Menu

Monthly Archive:: February 2009

లక్ ‘భలే’ ఛాన్స్ !

“ఉదయం లేవగానే నేను ఉద్యోగం కోసం వెళ్ళను. నాకు ఇష్టమైన పని (నటన) చెయ్యడానికి వెళతాను. ఇంత అదృష్టం ఎంత మందికి ఉంటుంది?” అని గర్వంగా అనుకుంటుంది కొంకణా సేన్ శర్మ చేసిన ‘సోనా మిశ్రా’ అనే పాత్రధారిణి. ఇదే సినిమాలో “స్టార్ డమ్ ఒక కాక్టైల్ లాంటిది. ఇందులో కీర్తి,డబ్బు,అధికారం కలిసిన మత్తు (నషా) ఉంటుంది. అది చాలా ప్రమాదకరం” అని హీరో విక్రం జైసింగ్ (ఫర్హాన్ అఖ్తర్) తో అంటాడూ షారుఖ్ ఖాన్. బహుశా

అదూర్ గోపాల కృష్ణన్-ఒక పరిచయం

అదూర్ గోపాలకష్ణన్ అంతర్ముఖుడయిన ఓ గొప్ప భావుకుడు. ఆయన చిత్రాల్లో తెరలుతెరలుగా ఆయనదే అయిన జీవన చిత్రం కనిపిస్తూ ఉంటుంది. ఆయన సాధారణంగా తన చిత్రాలకి తానే కథ,కథనాన్ని సమకూర్చుకుంటాడు. కాని ఆయన నిర్మించిన ’మదిలుకల్’, ’విధేయన్’, ’నాలు పెన్నుంగల్’ చిత్రాలు వేరేవాళ్ల రచనల ఆధారంగా నిర్మించబడ్డాయి. సాధారణంగా ఒక చిత్ర నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత మరే ఆలోచననీ తనలోకి చొరబడనీయకుండా కథ నుంచి మొదలుకొని మొదటి ప్రింట్ సిద్ధమయ్యేంతవరకూ అన్నీ తానే అయి నిర్మాణం చేపట్టే

సినిమా లోకమా! ఎక్కడికి?

’రూపవాణి వారి ఆనాటి అమూల్యమైన రచనలు నేటితరానికి అందించేందుకు నవతరంగం పునఃప్రచురణగావిస్తున్న విషయం గతంలో కొన్నిసార్లు ప్రస్తావించడం జరిగింది. తరం మారినా మన సినిమా ప్రమాణాలు మారాలని కోరుకునే సినిమా ప్రేమికుల అభిరుచులు అప్పుడూ,ఇప్పుడూ మారలేదనడానికి ఈ రచనలే నిదర్శనం. ఎందరో ప్రముఖులు వ్రాసిన ఈ రచనలను ప్రచురించే అనుమతి ఇచ్చిన S V శ్రీనివాస్ గారికి ధన్యవాదములు.అచ్చులో ఉన్న ఈ వ్యాసాలను డిజిటైజ్ చెయ్యడంలో పాలుపంచుకుంటున్న నవతరంగం రచయితలందరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆ కార్యక్రమంలో