Comments on: ﻿ప్చ్…ఇది చాలా…

By: Hari Charana Prasad
జోస్యుల గారు,

ష్..మీరు చూసి మా(నా)తో మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు థాంక్స్.

ఇందులొ మీరు వ్రాసిన  కొన్ని అర్థం కాలేదు అన్న విషయాల గురించి వాటి వెనుక ఉన్న నా ఆలోచనా స్రవంతి (thought process)- ఏమిటో వివరిస్తాను,

సినిమాలొ ఎలా స్పస్టత లొపించిందో వివరిస్తె నా తదుపరి ప్రయత్నాలకు ఉపయొగపడుతుంది.

1. మొదటిది..తనని,తన కూతర్నిఅంత ఇబ్బంది పెడుతున్న ఇంటిని గానీ ,ఊరుని గారి ఆ డాక్టర్ ఎందుకు విడిచిపెట్టడు..భార్యకూడా ఎందుకు చెప్పదు

ఎందుకు విడిచిపెట్టడు – అంటె,

1. ఆనంద్ స్పష్టంగా గుడి దగ్గర, తర్వాత ఇంట్లొ సునీత దగ్గర చెప్తాడు కదా – ‘నేను డాక్టర్ని ఇలాంటివన్ని నమ్మనూ’ అని!

1B. తర్వాత ఉదయాన్నే కల గురించి సునీతకు చెప్పి ‘hallucination’ అని కొట్తిపడేస్తాడు కదా!

2. ఈ కథ ఏ కాలంలో జరుగుతోందో నాకు స్పష్టం కాలేదు – కథ ప్రస్తుత కాలంలొ జరిగింది అని చూపించడానికి తగు జాగ్రత్తలు తీసుకున్నాము.

ఇది చిన్న ఊరులొ జరిగినట్టు చూపాము, పాత్రలు ఎవ్వరు ప్రత్యేకంగ డ్రెస్స్ చేసుకొలేదు, మరి ఎందుకు స్పస్టంగా లేదో..

3. కథలొ సమస్య మీరు కరెక్ట్ గా   గుర్తించినట్టుగానే ‘మిస్టెరీ’ – ప్రతి సినిమాలొ  లాగా ‘రివెంజ్’  కాదు. మీ అభిప్రాయం మరొక అలొచింపదగ్గ POV.

4. రాళ్ళపల్లి ఆయనంతట ఆయనే షఫి కి బొట్టు పెట్టమనే సన్నివేశం అంతరార్ధం అర్ధంకాలేదు – కనకయ్య(రాళ్ళపల్లి)తెలిస్తే ఎందుకు పెట్టమంటాడు – మంగమ్మ అంటుంది కదా – ‘అందరికి ఆ తాకతుండదు’ అనీ

5. సినిమా మొత్తం(మాగ్జిమం)హీరో ఇంట్లో లాగించేసారు. – కథకు తగినట్టుగా  చాలా లొకేషన్లలొ – గుడి, మంగమ్మ గుడి, బస్ స్టాండ్, హొస్పిటల్స్, సినిమా హాలు, మరిన్ని…

6. పాటల గురించి – రెండవ పాట నిజానికి DVD కి(బొనస్ గా) మాత్రమే పరిమితం కావల్సింది, కొన్ని కారణాలవల్ల filim లొ వచ్చింది

మీ అభిప్రాయలకు, timeకు  నా థాంక్స్.

@వీ బీ – మీ సలహా పాటించదగ్గది.

సూర్య గారి సమీక్ష, నా POV, రెండు చదివి, సినిమా (చూసి)గురించి లేద సినిమా నిర్మాణం గురించి  ప్రశ్నలు,  అభిప్రాయాలు ఉంటె తప్పకుండ వ్ర్రాయండి.

By: రామేశబాబు
మనలో మంచేదో, చెడేదో మనకు నిజాయితీగా చెప్పేవాడే మనకు నిజమైన మితృడు.  సధారణంగా మన కళ్ళకు మనలోని మంచే బాగా కనపడుతుంది. ఎందుకంటే మనతో పని ఉన్నవాళ్ళు, మనకెందుకులే అనుకునే వాళ్ళు, ఓ మాట మంచిగా వేస్తే అలా పడి ఉంటుందిలే అనుకునే వాళ్ళే మన చుట్టూ ఉన్నారన్నది కాదనలేని వాస్తవం.

