Menu

Monthly Archive:: January 2009

‘ఏనాటిదో ఈ అనుబంధం-బి.నాగిరెడ్డి

‘ఏనాటిదో ఈ అనుబంధం’ -బి.నాగిరెడ్డి (చక్రపాణియం నుంచి) పి.పుల్లయ్య గారి దర్శకత్వంలో ‘ధర్మపత్ని’ చిత్రాన్ని నిర్మిస్తున్న రోజులవి.ఆ చిత్రానికి సంభాషణలు రాయడానికి ఒక రచయితను పిలిపించారు.ఐతే ఆ రచయిత రాసిన సంభాషణలు దర్శకుడికి అంత సంతృప్తికరంగా అనిపించక ‘చందమామ’ రామారావుగారు తెనాలి నుంచి చక్రపాణిగారిని రప్పించారు.మళ్ళీ,సంభాషణలు రాయించడానికి. ‘ధర్మపత్ని’ చిత్రానికి చక్రపాణిగారు సంభాషణలు సంతృప్తికరంగా ఉండటంతో వాహినీ వారి ‘స్వర్గసీమ’చిత్రానికి కూడా ఆయనచేతనే సంభాషణలు రాయించడం జరిగింది.అప్పటినుంచి అంటే 1943 నుంచి మా సంస్థకీ చక్రపాణిగారికీ అలా అనుబంధం ఏర్పడింది.

కృష్ణవంశీ మార్కు (శశిరేఖా) పరిణయం

బాలివుడ్ లో ‘రాజశ్రీ’ సంస్థ తీసే సినిమాలకి ‘పెళ్లి వీడియో’ లని పేరు. తెలుగు సినిమాలలో అలాంటి పేరు తెచ్చుకునే దిశగా కృష్ణవంశీ కృషి చేస్తున్నాడనిపించింది ‘శశిరేఖాపరిణయం’ చూశాక. విడుదలైన రెండు వారాలకి ఈ సినిమా చూసే అవకాశం దొరికింది. పాటలను, ముఖ్యం గా పెళ్లి పాటలను చిత్రీకరించడంలో తనదైన శైలిని ఏర్పరుచుకున్న కృష్ణవంశీ ‘పెళ్లి’ నేపధ్యం గా తీసిన సినిమా అనగానే ఎలా ఉంటుందో ఊహించగలిగా. నా అంచనాలకు భిన్నంగా లేనప్పటికీ, పాటలు నిరాశ పరిచాయి.

Film Telangana-2009

Announcing ‘Film Telangana 2009’ a Digital Short film contest organized by Discover Telangana Inc. Introduction to ‘Discover Telangana’: Preserving literature, arts, history of Telangana and its memories is always priceless, realizing the same has been the sole motivation in building the comprehensive website ‘Discover Telangana’ by Discover Telangana Incorporated, (a nonprofit organization registered in the

తారే జమీన్ పర్ కు ఆస్కార్ లేనట్టే

ఈ సంవత్సరం ఆస్కార్ రేసులో అవార్డు కాకపోయినా కనీసం నామినేషన్ వస్తుందని ఎంతో మంది భారతీయులు ఆశలు పెట్టుకున్న ’తారే జమీన్ పర్’ కి ఆ అవకాశం లేదని తెలిసిపోయింది. ఆస్కార్ నామినేషన్ల జాబితా విడుదలవడానికి ఇంకా వారం రోజులు ఉన్నప్పటికీ నిన్న ’అకాడమీ ఆఫ్ అమెరికన్ మోషన్ పిక్చర్స్’ మొత్తం తొమ్మిది సినిమాలున్న ఒక జాబితాను విడుదల చేశారు. ఆ సినిమాల వివరాలు: Revanche (Austria; Gotz Spielmann, director) The Necessities of Life

రహమాన్ తో ముఖాముఖి – పాఠకులకు సంక్రాంతి కానుక

మనమందరమూ మన అంతరాత్మలను అన్వేషించుకోవాలి.అదే విజయానికీ,ఆనందానికీ గల రహస్యం–ఎ.ఆర్.రహమాన్ సాధారణ సంగీత ఔత్శాహికుడి నుంచి,దేశంలోని అత్యంతప్రభావవంతమైన, శక్తివంతులైన సాంస్కృతికమూర్తుల్లో ఒకరిగా ఎదిగిన వ్యక్తి అల్లా రఖా రహమాన్. భారతీయ సంగీత పునరుజ్జీవానికి అసలు సిసలు కధానాయకుడైన రహమాన్ పేరుతో ఎలా తమను జోడించుకునేందుకైనా సగర్వంగా భావించుకునేవారికి కొదవేలేదు.’మొజార్ట్ ఆఫ్ మద్రాస్’ గా విఖ్యాతిగాంచిన రహమాన్ 43వ జన్మదినసందర్భంగా,జీవితం,తత్వం,ప్రేమ,భవిష్యభారతం లాంటి అంశాల గురించి విజే సాయి తో జరిపిన సరదా సంభాషణ నవతరంగానికి ప్రత్యేకం. మొదటి సన్నివేశం చెన్నయ్