Comments on: మనోభావాలు దెబ్బతినడం,ఆత్మాభిమానాలు అనేవి మురికి వాడల వారిక్కూడ వుంటాయి.

By: Sree Divya
I totally agree that “slumdog Millionaire” deserves an Oscar award. But another movie which is based on a similar theme is “Salaam Bombay”. This movie is directed by Mira Nair and was also nominated Oscar under the “Best Foreign Film” category. I somehow felt that “Salaam Bombay”  took my breath away. It was very honest and savvy depiction of the characters and very close to the reality.  I never felt I was watching just another movie but I was totally engrossed in the movie. Mira Nair’s choice of artists in the movie, capturing subtle emotions of the characters and Bombay in neon lights was impeccable and impressive. But the storytelling and screenplay  of the movie gives  more of  a feel of a documentary rather than a commercial film.

On the other hand, Slumdog Millionaire has a tight screenplay and a creative and fascinating storyline.  It touches upon the wide range of issue in India. In addition, Rahman has given a wonderful music and background score. I couldn’t agree with some of the things in the movie like the beggar telling about Benjamin Franklin on a dollar note and the childhood love and jamaal searching and finding finding his long lost love. I also felt that the climax was very dramatically carved, but  all this made it more of a feature film and appealed to a vast set of audience.

By: srinivas
chaala manchi vaakyam raasaru  telangaana lo.

By: K మహేశ్ కుమార్
రాకేశ్వర్రావు వ్యాఖ్య చూసి, నేను ఈ మధ్యరాసిన వ్యాసమొకటి గుర్తొచ్చింది. అదిక్కడ ప్రచురిస్తున్నాను.

ఈ మధ్యకాలంలో భారతీయ గుర్తింపుకు గొడ్డలిపెట్టంటూ చర్చించిన రెండు విషయాలు, అర్వింద్ అడిగ రాసిన ఆంగ్ల నవల “వైట్ టైగర్”, అలాగే డానీ బోయెల్ తీసిన “స్లండాగ్ మిలియనీర్” సినిమాల గురించి. ఒకటి బీహార్ చీకటి నుంచీ వచ్చి, ఢిల్లీలోని ఆధునిక ప్రపంచం లోని ధగధగల నడుమ హంతకుడుగా మారి, IT విప్లవానికి ఆదిబిందువైన బెంగుళూరు వెలుగులో గౌరవనీయమైన వ్యాపారస్థుడిగా మారే ఒక యువకుడు జీవితాన్ని చిత్రించే నవల. మరొకటి, ముంబై మురికి కూపంలో పుట్టిపెరిగి, మాఫియా సామ్రాజ్యపు అంచుల్ని తడిమి చూసి, ఆగ్రా వీధుల్లో తాజ్ మహల్ సాక్షిగా విజయవంతమైన వీధి జీవితాన్ని అనుభవించి, భారతీయ ఔట్సోర్స్డ్ అభివృద్ది చిహ్నమైన కాల్ సెంటర్లో కాఫీ-టీలు అందిస్తూ, చిన్ననాటి ప్రేమకోసం కోటీశ్వరుడయ్యే టీవీ షో హాట్ సీటెక్కి, అనుమానంతో పోలీసుల ‘షాక్ టీట్మెంట్’ తీసుకుని చివరకు డబ్బుతోపాటూ అమ్మాయినీ దక్కించుకునే ఒక “అండర్ డాగ్” కథతో తీసిన సినిమా.

ఈ రెండూ ఇంగ్లీషులో, ఇంగ్లీషువాళ్ళకోసం రాసిన,తీసినవి. కాకపోతే అవి భారతదేశం మీద కాబట్టి మనోళ్ళకి మహకోపమొచ్చేసింది. “హాఠ్! ఆర్థిక అసమానతల అభినవ భారతదేశంలో ఎంత aspirational క్రైముంటే మాత్రం ఇలాంటి చీకటి కోణాన్ని ప్రపంచానికి చెప్పేస్తావా, అదీ ఇంగ్లీషులో రాసి” అని ఒకడి మీద నిప్పులు చెరిగితే, మరొకడ్ని “మాదగ్గర మురికివాడలుంటే నీకేంటి? 70 MM స్టీరియో సౌండ్లో ప్రపంచానికి చాటడానికి నువ్వెవడివి?(అదీ ఇంత బాగా)” అని తీవ్రంగా గర్హించేసారు. మనోళ్ళు జపించే మరో మంత్రం ఏమిటంటే, ‘ఈ రెండూ అభివృద్ధి పధంలో విలసిల్లుతున్న భారతదేశ పరిస్థితిని కించపరిచేవిధంగా పనిచేసాయి’ అని. ఇక్కడే నాకు ‘అత్త తిట్టినందుక్కాదుగానీ…తోడికోడలు నవ్వినందుకు ఈ మంట’ అనే సామెత గుర్తొచ్చింది.