జోశ్యులవారూ! మీరు హరి చరణ ప్రసాదు గారికి అలాంటివారే.

మీ విశ్లేషణ బాగుంది. చదివిన లేదా చూడబోయే వారికంటే కూడా హరిగారికి చాలా బాగా ఉపయోగపడుతుందని నా విశ్వాశం

By: శివాజీ
మంచి రివ్యూ…expectinng another too…sivaji

By: వీబీ
సూర్య గారూ,

చాలా మంచి రివ్యూ

.ప్రింట్ ఔట్ తీసుకుని ఆ సినిమా చూస్తూ విశ్లేషించుకో తగ్గ మంచి రివ్యూ.

సినిమాలు తీసేవాళ్ళూ…సూర్య గారి సేవలు మీరెందుకు ఉపయోగించుకోరు?

By: కె.మహేష్ కుమార్
@Sai Brahmanandam, మీరు రాసింది దర్శకుడి పరిచయమే. ఇదివరకూ ఈ సినిమా సమీక్షకూడా నవతరంగంలో వచ్చింది. అందుకే ఆ రెండిటి గురించీ చెప్పాను. “ష్..” ఒక నిబద్ధత కలిగిన ప్రయత్నమని అందరూ అంగీకరించిన విషయమే. కానీ దానిలోని లోటుపాట్లను ఇంత కూలంకషంగా విశ్లేషిస్తే, అది రాబోయే సినిమాకు మరోమెట్టవుతుందనేదే నా భావనకూడా. అందుకే, కేవలం ప్రయత్నాన్ని పొగడటాన్ని ఆకాశానికి ఎత్తెయ్యడంతో పోల్చాను. అంతేతప్ప, మీరు చేసిన పరిచయంలో అతిశయోక్తులున్నాయని కాదు. ఏది ఏమైనా, విమర్శలకు(అడిగి మరీ) తయారుగా ఉండే దర్శకుడు హరిచరణ్ ప్రసాద్ గారి రూపంలో మనకు లభించినట్లే!

By: విజయవర్ధన్
జోస్యుల గారు, చాలా బాగా వ్రాసారు. జోహార్లు. ఇలాంటి విశ్లేషణలతో మీకు నచ్చిన classic లేదా విదేశీ సినిమాల గురించి కూడా వ్రాయగలరు.

By: Sai Brahmanandam
@కె.మహేష్ కుమార్,

నేను రాసింది సినిమా సమీక్ష కాదు. ఒక దర్శకుడి పరిచయం. ఆయన లో కనిపించిన మంచి లక్షణాలు. ఒక సినిమా దర్శకుడి కావల్సిన నిబద్ధతా, నిజాయితీల అనుభవం. అంతే. నేను “ష్” ని ఆకాశానికెత్తేయ లేదు. పొర్పాట్లున్నాయని రాసాను. స్క్రిప్టు నాకు తెలుసు కాబట్టి అవి ఏమిటో రాయలేదు. కాకపోతే ఒక చిన్న ప్రయత్నానికి సినిమా అంటే తపించే మనలాంటి వాళ్ళం ప్రోత్సాహం ఇవ్వాలన్నదే నా అభిప్రాయం. జోస్యుల గారూ మీలాగే అనుకున్నట్లున్నారు. అందుకే “మిగతా రెండూ…” అంటూ నర్మగర్భంగా చెప్పారు.

నా వరకూ ఏ సినిమా పెర్ఫెక్ట్ కాదు. ఆహా, ఓహో అనుకున్న సినిమాల్లో కూడా చచ్చేటన్ని తప్పులూ, తడకలూ ఉన్నాయి. కాకపోతే అవై ప్రధాన కథకి అడ్డంపడలేదంతే! ఈ మధ్యనే వచ్చిన స్లండాగ్ మిలియనీర్ లో కూడా ఉన్నాయి. పాత్రోచితంగా అంటే పాత్రల స్వభావం, ప్రవర్తనా వగైరాలన్నీ అతి చక్కగా ఉండి, నూటికి తొంభై తొమ్మిది శాతం తప్పులంటూ  లేని ఒక సహజమైన తెలుగు సినిమా వుంది. వీలయితే చూడండి. మంచి సినిమాకుండాల్సిన లక్షణాలన్నీ ఉన్న సినిమా బాపు గారి “సాక్షి” సినిమా. సినిమాని చదువుగా భావించే వాళ్ళంతా తప్పకుండా చూడాల్సిన సినిమా!

