Menu

Monthly Archive:: February 2009

ఆడూర్ గోపాలకృష్ణన్-మరో పరిచయం

1941 లో జన్మించిన ఆదూర్ గోపాలకృష్ణన్ గారు ఎనిమిదేళ్ళ అతి చిన్న వయసునుండే నాటక రంగం లోకి అడుగుపెట్టారు. తన చదువు పూర్తయే నాటికి దాదాపు 20 కి పైగా నాటకాలను రచించి దర్శకత్వం వహించారు. ఆర్ధిక మరియూ రాజనీతిఙ్ఞ శాస్త్రముల లో పట్టా పుచ్చుకున్న ఆయన అతి కొద్ది రోజులు కేరళ ప్రభుత్వొద్యోగిగా భాద్యతలు నిర్వహించి, తరువాత పూణే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ నందు చేరి 1965 లో స్క్రిప్ట్ మరియూ దర్శకత్వ శాఖలందు డిప్లొమా సంపాదించారు.

మదర్ ఇండియా

భారతీయ సమాజంలో ‘మాతృమూర్తి’ స్థానానికి మహోన్నతమైన విలువ ఉంది. భావ ప్రపంచంలోనూ, అన్ని సాహితీ కళారూపాల్లోనూ ‘అమ్మ’ పాత్రకి ఎనలేని గౌరవమూ పూజనీయమైన స్థానమూ ఆపాదించబడ్డాయి. దేవతా స్థానాన్నిచ్చి కేవలం కుటుంబానికే పరిమితం చేయకుండా అమ్మ అంటే మొత్తం ఊరుకూ, జాతికి తల్లి అన్న భావాన్ని కూడా రూపునిచ్చారు. అలాంటి ఒక భావనా ప్రపంచపు మాతృమూర్తి పాత్రను ముఖ్య అభినేతగా చేసి 43 ఏళ్ల క్రితం మహబూబ్ ఓ చిత్రం నిర్మించాడు. అది నాటికీ నేటికీ విజయవంతమైన

మన చలనచిత్ర పరిశ్రమ భవిష్యత్తు

’రూపవాణి వారి ఆనాటి అమూల్యమైన రచనలు నేటితరానికి అందించేందుకు నవతరంగం పునఃప్రచురణగావిస్తున్న విషయం గతంలో కొన్నిసార్లు ప్రస్తావించడం జరిగింది. తరం మారినా మన సినిమా ప్రమాణాలు మారాలని కోరుకునే సినిమా ప్రేమికుల అభిరుచులు అప్పుడూ,ఇప్పుడూ మారలేదనడానికి ఈ రచనలే నిదర్శనం. ఎందరో ప్రముఖులు వ్రాసిన ఈ రచనలను ప్రచురించే అనుమతి ఇచ్చిన S V శ్రీనివాస్ గారికి ధన్యవాదములు.అచ్చులో ఉన్న ఈ వ్యాసాలను డిజిటైజ్ చెయ్యడంలో పాలుపంచుకుంటున్న నవతరంగం రచయితలందరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆ కార్యక్రమంలో

అల్ పచినో ఆణిముత్యాలు

అల్ పచినో పేరు తెలియని హాలీవుడ్ సినిమాలు చూసిన ప్రేక్షకులు ఉండరు. కొన్ని పోల్స్ లో హాలీవుడ్ ఆధునిక శకంలో అత్యుత్తమ నటుడిగా ఎన్నుకోబడ్డాడు. అల్ పచినో పేరు చెప్పగానే మనకు మొదట గుర్తు వచ్చేది గాడ్‌ఫాదర్. ఆ తర్వాత Scarface.  ఈ సినిమాల్లో ఆద్యంతం దాదాపు ఒకే తరహా నటన కనిపిస్తుంది. నటనలో వైవిధ్యం తక్కువ. అల్ పచినో అంటే కేవలం గంభీరమయిన లేదా మాఫియా తరహా పాత్రలే అనుకొనేవాడిని కొద్ది కాలం. కానీ ఆ

ఓరి నా దేవ్‌డా.. (Oh my God)!!

ఈ సినిమాకి ఒక పేపర్లో రేటింగ్ అయిదు ఇచ్చారు, మరొక పేపర్లో ఒకటిన్నర.ఇదొక్కటే కారణం ఈ సినిమా చూడటానికి. సినిమా చూసిన తరువాత ఆ రెండు తీర్పులు సమంజసమే అనిపించింది. అది ఎందుకో చెప్పేముందు మీకొక చిన్న పరీక్ష: ఒక సాధారణ పంజాబు మధ్యతరగతి అమ్మాయి లండన్లో వున్న తన చిన్ననాటి ప్రియుడికోసం తన నగ్న ఫొటో తీసుకుని స్టూడియోలో ప్రింట్లు వేయించి, స్కాన్ చేసి మైల్‌లో పంపించింది. దీని గురించి మీరేమంటారు అ) రామ రామ…!