Comments on: ష్…ఇది చాలా మంచి ఊరు-సినిమా సమీక్ష

By: రామేశబాబు
@శ్రీచక్ర,

మరే ఏవో కొన్ని లోపాలున్నా ఘోరమైన పాపాలు లేకపోతే పరవాలేదు సర్దుకుంటాము. మీ ఆహ్వానానికి కృతజ్నతలు (నెనర్లు)

By: sathish
@శివాజీ

మీరు ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నారా?

గత ఆదివారం రహ్మాన్ మీద ఒక వ్యాసం వచ్చింది. అనంత్ అనే ఆయన రాశారు.

ఆయనెవరో, ఏంచేస్తుంటారో చెప్పగలరా?

By: చందు
హరి చరణ ప్రసాద్ గారు, ఇపుడే హిందులో చూసాను. ఒక dance number అనవసరం అని చెప్పారు అక్కడ. సినిమా చూడకపోయినా నాకు కూడా అలాగే అనిపించింది. ఈ కాలము కూడా సినిమాల్లో పాటలు అవసరమా? ప్రేక్షకులను కట్టి పడవేసే కథనం ఉండాలి, అలా ఉన్నపుడు పాట(లు) పెట్టడం ప్రేక్షకుల ఆసక్తిని తగ్గించడమే కదా? నీకు ఇప్పటికీ అర్థం కాదు పాటల సంగతి!!

By: Hari Charana Prasad
ఇది థ హిందు లొ వచ్చిన రివ్వూ

http://www.hindu.com/2009/01/27/stories/2009012751150200.htm

By: శ్రీచక్ర
@రామేశబాబు,

వరసగా చూస్తున్న సినిమాలకు భిన్నంగా ఉందీ సిన్మా. చెప్పాను కదా-లేత వయసు ప్రేమ [తలాతోకా లేని] సినిమాలు, పోటీలు పడి సుమోలను ఎగరేసే సినిమాలు, వెకిలి హాస్యాలు,సందర్భం లేని సన్నివేశాలు …వీటన్నిటి బారినపడి ఏమిటీ చిత్రహింస అని ఆలోచిస్తున్నప్పుడు తారస పడిన సినిమా ఇది! నాకు నచ్చింది – కొన్ని లోపాలున్నా, ఇంకా మెరుగ్గా తీసుండొచ్చనిపించినా.

మీకు సినిమా చూసే వీలుండి, చూస్తే మీ అభిప్రాయాలు (పొగడ్తలైనా, తెగడ్తలైనా) మాతో పంచుకోవచ్చు.

శ్రీచక్ర

By: mohanrazz
అప్పుడెప్పుడో నేను తిరుపతి లో ఇంజినీరింగ్ చదివేటప్పుడు షఫి తో పరిచయం. అప్పుడు షఫి కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్. మా కాలేజీ వాళ్ళు ఒక కల్చరల్ ఫెస్టివల్ కి ప్రోగ్రాం చేసిపెట్టమని షఫి ని పిలిపిస్తే (షఫి ది తిరుపతి పక్కనే వున్న చంద్రగిరి) నేను రాసిన ఒక స్కిట్ కి ఆయన డైరెక్షన్ చేసాడు…కల్చరల్ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత కూడా చాలా రోజుల పాటు ఇద్దరం కూర్చొని ..కొన్ని సినిమా కథలు కూడా వండాము…తర్వాత ఎవరి లైఫ్ లో వాళ్ళు పడిపోయాము..షఫి కి ఇంకొంచెం మంచి బ్రేక్ వస్తే బాగుణ్ణు…

all the best to Hari charan and shafi..

By: Hari Charana Prasad
మీ అందరి అభిమానం నన్ను మరింత ఉత్సాహ పరుస్తూంది. సినిమా ప్రేమికులంతా ష్..చూసి స్పందిస్తే అపూర్వ చిత్ర తదుపరి ప్రయత్నాలకు ఉపయోగపడుతుంది.  అమెరికా, కెనడా ఎక్కడైన చూపించాలి  అనుకుంటె రామన్ సంచుల, ఆడ్ లాబ్స్ ను సంప్రదించండి. ఇండియా లొ ఐతే నన్ను సంప్రదించండి. ష్.. మీది మీ అభిప్రాయాలు అపూర్వ చిత్ర కు అమూల్యం అని మరువకండి.

By: sivaji
హరిచరణ్ గోఅహెడ్…కొత్తగా  ఏదైనా చెయ్.. మేం మీవెంటే ఉంటాం.. మీ జాతి వైజ్ఞానిక పక్షుల్ని ఓ దరి చేర్చి..,కలిసి..  జనాల్లో పరివర్తన తెచ్చే ప్రయోగం చెయ్..మీవెంటే ఉంటాం. సరికొత్త సృజనాత్మకతకు జైహింద్…. శివాజీ(ఆంధ్రజ్యోతి)

By: గోపీచంద్
శ్రీ వసంత్ ,కీ.శే. సత్యం (ప్రసిద్ద సంగీత దర్శకులు) గారి మనవడు.ఎవరో పాట చాలా బాగుంది.

వసంత్ కి ఆల్ ద బెస్ట్.మొన్న ఎప్పుడో వన్ (వడ్డే నవీన్) అని ఒక సినిమా వచ్చింది.దానికి కూడా వసంతే.  కెరీర్ మొదట్లో అలాంటి దిక్కుమాలిన సినిమా లని ఎంచుకో వద్దని వసంత్ కి మనవి, ఎందుకంటే మంచి భవిష్యత్తు వుంది

By: చండీదాస్
కధ ‘భూత్ ‘ లా ఉంది.

రివ్యూ ‘ఆనంద్ ‘ లా నాజూగ్గా ఉంది.