Comments on: మేఘసందేశం

By: budugoy
చిన్నప్పుడు ఈ సినిమా చూస్తూ థియేటర్లో నిద్రపోయాను. పెద్దయ్యాక చూసి ఇది “దాసరి” సినిమానా!!! అనుకున్నాను. నాకిప్పటికీ డౌటే. నిజంగా మంచి సినిమా. జయసుధ/ప్రదలు అద్భుతంగా నటించారు. అష్టపదులను తెలుగీకరించింది పాలగుమ్మి గారని ఎక్కడో చదివినట్టు గుర్తు.

By: santosh
ఈ పాట సినిమాలొ కన్నా ఆకాశవాణి version బాగుంటుంది

Get this widget |     Track details  | 		eSnips Social DNA

Get this widget |     Track details  | 		eSnips Social DNA

By: మురళి
@శ్రీరామ్: మొదటిసారి ఈ సినిమా చూసినప్పుడు ఈ పాట చూసిన జ్ఞాపకం. మళ్ళీ ఎప్పుడూ చూడలేదు. బహుశా నేను పొరబడి ఉంటాను., చాలా పాటలు ఉండడం వల్ల. పాట మాత్రం చాలా బాగుంటుంది. పొరపాటును సరి చేసినందుకు ధన్యవాదాలు.

By: sriram velamuri
@మురళి, raajendar, ఈ పాట సినిమా లో లేదు,ఇది దేవులపల్ల్ల్లి వారు రాశారు.

By: రాజేంద్ర కుమార్ దేవరపల్లి
@sriram velamuri, సినిమాలోనే కాదండి అప్పుడొచ్చిన ఆడియో క్యాసెట్లలో కూడా చాలావరకు ఈ పాట ఉండేదికాదు,అప్పట్లొ ఆకాశవాణివారి ప్రసారాల్లొనే విని ఆనందించేవాళ్ళం

By: మురళి
@శ్రీరామ్ వెలమూరి: మీ సూచన బాగుంది. ‘శీత వేళ రానీయకు’ నాగేశ్వర రావు, జయప్రదల మీద చిత్రీకరించారు. కొన్ని డి.వి.డి. లలో లేదు.

By: sriram velamuri
అమలిన మేధొ  సహచర్యం అందామా?పోనీలెండీ,మరోమాట,శీతవేళరానీయకు

అన్నపాట సినిమా లో ఉందో లేదో ఒక సారి చెక్ చేసుకోండి…

By: venkat B
literature chala bavuntundi kaani…

story tho chala problems unnai naaku…

By: shree
“ఆకులో ఆకునై…”

ఈ పాట ఇప్పటికి నా ఫేవరేట్….

ఒక్క అనుమానం..ఈ సినెమా ని మన వాల్లు ఆదరించారా…

I mean “Is it a Hit at Box Office” Or …….

By: రామేశబాబు
దాసరి వారి చిత్రమే కాని ఆయన (అతి)ముద్ర ఎక్కడా కనపడని నిర్దేశకత్వం. ఉత్తమ చిత్రాలంటే బెంగాలీ, మలయాళీ అనుకునే మనకు, ఇంకా చాలా మందికి మన గురించి మళ్ళీ మరొక్కసారి చాటి చెప్పిన చిత్రం. ఈ చిత్రం గురించి ఇంకా విశదీకరించ వచ్చేమో! ఐనా కూడా ఇది బాగానే ఉంది. ఇలా మన మంచి చిత్రాల గురించి ఒక్కొక్కటిగా చెప్పుకుంటే బాగుంటుందేమో, మితృలారా ఆలోచించండి.