Menu

Monthly Archive:: January 2009

సినిమాలలో స్త్రీ పాత్రలు – రంగనాయకమ్మ

[ఈ వ్యాసం చదివేముందు ఒక ముందుమాట. ఇది రంగనాయకమ్మగారు 1973 లో రాసినది. కాబట్టి ఇది చదువుతూ, ఆ కాలంనాటి సినిమాలనే ఊహించుకోండి. ఇలాంటిదే కొడవటిగంటి కుటుంబరావు గారు రాసిన “సినిమా కథ” అనే వ్యంగ్యరచన ఒకటి విష్ణుభొట్ల లక్ష్మన్న గారు ఇదివరకు నవతరంగంలో పోస్టు చేశారు. అది కూడా చదవండి. ఒక కాలంలో మన తెలుగు సినిమాలు ఎలా ఉండేవో ఈ రెండు రచనలూ చదివితే తెలుస్తుంది. – సేకరణ: మేడేపల్లి శేషు, కొత్త ఢిల్లీ]

ఆర్సన్ వెల్స్ – మొదటి భాగం

ప్రపంచాల యుద్ధం ఆ రోజు 1938 అక్టోబరు 30, ఆదివారం రాత్రి. తెల్లవారితే హాలోవీన్ అనబడే ప్రేతాత్మల పండగ. అది అమెరికా దేశం. చలికాలం అప్పుడే మొదలవుతుంది. అమెరికన్ సమాజం ఇంకా మహామాంద్యపు కోరలనుండి బయటపడలేదు. ఐరోపాలో హిట్లర్ ముప్పు ముంచుకొస్తున్న రోజులవి. ఐరోపాలో యుద్ధమంటూ వస్తే, పులిమీద పుట్రలా, ఆ సెగ తమనూ తాకుతుందని అమెరికన్ల మనసులో ఏమూలో బెదురు. జెర్మన్ల యుద్ధ యంత్రాలపై, తంత్రాలపై రోజుకో కధనం. ఈ నేపధ్యంలో, అతి మామూలుగా మొదలయిందా ఆదివారం సాయంత్రం. ఒక

Groundhog Day

కొద్ది కాలం క్రితం IMDB Top 250 పైన యుద్దం ప్రకటించి ఒక్కొక్క సినిమా సంగతి చూడడం మొదలు పెట్టినపుడు ఆ జాబితాలో Groundhog Day సినిమాను  చూసాను. అప్పటివరకు ఈ సినిమా పేరు వినలేదు,  ఈ సినిమా గురించి ఎక్కడా చదవలేదు, పైగా సినిమాలో కథానాయకుడు బిల్ మర్రే!! ” బిల్ మర్రే సినిమాలు అంటే  మామూలు కామెడీతో కాసేపు నవ్వుకొని మరచిపోయేవి, పొరపాటున ప్రేక్షకులు ఎక్కువ రేటింగ్ ఇచ్చారేమో”నని అనుమానంతో  సినిమా చూడడం మొదలు

వినాయకుడు-స్క్రిప్ట్ చదువుతారా?

గత సంవత్సరం తెలుగులో వచ్చిన అతి కొద్ది మంచి సినిమాల్లో వినాయకుడు ఒకటి. ఈ సినిమా గురించి నవతరంగంలో ఒక సమీక్షతో పాటు ఈ చిత్ర దర్శకునడు సాయికిరణ్ అడివి తో ముఖాముఖిని రెండు భాగాలుగా ప్రచురించాము. ఇప్పుడు ఈ సినిమాయొక్క స్క్రిప్టుని నవతరంగంలో అందిస్తున్నామని తెలియచేయుటకు సంతోషిస్తున్నాము. అడగ్గానే కాదనకుండా స్క్రిప్టు అందించిన సాయికిరణ్ గారికి, ఈ ప్రయత్నంలో సహాయం చేసిన కత్తి మహేశ్ కుమారికి ధన్యవాదాలు. వీలైతే రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని ప్రయత్నాలు

తెలుగులో స్క్రిప్ట్ రాయండిలా-celtx పరిచయం

*************************************************** NOTE: This article is just an introduction to the software and as it was written more than 2 years ago when the application is still in the early stages of its development. The actual software is updated to accommodate more features in the last 2 years. So please do visit the original site for