Menu

కమ్లి-ఈ రోజు దూరదర్శన్ లో

kamli-leadKNT శాస్త్రి దర్శకత్వంలో నందితా దాస్,షఫి ప్రముఖ పాత్రల్లో నటించగా హరి చరణ ప్రసాద్ నిర్మించిన ’కమ్లి’ సినిమా గురించి ఇంతవరకూ విని వుండడమే కానీ చూసే అవకాశం కలిగుండకపోవచ్చు. అదృష్టవశాత్తూ ఈ సినిమాని ఈ రోజు (ఆదివారం) దూరదర్శన్ వారు రాత్రి పదకొండింటికి (Jan 11th, 11PM-IST)కి ప్రదర్శించనున్నారు.

గత సంవత్సరం జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చలన చిత్రంగా అవార్డు పొందడమే కాకుండా, ఈ సినిమాలో నటించిన నందితా దాస్ ఉత్తమ నటిగా నంది అవార్డు కూడా అందుకున్నారు.

ఈ సినిమా చూసి మీ అభిప్రాయాలు ఇక్కడ తెలియచేస్తే వాటిని దర్శక-నిర్మాతలకు అందచేస్తాము. అలాగే ఈ సినిమా గురించి మీకేమైనా ప్రశ్నలుంటే కూడా వాటిని ఇక్కడ అడగవచ్చు. ఆ ప్రశ్నలకు సమాధానాలు దర్శక-నిర్మాతలనడిగి ఇక్కడ ప్రచురిస్తాము.

కమ్లి’ సినిమా గురించి నవతరంగంలో ఇది వరకు ఒక సమీక్ష వచ్చింది. ఆ సమీక్ష ఇక్కడ చదవొచ్చు.

3 Comments
  1. zilebi January 11, 2009 / Reply
  2. Hari Charana Prasad January 11, 2009 / Reply
  3. Hari Charana Prasad January 11, 2009 / Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *