Comments on: కృష్ణవంశీ మార్కు (శశిరేఖా) పరిణయం

By: Praveen
నాకైతే సినిమా నచ్హలె

By: గీతాచార్య
ఇప్పటికే నాలుగు సార్లు టీఈలో వచ్చింది. నాకంతగా నచ్చలేదు

By: sanjeev
ikkada chaala mandi antunnattu antha chandalanga ayithe emi ledu movie. ippudu vache chaala movies kante idi chaala nayamu. mottam family chooda vachu. emantaru…….

By: murtyds
నేను హాల్ కి వెళ్లి సినిమా చూసి ఇంచుమించు అయిదేళ్లయింది . ఈ మధ్యన ఫ్రెండ్స్ అందరూ వేసిన ప్రోగ్రాం తో సినిమాకి వెళ్లాను. అదీ…ఈ శశిరేఖా పరిణయం లాంటి చెత్త సినిమా కి. టైం, మూడ్ .. రెండూ పాడయ్యాయి. వంకర చూపులు చూస్తూ , పిచ్చి చేష్టలు చేస్తూండే హీరోయిన్ ఓవర్ ఏక్షన్ చాల విసుగు తెప్పించింది. అది కాక, సినిమాలో వీలయినప్పుడల్లా అవసరమున్నా లేకున్నా  బూతులు మాట్లాడడం.. హీరోయిన్ తో సహా.  ఇంకా టీనేజ్ పిల్లలంతా కలిసి ఓవర్ నైట్  పికినిక్ కి వెళ్ళడం..తాగడం.. ఇదేనా బాధ్యత వున్న దర్శకులు సమాజానికి చూపించవలిసింది. పెళ్లి విషయం లో పిల్లల అభిప్రాయాలకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ పాయింట్ మంచిదే. అయితే కృష్ణ వంశీ లాంటి దర్శకుడు దాన్ని చెప్పడానికి ఎంచుకున్న సరళి బాధ కలిగించింది….

By: Ramana
Krishna vamsi garu hero oriented movies cheyyandi…but dont prefer Nitin & Tarun.

By: jeevann
cinema chala bagundi,evaru bagaledhani cheppindhi

By: harish
thokka laa vundhi cinema…ahuthi prasad boothulu,raghu babu silence,paruchuri navvu ive naaku ee cinema loo nachindhi.

By: మురళి
@శిద్దారెడ్డి వెంకట్,

ఆడియో గత సంవత్సరం విడుదలైంది కదా. ఆ సంవత్సరానికి బెస్ట్ ఏమో..

By: శిద్దారెడ్డి వెంకట్
@swechasagar,

ఇక్కడంతా జనాలు అదో టైప్ లెండి.

అది సరే ఈ year బెస్ట్ అంటున్నారు. ఇంకా ఒక నెలైనా కాలేదే?

By: అబ్రకదబ్ర
@సుజాత!,

రామానాయుడిదే ‘ఒహో నా పెళ్లంట’ కూడా. ‘కూడా’ అనటానిక్కారణం – జంధ్యాల ‘అహ నా పెళ్లంట’ తీసిందీ రామానాయుడే కాబట్టి. ‘అహ నా’ స్థాయిలో ఆడలేదు ‘ఒహొ నా’. అందుకే కృష్ణవంశీ ఫ్రీమేక్కోట్టేసినట్లున్నాడు – ఎవరికి గుర్తుంటుందిలే అనుకొని.