మనదేశంలో ఆర్థిక అసమానతలుంటే ఫరవాలేదు. కానీ దానిగురించి మనం సరదాగా (ఈ నవల ఒక black comedy) కూడా మాట్లాడుకోకూడదు. కళ్ళెదురుగా మురికివాడలు. దుర్భరమైన జీవితాలూ అనుభవించే ప్రజలుండొచ్చు. కానీ వాటిగురించి ఎవరైనా గుర్తుచేస్తే మాత్రం మనకు సహించదు. సమస్యలు మనకు పట్టవు. వాటి గురించి ఎవరైనా ఆరాతీస్తేమాత్రం కోపమొస్తుంది. పైగా అది బయటోడు చెబితే ఇంకా మహచెడ్డ కోపమొస్తుంది. ఈ నవలా, సినిమా గొప్ప కళాఖండాలు కాకపోవచ్చు, కానీ మన మేకప్ వేసుకున్న మురికిముఖాల్ని మళ్ళీ చర్చల్లో బయటపడేలా చేసాయి. అసలు సమస్యనొదిలేసి falls prestige కోసం ప్రాకులాడే మన కుత్సిత మధ్యతరగతి మనోభావాల్ని బయల్పరిచేలా చేసాయి.

అభివృద్ధి ఫలాలు కనీసం వాసనచూడని లోకం మనదేశంలో ఉందని గ్రహించకపోతే, చీకటిలోనే మగ్గిపోతున్న బ్రతుకులు నడిబజార్లో కారు అద్దంపై టకటకా కొట్టి బిక్షమడుగుతున్నాయన్న స్పృహ లేకపోతే… మిగిలేది the great Indian Development story అనే ఎండమావి. ‘కుక్క’లకోసం, ‘పులుల’ కోసం మాత్రమే కొట్టుకుంటూ మనుషుల్ని మరిచిపోయే మన మరుభూమి సంస్కృతి. బహుశా మనకు అదేకావాలి. మనుషులకన్నా, సమస్యల్ని తీర్చే సమాధానాలకన్నా, కొట్టుకోవడానికి కారణాలే కావాలి. రండి కొట్టుకుందాం!

By: రాకేశ్వర రావు
ఈ వ్యాసం నవతరంగంలో ప్రచురించడానికి పూర్తిగా అనర్హం. రచయితకు వున్న nationalist inferiority complex ని ఇలా నలుగురి మధ్యలో అఘోరిస్తూ చెప్పకోవడం తప్ప ఇందులో ఏం లేదు. ఇలాంటి ఎమోషనల్ టపాలు ప్రచురించే ముందు పునరాలోచన అవసరం. ఇటువంటి ఆలోచనారీతికీ, హిందూ సంస్కారానికి అభ్యంతరకరమని water, fire వంటి సినిమాలను నిషేధించమనే శివసేన వారి ఆలోచనారీతికీ పెద్ద తేడా లేదు. IMHO.

By: గీతాచార్య
ఆస్కార్ రప్పించిన రహ్మాన్.

అసలు ఇంత గోల బదులు రహ్మాన్ కి ఆస్కార్ వచ్చినందుకు సంతోషిద్దాం. ఈ సినిమా వల్లే కదా అతనికి అలాంటి అవకాశం వచ్చింది. ఎవరెన్ని మాటలు అన్నా, ఎన్ని వివాదాలు ఉన్నా ఆస్కార్ అవార్డ్ లు కొన్ని standards మీద ఆధారపడి ఇస్తారు. వాటి విలువ ఖచ్చితంగా మన నండీ అవార్డ్ ల కన్నా, jaateeya అవార్డ్ ల కన్నా ekkuve. Because they are based on some standards.

అవి andaledanemo, లేక పోతే ఒక dakshina bhaarateeyudu alaa moodu aaskaarla వరకూ vellaadanemo amitaabjee కి కోపం వచ్చింది. ఆయన అసలు బాధ dhoom 2 sinimaalo natanaki abhishek కి అవార్డ్ raaledanemo ఏదో కారణం వల్లే alaa అని ఉంటాడు. slumdog is equivalent to underdog. Nothing more.

రహ్మాన్ కి shubhaakaankshalu చెప్పండి చాలు.

Note: Because of net problems, some of the comment is in Tenglish. I express my sorry to u all.

By: మార్తాండ
చెత్త సినిమాలకి కూడా పైరసీ మార్కెట్ ఉంటుందా?

