Menu

Monthly Archive:: January 2009

‘అరుంధతి’ ఎందుకు చూడాలి?

ఒక హీరో లేడు,ఒక డ్యూయట్ లేదు,లవ్ సీన్స్ లేవు,బ్రహ్మానందం కామిడీ లేదు,ఎక్సపోజింగ్ లేదు,ఫైట్స్ లేవు మరి అర్ధం లేకుండా అరుంధతి హిట్టవటం ఏంటయ్యా…చూస్తుంటే జనానికి మతి పోతున్నట్లుంది-ఓ సీనియర్ నిర్మాత .(ఆయన తీసిన ఫ్లాప్ లే కలా ఖండాలని..పెద్ద నమ్మకం…అయితే గిట్టని వాళ్ళు అవి కళా ఖండాలు కావు కాపీ ఖండాలు అంటూంటారు. గ్రాఫిక్స్ మీద ఖర్చు పెట్టే నిర్మాత ఉంటే ఇంతకంటే అధ్బుతాలు సృష్టిస్తాను..ఇక్కడ అవకాశమున్నవాడే క్రియేటివ్ పర్సన్ ..కానివ్వండి-ఓ అచ్చ తెలుగు దర్శకుడు. అయినా

2008 ఇంగ్లీషు సినిమాలు-1

2008 హాలీవుడ్  చాలా మంచి సినిమాలొచ్చాయి. గతంలో అంతా మంచి సినిమాలంటే ఏ టర్కీ సినిమాలో, ఇరానియన్, కొరియన్ లేదా జపనీస్ సినిమాలో వెతుక్కోవాల్సి వచ్చేది. మన బాలీవుడ్ కి లాగే హాలీవుడ్లో కూడా 2008 చాలా మంచి సినిమాలొచ్చాయి.వాటన్నిటి గురించి త్వరలోనే ఒక్కొకటిగా సమీక్షిస్తూ వెళ్లాలని ఉంది. కానీ ప్రస్తుతానికి వాటిల్లో కొన్నింటినైనా పరిచయం చేయాలన్నదే ఈ టపా ఉద్దేశం. ఈ సంవత్సరం ఎప్పటిలానే సూపర్ హీరోల సీక్వెల్స్ (డార్క్ నైట్, హెల్ బాయ్), జేమ్స్

‘అరుంధతి’ మాయాజాలం

హారర్. ఫేంటసీ,సోషియో-ఫేంటసీ లాంటి పదాలు హాలీవుడ్ లో సినిమాల్ని   (genre గా) విభజించడానికి ఉపయోగిస్తే,ఈ ప్రక్రియల్నన్నింటినీ కలగలిపి మన తెలుగువాళ్ళు సినిమాలు తీసేస్తారు. అన్నీ కలిపిన కలగూరగంప కాబట్టి ఏ పేరుతో పిలవాలో తెలీక,  “మాయాజాల చిత్రాలు” అని నేనే ఒక genre కనిపెట్టేసా! ఇలాంటి మాయాజాల సినిమాలు విఠలాచార్యనుంచీ మన తెలుగుకి వారసత్వంగా వస్తే, ఈ కథనరీతిని మరోమెట్టుకు తీసుకెళ్ళిన visionary నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి అని ‘అమ్మోరు’ సినిమా నిరూపించింది. ‘అంజి’ నిరాశపరిస్తే,ఇప్పుడు

Outsourced

ఒక విదేశీయుడు భారతదేశానికి వచ్చిన అంశం ఆధారంగా సినిమా తీయబడింది. అందులో ఏమేమి ఉంటాయో ఊహించుకోండి! ఏముంది, ఎక్కడ చూసినా కిటకిటలాడే జనాభా, కాలుష్యం, మురికివాడల్లో దయనీయస్థితిలో జీవించే ప్రజానీకం, అవకాశం వస్తే ఆ విదేశీయుడిని మోసం చేసేవారు, భారతదేశములో సగటు మనిషి ఎదుర్కుంటున్న కష్టాలు.. ఇవి నా మనసులో వచ్చిన ఆలోచనలు. ఇలాంటి ఆలోచనలు రావడానికి కారణం ఏమిటంటారా? ఇప్పటివరకు చూసిన So Called చిత్రరాజములే. ఇప్పటివరకు ప్రపంచ ఖ్యాతిగాంచిన (ముఖ్యముగా గత రెండు దశాబ్దాల్లో)

చాందిని చౌక్ టు చైనా (ఛ..ఛా..టు..ఛీ)

గత సంవత్సరం అక్షయ్ కుమార్ నటించిన చిత్రాలన్నీ హిట్టయ్యాయి. అదే వూపులో ప్రతిష్టాత్మకమైన వార్నర్ బ్రదర్స్ తీసిన చిత్రమవటంతో “చా చౌ టు చై” ఎన్నే ఆశలు రేకెత్తించింది. చైనా గోడ స్థాయిలో వున్న అంచనాలకి కనీసం చాందినీ చౌక్ గల్లీ స్థాయికి కూడా చేరలేకపోయింది ఈ చిత్రం. గతంలో అక్షయ్ కుమార్ మంచి యాక్షన్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో కామెడీ చేస్తూ (భూల్ భులయ్యా, హే బేబి వగైరా) అందరినీ అలరించాడు. ఈ రెండిటినీ కలుపుతూ