Comments on: అడూర్ తో ముఖాముఖి-మూడవ భాగం

By: హర్ష
నారాయణ స్వామి గారి పాళీ కొత్తపాళి ఎందుకయ్యిందో  ఈ అనువాదాలు చదివితే అర్థమవుతుంది. నేను సినిమా ఆఫ్ మలయాళం లో ఒరిజినల్ వ్యాసాలు చదివాను,వాటిని అనువాదం చేయడం ఎంత కష్టమైన పనో, క్లిష్టమైన పనో చదివిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అలాంటి వ్యాసాల్ని అచ్చ తెలుగులో సులభంగా అనువాదం చేసేస్తున్నారంటే ఆయన పాళీ గొప్పతనమేంటో తెలుస్తుంది. తెలుగు బ్లాగ్లోకంలో పెద్దాయన గా ఆయన ఊరికే పేరుగాంచలేదు.

కొత్తపాళీ గారూ ఈ వ్యాసాలు తెలుగులో అందించినందుకు మీకు శతకోటి ధన్యవాదాలు. ఈ వ్యాసాలకు పాఠకులనుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడం చూస్తుంటేనే అర్థమవుతుంది మన సినిమా ప్రేక్షకుల దుస్థితి.

By: మేడేపల్లి శేషు
అడూర్ గోపాలక్రిష్ణన్ అభిప్రాయాలు ఎంతో విలువైనవి. ఆయన ఇంటర్వ్యూ చదవటం నిజంగా మా అదృష్టం.  కొత్తపాళీ గారి కృషికి అనేకానేక అభినందనలు.