By: Venkat
ఇండియన్ షాపు లో $2/ కి స్లమ్ డాగ్ డివిడి దొరికింది. చాలా ఆశ్ఛర్యం వేసింది. ఏందుకంటే ఇంకా ధియేటర్ రన్ కంప్లీట్ గాలేదు గదా అని. కాపీ ఎక్కడిదో తెలుసా ఫాక్స్ వాళ్ళు అస్కార్ అవార్డ్ రివ్యూకోసం డిస్ట్ర్ర్ బ్యూట్ చేసిన పర్సనల్ కాపీ.. హతవిధీ పైరసీ ఎంత దూరం పాకిందో చూడండి.

By: pullayya
nenu pattina kundelu ki muudey kaallu ani kuda..

By: pullayya
picchi palu rakaalu ani….

By: Sai Brahmanandam Gorti
“స్లం డాగ్ మిలియనీర్” సినిమా పై  గొల్లపూడి గారు  రాసిందీ, దానిపై వచ్చిన వ్యాఖ్యలూ అన్నీ చూసాను. అందరూ  డేనీ బోయిల్ ని తప్పు పట్టేరు. కాదనను. కానీ ఈ సినిమా మూల కథ రాసింది భారతీయుడు. పైగా ఆయన అంతర్జీతయ దౌత్యవేత్త కూడాను. అలాంటి వ్యక్తి రాసింది సినిమాగా తీస్తే అందరూ డేనీ బాయిల్ పై విరుచుకుపడితే ఆశ్చర్యం వేసింది. మన దేశం గురించి చెత్తగా రాసిన భారతీయుణ్ణి వదిలేసి, అది సినిమా తీసినాయినపై ధ్వజం ఎత్తడం నేనంగీకరించలేక పోతున్నాను. మన దేశాన్ని, సంస్కృతినీ దిగజార్చేదీ, చీదరించుకునేది భారతీయులే! తూలనాడేది మనమే! నవల రాసిన వికాస్ స్వరూప్ గార్ని వదిలేసి అందరూ మూకుమ్మడిగా డేనీ బోయిల్ని తన్ని తగలేస్తే నవ్వొచ్చింది. ముందు ఆ వికాస్ స్వరూప్ గార్ని ఉతకండి.  చెండాలపు రాతలు రాసే వాళ్ళు సగం తగ్గుతారు.

ఎప్పుడైనా కుదిరితే, ఉదయాన్నే ఏడు గంటలకి ముంబయిలో సయాన్ నుండి చెంబూరు మీదుగా మాహుల్ ఒక్కసారి వెళ్ళి చూడండి. రోడ్డుకి అటూ ఇటూ బారులుగా కాల కృత్యాలు తీర్చుకునే అనేకమంది కనిపిస్తారు. వారికి కనీస సౌకర్యాలు లేవు. సిగ్గూ, శరమూ వదిలి పెట్టి రోడ్డు మీదే మలమూత్ర విసర్జన చేయాల్సొచ్చిన దౌర్భాగ్య స్థితిలో వున్న వాళ్ళని  చూస్తే జాలేస్తుంది. నేను ఇరవై ఏళ్ళ క్రితం ముంబైలో పనిచేసాను. అప్పుడు చూసినవి ఇవి. ఈ మధ్యనే రెండేళ్ళ క్రితం ముంబై వెళ్ళితే, ఫ్లైవోవర్లూ, కార్లూ పెరిగాయి కానీ రోడ్డుకి అటూ ఇటూ ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకునే వారి సంఖ్యా మాత్రం తగ్గ లేదు. కనీస సదుపాయాలు లేవు. కొంచెం బాధ కలిగించినా పరిస్థితి ఇదే!  ఒక్కసారి కలకత్తాలో కొత్త హౌరా బ్రిడ్జి దగ్గర చూడండి. ఒక పక్క ధన గంగ, రెండో పక్క మురికి గంగ, బ్లాక్ అండ్ వైటు సినిమాలా కనిపిస్తాయి. మనం సర్దుకుపోయినా, మన దేశానికొచ్చిన వారు దీన్ని బీదరికం క్రిందనే జమ కడతారు. ఇప్పటికీ అనేక చోట్ల మనకి పరిశుభ్రతా లోపం కనిపిస్తూనే ఉంటుంది. ఇవన్నీ ఎండగడుతూ రాసుంటే బావుండేది. కేవలం సినిమా పేరు చూసి మనం గొంతు చించుకోడం శుద్ధ దండగ. క్రికెట్ లో ఓ మోస్తరు జట్టుని అండర్ డాగ్స్ అని సంబోధిస్తారు. 1983 వర్ల్డ్ కప్ లో ఇండియా అండర్ డాగ్స్ అనే అభివర్ణించారు. అండర్ డాగ్స్ అనేది ఒక వాడుక. ఇలా ప్రతీ పదానికీ అర్థాలూ, పెడర్థాలూ పీక్కోడం అనవసర కంఠ శోష.