Menu

Monthly Archive:: February 2009

మన వెండి తెరకి మంచి కథలు కావాలంటే

’రూపవాణి వారి ఆనాటి అమూల్యమైన రచనలు నేటితరానికి అందించేందుకు నవతరంగం పునఃప్రచురణగావిస్తున్న విషయం గతంలో కొన్నిసార్లు ప్రస్తావించడం జరిగింది. తరం మారినా మన సినిమా ప్రమాణాలు మారాలని కోరుకునే సినిమా ప్రేమికుల అభిరుచులు అప్పుడూ,ఇప్పుడూ మారలేదనడానికి ఈ రచనలే నిదర్శనం. ఎందరో ప్రముఖులు వ్రాసిన ఈ రచనలను ప్రచురించే అనుమతి ఇచ్చిన S V శ్రీనివాస్ గారికి ధన్యవాదములు.అచ్చులో ఉన్న ఈ వ్యాసాలను డిజిటైజ్ చెయ్యడంలో పాలుపంచుకుంటున్న నవతరంగం రచయితలందరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆ కార్యక్రమంలో

And the award goes to…

ఈ నెల (ఫిబ్రవరి, 2009) 19 నుంచి 22 వరకూ కరీంనగర్ లో జరిగిన National short and documentary చలన చిత్రోత్సవంలో భాగంగా నవ కల్పనలు చేసిన ఒక ఉత్తమ చిత్రానికి ’నవతరంగం’ అవార్డు కమీషన్ చెయ్యడం జరిగింది. ’నవతరంగం’ అవార్డు గా పిలవబడే ఈ అవార్డు కింద ఒక మెమెంటో, 5 వేల రూపాయల నగదు మరియు ప్రశంశా పత్రం విజేతలకు అందచేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ అవార్డు కోసం జ్యూరీ సభ్యులకు ఈ

సుమంగళి

చలన చిత్ర మాధ్యమాన్ని అధ్యయనం చేసే క్రమంలో బి.ఎన్.రెడ్డి నిర్మించిన చిత్రాలు నేటికీ పాఠ్య పుస్తకాల్లాంటివే. ఆయన చిత్రాల్లో కనిపించే భావుకత, నిర్మాణ సరళిలో ఆవిష్కృతమవుతున్న టెక్నిక్ నేటికీ నిత్యనూతనంగానే ఉంటాయి. ముఖ్యంగా ఆయన నిర్మించిన తొలి చిత్రాలు ఆయన దృక్పధాన్ని, ఆలోచనా రీతిని ప్రతిభావంతంగా మన ముందుంచుతాయి. ఆయన తొలి చిత్రం ‘వందేమాతరం’ (1939) సామాజికాంశాన్ని, ఆనాటి రాజకీయాంశాల్ని చర్చిస్తే, రెండవ సినిమా ‘సుమంగళి'(1940)లో స్త్రీ సమస్యని, విధవా సమస్యని ఇతివృత్తంగా స్వీకరించారాయన. ఆరు దశాబ్దాల

విజయ విశ్వనాథం:అనంతరామ శర్మ ఆత్మకథ-1

చాలా రోజులైంది. ఈ విషైకంగా వ్రాసి. తగిన సమయం లేకా, ఉన్నా కాస్త సమయంలో వేరే అంశాల మీద వచ్చిన ఆలోచనలూ నన్ను దారి మల్లించినా కాస్త productive గానే నా పనులు సాగాయి. ఎందుకో కానీ నాకు తోచక అలా నేను ఒక రోజు రోడ్డు మీద నడిచి వెళ్తున్నాను. హఠాత్తుగా ఎవరో తెలిసన మనిషి లాగా ఉంటే తేరిపార చూశాను. ఆశ్చర్యం!!! నా కళ్ళని నేనే నమ్మలేక పోయాను. “నమస్కారం శర్మ గారూ!” అన్నాను.

“యుద్ధం” లో పాలు పంచుకోండి

అదేంటి..ఇది సినిమాలకు సంబంధించిన సైటు కదా.. ఇందులో యుధ్ధమేంటి అందులో  “పాలు” పంచుకొవడం ఏంటి అని తిక మక పడుతున్నరా లేక భయ పడుతున్నారా?ఆశ్చర్యపొతున్నారా…!!! ఆగండాగండి.ఇది ఏక్కడో బోర్డర్ లో జరిగే యుధ్ధ ప్రకటన కాదు “ఇది నాతో నాకు మొదలైన యుధ్ధం” అని అంటున్నారు వైజాగు కి చెందిన నవ యువ దర్శకుడు సత్య జగదీష్. సహృదయ క్రియేషన్స్ బ్యానర్ పై రిజిస్టర్ చేసిన కొత్త సినిమా పేరు యుద్ధం. **************** ముందుగా నవ యువ