By: అబ్రకదబ్ర
ఈ మధ్య కాలంలో నేను చదివిన తెలుగు సినిమా సమీక్షల్లో బాగా నచ్చింది ఇది. నవతరంగానికి వన్నె తెచ్చేది ఇటువంటివే.

హాలీవుడ్ సినిమాల స్క్రీన్-ప్లేల్లో ఓ ఫార్ములా ఉంటుంది. ఇది నాటకాల నుండి వచ్చింది. త్రీ యాక్ట్ స్ట్రక్చర్ (three act structure) అంటారు దాన్ని. సినిమా మొత్తం తొంభై నిమిషాలుందనుకుంటే, దాన్ని మూడు ముక్కలుగా విడగొట్టి – మొదటి అరగంటలో పాత్రల ఎస్టాబ్లిష్‌మెంట్, ప్రధాన పాత్ర (protaganist) కి ఒక సమస్య (conflict) ని కల్పించటం. రెండో అరగంటలో సమస్యకి మరిన్ని చిక్కు ముళ్లు వేయటం. మూడో అరగంటలో ఒక్కో ముడీ విప్పుకుంటూ వచ్చి ప్రధాన పాత్రధారి/రులు ఆ సమస్యనెలా పరిష్కరించారో చూపటం. మీకు తెలిసిన హాలీవుడ్ హిట్ సినిమా దేన్నైనా తీసుకోండి, ఇదే సూత్రం ఉంటుంది.

తెలుగు సినిమాలకొచ్చేసరికి మనదంతా two act యవ్వారం. ఇంటర్వెల్‌కి ముందు, ఇంటర్వెల్ తర్వాత. అంతే. ఒక్కో భాగమూ – మన లెక్కల ప్రకారం – కనీసం గంటంబావు ఉండాలి. ఉన్న కధేమో అతి పల్చన. కాబట్టి, దాన్ని సాగదీయటానికి పాటలు, ఫైట్లు, కామెడీ ట్రాకులతో నెట్టుకు రావాలి. దెబ్బకి, కధ ఇంకా పల్చనైపోద్ది.

హాలీవుడ్ సినిమాల కధలను, సన్నివేశాలను కాపీ కొట్టే బదులు మనవాళ్లు అక్కడి నుండి కధ ఎలా చెప్పాలో అనేదాన్ని నేర్చుకోవచ్చు కదా. కొత్తరకం సినిమాలు తీయాలనే ఉత్సాహంతో వచ్చేవారైనా కొత్త పద్ధతులు ప్రయత్నించొచ్చు కదా. మన సొంత ఫార్ములా ప్రకారమే పోయినా సినిమా హిట్టవుతందని ఎటూ చెప్పలేం. అటువంటప్పుడు, బయట విజయవంతమైన ఫార్ములాగా గుర్తించబడ్డదాన్ని అనుకరిస్తే తప్పేంటి?

By: కె.మహేష్ కుమార్
ఈ సినిమానూ హరిచరణ్ ప్రసాద్ గారినీ ఇదివరకటి సమీక్షా,పరిచయం ఆకాశానికెత్తేస్తే, మీరు మళ్ళీ భూమ్మీదకు తీసుకొచ్చి వదిలారు. ఈ రియాలిటీ చెక్ చాలా అవసరంకూడాను. ఈ విశ్లేషణ ఈ సినిమా ద్వారా ఒక మంచిప్రయత్నం చేసిన దర్శకుడికి మరింత  కృషిచేసే దిశగా మార్గదర్శకం కాగలదు. నవతరంగం ఆశించేదీ అదే.  మీకూ హరిచరణ్ ప్రసాద్ గారికీ ఇద్దరికీ నా అభినందనలు.