Comments on: మెంటలే..కృష్ణా(రివ్యూ)

By: sriram velamuri
ammo,veedevaqmdamdi babo

By: నాగన్న
అయితే, నిజాయితీగా మెంటల్ అని పేరు పెట్టుకున్నారు అన్నమాట!! ఎంత సేపూ  ప్రేమించుకోవడం-ఇంటర్వల్-పెళ్ళి చేసుకోవడం-శుభం సినిమా కాకుండా వెరైటీ మెంటల్ సినిమా తీసినందుకు  ఒకసారి చూస్తాను.

By: అబ్రకదబ్ర
@విష్ణువర్ధన్ రెడ్డి:

>> ఇంతకి “శశిరేఖాపరిణయం” ఎలావుంది….?

నిన్ననే చూశానీ సినిమా. ఫరవాలేదు. జెనీలియా మాత్రం ఛంపేసింది. అంత దారుణమైన నటన ఈ మధ్యకాలంలో చూడలేదు.

By: Satya Shyam KJ
Toolywood లొ ఇన్ని రోజులకి మంచి సినిమాలు తీస్తున్నారు అన్న సంతొషం …. అడవి కాచిన వెన్నెలె!

౨౦౦౯ మొట్టమొదట విడుదల ఇంత… క్రూరంగా విధి వక్రించిన విధంగా ఉంది!

జోస్యుల గారికి నవతరంగం సభ్యులు ఎంతొ రుణపడి ఉన్నారు౧

By: parimalam
ఇంత రిస్క్ తీసుకుని ” మెంటల్ క్రిష్ణ ”బారినుండి ప్రజల్ని కాపాడిన మీకు కృతజ్ఞతలు.

By: Ramesh
మీ రివ్యూ ని బట్టి అర్ఠమయ్యేదేమంటే ఈ ” మెంటల్ క్రిష్ణ ” మెంటల్ హాస్పిటల్ డాక్టర్ల గిరాకి పెంచేలా ఉన్నాడు.

మీ హెచ్చరిక కి కృతజ్ఞతలు.

By: pappu
మొన్న ఉగ్రవాదుల బారినుండి ముంబాయి ప్రజల్ని కాపాడిన కమేండోల లెక్క ఉన్నావె తమ్మీ..రివ్వ్యూ లేకపోతె జోస్యం చెప్పుకు బతకొచ్చు ఇంత రిస్క్ చెయ్యొద్దు నాయనా.ఆ ఇంటివారు,ఈ NT వారూ నీ అరోగ్యం కుదుటపడాలని ప్రార్థిస్తున్నారు.

By: గీతాచార్య
అయ్యా జ్యోస్యుల గారు,

మీరీ మధ్య సినిమాల మీద సినిమాలు చూసి కల్లెక్కడ పాడు చేసుకుంటారేమో అని  మన (మనసు + న… అనగా మనసు లేని) పోసాని ఈ సినిమా తీశాడు. మీరు తప్పక చూస్తారనే నమ్మకం తో.

మీరు టారో చూడ లేదా ఆ రోజు?

రీవ్యూకే భయమేస్తే… సినిమా చూస్తే? అన్న గారి antics భరించటం కన్నా బాబీ (మహేష్) రెండో సారి చూడటం నయం.

By: కె.మహేష్ కుమార్
పోసానికృష్ణ మురళి తన తొలి ప్రయత్నంగా ఒక ఫ్యామిలీ సినిమా (శ్రావణమాసం అనుకుంటా) తీసాడు. కానీ ఆ సినిమాని మన ప్రేక్షకులు నిర్ధ్వందంగా తిరస్కరించారు. అప్పట్నించీ ఈ అతిని నమ్ముకుని ఒక హిట్టు(ధుర్యోదన)కూడా కొట్టాడు. ఇక అదే తన స్టైల్ అనుకుని కొనసాగుతున్నట్లుంది.

By: sv
పోసాని లాంటి వాళ్ళు తమ పిచ్చిని, ఫ్రస్టేషన్ను, పర్వర్షన్ ను  జనాలపై రుద్దడానికి డబ్బులు ఖర్చు పెట్టె నిర్మాతలు ఉందటం మన దౌర్భాగ్యం. కాస్త పాలిషెడ్ గా పిల్లల స్థాయిలొనె ప్రెమను కనుగొన్న తేజ లాంటి మహా దర్శకులు ఉండటం   మన తెలుగు సినిమా చేసుకున్న మరో దురద్రుష్టం