధతను తెలుపుతుంది.చాలా విభిన్నమైన అంశం,వివరాలు దిగ్బ్రాంతి కలిగించేవిధంగా ఉన్నాయి.అసలు మళయాళ చిత్రసీమలో ఇలాంటి పాత్రలను అవలీలగా పోషించేవారిలో అగ్రగణ్యుడైన తిలకన్ ను ఎందుకు ఈ ప్రధానపాత్రకు ఎంపికచెయ్యలేదో?అన్నట్లు తిలకన్,శరత్ బాబు తో తలారి పాత్ర కీలకమైనదిగా ఈ మధ్య ‘ఉరి’(?)అన్న సినిమా వచ్చింది.ఎవరన్నా చూసారా తెలియజేయగలరు.

By: మేడేపల్లి శేషు
మంచి ఆలోచనాత్మకమైన సినిమాను పరిచయం చేశారు. ధన్యవాదాలు. కొన్ని సినిమాలను చూసిన తర్వాత వాటిని గురించి కొన్ని మాటల్లో వ్యాఖ్యానించడం ఒక్కోసారి సాధ్యం కాదు – అవి మన మనసులో రేపే కల్లోలం వల్ల. వాటిని విశ్లేషించడానికి మనకు చాలా సమయం పడుతుంది. మీరు అన్నట్టుగా మంచి సినిమాకు ఉండాల్సిన లక్షణాల్లో ఇది కూడా ఒకటి. ఆడూర్ నిజంగానే ఒక ఆలోచనాత్మకమైన దర్శకుడు.

By: రమేష్ పంచకర్ల
కొత్తపాళీ గారికి,

ఒక మంచి సినిమాను పరిచయం చేసినందుకు

సర్వదా కృతఙ్ఞతలు తెలుపుకొంటున్నాను. ముందు ముందు ఇలాంటి మంచి చిత్రాలనే పరిచయం చేస్తారని ఆశిస్తూ

మీ

రమేష్ పంచకర్ల