Menu

Monthly Archive:: February 2009

కథాకళి

గుండెల మీద చెయ్యివేసుకుని చెప్పండి.. తెలుగు సినిమా కధ ఎప్పుడైనా మార్చటం జరిగిందా. నాకు తెల్సి చాలా కొద్దిసార్లు మాత్రమే జరిగింది..ఈమధ్య కాలంలో కణ్ణన్ తీసిన “నా ఊపిరి”, శేఖర్ తీసిన “హ్యపీ డేస్”. సి సి రెడ్డి తీసిన “మీ శ్రేయోభిలాషి” మదన్ తీసిన ” ఆ నలుగురు” క్రిష్ తీసిన “గమ్యం”ఆ మధ్య విశ్వనాధ్ సి నిమాలు. సంవత్సరానికి వచ్చే ఒకటో రెండో ఇతర సినిమాలు ..ఇదేంటి నేను అన్ని విజయవంతమైన సినిమాల గురించే

ఆఫ్టర్ త్రీ మంత్స్… ఛస్! చేశావులే రీవ్యూ.

అదండీ సంగతి. సినిమా గురించి మీకు అర్ధం అయి ఉంటుంది. ఇంతకీ ఏమి సినిమా అది? వేశావులే ప్రశ్న! నేను వెయ్యలేదండీ. ప్రశ్నించాను. అంతే పాపం. ఎన్నిసార్లు చూసినా కొన్ని సినిమాలు మాత్రం విసుగెత్తవు. అందులోనూ కొన్ని సన్నివేశాలు ఎన్నిసార్లు చూసినా నువ్వు పుట్టిస్తూనే ఉంటాయి. ఒక సినిమా తీయాలంటే కథ, కథనం ప్రధానం. ఇవాళ నీకు ఏదో అయ్యింది. తెలుగు సినిమాల్లో కథ ప్రధానం. కాదు. వీరో ల బాడీ లాంగ్వేజ్ ముఖ్యం అంటే నేను

సాహెబ్ బీబీ ఔర్ గులాం

సహచర్యం, ఎడబాటు, ప్రేమ, విరహం, భావుకత గాంభీర్యం కలగలిసిన మనుషులూ, మానవ సంబంధాలూ గురుదత్ చిత్ర లక్షణాలు. నటుడు, నిర్మాత, దర్శకుడిగా 21 ఏళ్లపాటు చిత్రసీమలో వెలుగొందిన గురుదత్ హృదయావిష్కరణ చేయడంలోనూ, తన ఆలోచనలనీ, అనుభూతులనీ దృశ్యమానం చేయడంలోనూ తనకు తానే సాటి. హిందీ చిత్రసీమ స్థాయిలో గమనిస్తే గురుదత్ ఎనలేని భావుకత కలిగిన అద్భుత చలన చిత్రకారుడు. ముఖ్యంగా ఆయన ప్యాసా, కాగజ్ కే ఫూల్, సాహిబ్ బీబీ ఔర్ గులాం తదితర చిత్రాలు భారతీయ

డిజిటల్ డెమొక్రసీ-ఇది డిజిటల్ సినిమాల శకం

రండి తెలుసుకుందాము. నిర్మిద్దాం .ప్రదర్శిద్దాం. లాభాలు అందుకొందాం ‘డాన్’ సినిమా ‘డాన్ నెం 1’ పేరు తొ ను,’లక్ష్మి ‘ సినిమా  ‘మేరి తాకత్ ‘ పేరు తొ ను,’మాస్’ సినిమా ‘ మేరి జంగ్’ పేరు తొ ను,’నిజం’ సినిమా ‘మేరి అదాలత్ ‘ పేరు తొ ను, ‘పొకిరి’ సినిమా  ‘ఇంటర్నెషనల్ ఖిలాడి the iron man ‘ పేరు తొ ను. హింది లొ రిలీజు ఎలా అయ్యాయో తెలుసా..? ఇవే కాకుండా

జాతీయ చిత్రాలు కావాలి

’రూపవాణి వారి ఆనాటి అమూల్యమైన రచనలు నేటితరానికి అందించేందుకు నవతరంగం పునఃప్రచురణగావిస్తున్న విషయం గతంలో కొన్నిసార్లు ప్రస్తావించడం జరిగింది. తరం మారినా మన సినిమా ప్రమాణాలు మారాలని కోరుకునే సినిమా ప్రేమికుల అభిరుచులు అప్పుడూ,ఇప్పుడూ మారలేదనడానికి ఈ రచనలే నిదర్శనం. ఎందరో ప్రముఖులు వ్రాసిన ఈ రచనలను ప్రచురించే అనుమతి ఇచ్చిన S V శ్రీనివాస్ గారికి ధన్యవాదములు.అచ్చులో ఉన్న ఈ వ్యాసాలను డిజిటైజ్ చెయ్యడంలో పాలుపంచుకుంటున్న నవతరంగం రచయితలందరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆ కార్యక్రమంలో