జాస్మిన్-లఘు చిత్రం
శిద్దారెడ్డి వెంకట్ | Feb 13, 2009 | 23 comments
గతంలో నవతరంగం ద్వారా తన లఘుచిత్రాలు రెండింటిని ప్రదర్శించిన జొనాథన్ ఈ మధ్యనే పూర్తి చేసిన మరో లఘు చిత్రాన్ని మీ కోసం ఇక్కడ ప్రదర్శిస్తున్నాము. ఈ సినిమాతోపాటు జొనాథన్ మిగతా సినిమాలు కూడా చూసి మీ అమూల్యమైన అభిప్రాయాలు అతనికి తెలియచేస్తారని ఆశిస్తున్నాము.
జొనాథన్ దర్శకత్వంలో వచ్చిన మరో రెండు లఘు చిత్రాలను ఇక్కడ చూడవచ్చు.
http://navatarangam.com/2008/11/2-short-films/
Jasmine from Jonathan on Vimeo.
Filed Under: featured • lead • లఘు చిత్రాలు • వీడియో
బాలకార్మికుల గురించి చాలా బాగా తీసారు. అందరూ వెళ్ళిపోయాక ఆ అమ్మాయి ఒక్కటే ఆడుకొనే దృశ్యాన్ని మూడు రంగుల గుండా చూపించడంలో క్రియేటివిటీ బాగుంది. అలాగే పూలు అమ్మడాన్ని క్లోజప్‌లో కాకుండా మసకగా చూపించడం కూడా నచ్చింది.
Great work Jonathan
@చందు,
Thanks Chandu.
చాలా చాలా బాగుంది. మీకు వున్న లిమిటెడ్ రిసొర్సస్ తొ చాలా బాగా తీసారు.మల్లెపూల మీద బూటుకాలుతొ నడవడం చాలా సింబాలిక్ గా వుంది. ప్లాస్టిక్ బుట్ట కాకుండా వెదురు బుట్ట అయ్యింటె బాగుండేది. Great work.. Welldone.
@వెంకటాచలపతి,
thanks, venkatchalapi….actually we tried for “veduru butta” but last momentlo doralaledu..
sorry the vedio no long exist…. Can you please check and update so that we can see this?
@neernar,
It has not been removed. Can you check once again and let us know what is the exact error?
The error says SORRY The vedio no longer exists….. I am from Netherlands may be there is any problem with the regions?
try this link http://vimeo.com/3183775
జొనథన్, చాలా బాగుంది. ముఖ్యంగ బాక్ గ్రౌండ్ స్కొరింగ్ నచ్చింది. I wish you goodluck.
Venkat – Keep up the spirit.
@Hari Charana Prasad,
thank you haricharan…
Super work ani already cheppanu, keep up the good work dude…
జొనాధన్ గారు,
మీ మునుపటి షార్ట్ ఫిల్ములకి దీనికి చాలా ఇంప్రూవ్ మెంట్ ఉంది. త్వరలోనే మీరు పూర్తిస్ధాయి అద్భుతాన్ని ఆవిష్కరిస్తారని ఆశిస్తున్నాను. మొదట్లో కొన్ని చోట్ల మరీ జంపింగ్ ఎక్కువైనట్టు ఉంది. తదుపరి ప్రయత్నంలో అలాంటి జరగకుండా జాగ్రత్తలు పాటించండి. అన్నట్టు మీ రెండవ షార్ట్ లో నటించిన అబ్బాయి కొంచెం ఇష్టం కొంచెం కష్టంలో నటించిన అబ్బాయేనా?.
@శంకర్, Thanks shankar, and actual ga play look undali ani deliberate ga camera handheld chesamu…..
yes, he is.
క్రితం చిత్రంకన్నా చాలా బాగా చేశారు. …
చిన్న ప్రశ్న …(ప్రేలాపన?)
పూలమ్ముకునే అమ్మాయి ..స్కూల్ యూనిఫాం ఎందుకు వేసుకుంది… ఇల్యూజన్ కోసం అలా వాడారా … ? లేక ఇంకేదన్నా ఉద్దేస్యం ఉందా ?
@chandramouli,
She is drop out of school ani chupinchataniki….
జొనాథన్ గారు,
మంచి ప్రయత్నం. అలాగే ఈ చిత్ర నిర్మాణం గురించిన వివరాలు పంచుకోండి (ఏ కెమెర వాడారు? ఏ ఎడిటింగ్ సాఫ్ట్ వేర్? ఇలాంటివి).
విజయ్
@విజయవర్ధన్,
tappa kunda….Vijay and thanks,
efilm ni…BHEL hyd lo shoot chesamu…10hrs lo shooting antha complete chesamu….and editing took 24 hrs, and edited in FCP (Final Cut Pro)
we used Sony Z1P camera(rent 2000/- per day)
Total budget 11,000/- ayyindi.
thanks
@Jonathan,
Just curious – did you make this short film just for your satisfaction ? as a matter of fact, do all these shot films made just for personal satisfaction or does it involve commercial stuff also? who is the intended audience of such short films?
@చందు, My Previous shorts was made completely for self satisfaction and this we made just because we concern about child labor.
All my stories are not personal in the film, but every story has morality with in it. I like to make films with moral values, Bad guy turning to Good, Forgiveness, love, confession these are themes.
క్రితం చిత్రాలకన్నా ఇది మిన్న.
Mr. Joe
Its talking very long time to opening this video macha…
@ జొనాధన్
ఒకవేళ మీకు తెలిసుండకపోయుంటే filmaka.com లో షార్ట్ ఫిల్ములను కాంపిటీషన్‍కి తీసుకుంటారు. ఒకసారి ఆ వెబ్సైట్‍ను చూసి దానికి తగ్గట్టుగా మీ తర్వాతి ప్రాజెక్ట్ ను ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటివి ఎవరికైనా తెలిసి ఉంటే ( ఖర్చు తక్కువలో) ఇక్కడ తెలియజేయండి.
good