Comments on: సినిమాలలో స్త్రీ పాత్రలు – రంగనాయకమ్మ

By: satyam
ఇప్పటి రచయితల్లో రంగనాయకమ్మ గారి లాగా , జ్ఞానం ఉన్న రచయితలు  కనిపించరు.

అందరూ పనికిరాని , కాగితాలు ఖరాబు  చేసే బాపతే ..శుష్క రచనల రచయితలని బిరుదు ఇవ్వ వచ్చు .

By: mahesh
@నియంత,

chala goppa rachaita ga nilichi povadaniki rase panithe,

rayalunukunnadi evaru rayaleru.

manchi vishayalu cheppatam sadyam kadu

meee “niyanta” dhoranini marchukonte baguntundi

By: mahesh
ranganayakamma is really ultimate writer.

This article is very nice.

we need muchmore.

thank you for ur collection

By: మేడేపల్లి శేషు
రంగనాయకమ్మ గారి వ్యాసం గురించి అనుకున్నప్పుడల్లా, నాకు గుర్తొచ్చేది ‘సాజన్’ అనే హిందీ సినిమా. ఏ మాత్రం వెన్నెముక లేని పాత్రలతో ఉంటుందీ చిత్రం (సంజయ్ దత్, సల్మాన్ ఖాన్, మాధురీ దీక్షిత్ ల త్రికోణ ప్రేమ కథ). చివర్లో మాధురీ దీక్షిత్ పాత్రతో ఇద్దరు హీరోలు ఆడుకునే తీరు చూస్తే, వెగటు పుడుతుంది.  దీన్నే తెలుగులో ‘అల్లరి ప్రియుడు’ అనే పేరుతో తీశారు. ఫార్ములాను అటూ ఇటూ చేసి, తెలుగులో ఒక హీరో, ఇద్దరు హీరోయిన్లను పెట్టారు. అంతే తేడా. ఒరిజినల్గా, తెలుగులో కూడా ఇలా ఏమాత్రం వ్యక్తిత్వం లేని పాత్రలు మనకు చాలా త్రికోణ ప్రేమకథా చిత్రాల్లో కన్పిస్తాయి. శోభన్ బాబు ‘ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు’ టైపు చిత్రాలన్నీ ఇలాంటి ‘పల్ప్’ (పిప్పి) చిత్రాలే. కొన్నాళ్లపాటు, ఈ ఫార్ములా మన తెలివితక్కువ ప్రేక్షకులకు చాలా ఆనందాన్ని, తెలివిగల దర్శక, నిర్మాతలకు కాసులను సంపాదించి పెట్టింది. వ్యాస ప్రచురణకు  రంగనాయకమ్మ గారి అనుమతి సంపాదించిన నవతరంగం వారికి ధన్యవాదాలు.

By: రవి
Ranganaayakamma is undoubtedly an original and creative thinkers in our time.

చాలా మంచి వ్యాసం.అభినందనలు.

By: JAYA
appati kamte ippudu imka ghoram ga umtunnayi cinemallo stree patralu. ippati heroin hero cheta titlu kuda tine vamp.

By: శిద్దారెడ్డి వెంకట్
రంగనాయకమ్మ గారి దగ్గర అనుమతి పొందాలని సూచించిన అందరికీ ధన్యవాదాలు. నిన్న వారితో మాట్లాడి ఈ వ్యాసం ప్రచురించడానికి అనుమతి సాధించాం. ఇప్పటివరకూ నవతరంగం లో ప్రచురించిన చాలా వాటికి ఆయా రచయితల దగ్గర్నుంచి అనుమతి పొందడం జరిగింది. ఇక మిగిలిన వ్యాసాల గురించి కూడా ప్రయత్నాలు మొదలుపెట్టాము.

By: శిద్దారెడ్డి వెంకట్
శేషు గారూ మంచి వ్యాసం సేకరించారు.

మీ కార్టూన్స్ కూడా చాలా బావున్నాయి

ధన్యవాదాలు.

By: నియంత
రంగనాయకమ్మ గారి దగ్గర పరిమిషన్ ఎలా సంపాదించారండీ బాబు….!!

సినిమాలు మన సామాజిక అలోచనలకు ప్రతి రూపాలే అని నేను నమ్ముతాను, అసలు కుటుంబాలే కలిసి లేనప్పుడు కలిసున్నపుడు ఉన్న కష్టాలు చూపిస్తే ఎవరు మాత్రం చూస్తారు. అందుకే ఆ సినిమాలు పోయాయి. అయినా తెలుగు సినిమా ఆ ప్రేమ్ నుంచి బయటకు రావలంటే ప్రేక్షకుల మయిన మనం మారేలేమో….

ఏది ఏమయినప్పటికీ….. రంగనాయకమ్మగారు చాలా క్రిటికల్ థింకర్స్…. అక్కడక్కడ తన రచనల్లో అనవసరపు ప్రేలాపనలు రాయటం వలన తన అభిమతం అందరికీ చేరలేదు కాని(నా అభిప్రాయం) లేక పోతే చాలా గొప్ప రచయితగా(ఇప్పటికంటే)నిలిపోయేదే.

By: Naresh
అవునండీ బాబు ఆవిడ రాతల్ని చూస్తే చాలా నిక్కచ్చిగా వుంటారనిపిస్తుంది.  తెలుగులో నాకు ఇస్టమైన రచయిత్రి. ఏదేమైనా అనుమతి తీసుకోవటం మంచిది.