Comments on: మరో మంచి దర్శకుడు – హరి చరణ్

By: pappu
ముందుగా హరి చరణ్ కి అభినందనలు.

సాయి గొర్తి కి కూడా అభినందనలు ఇంత చక్కటి విశ్లేషణకు.

చండీదాస్ గారి విశ్లేషణ వల్ల హరి చరణ్ కి తన మేధస్సుకు పదును పెట్టుకునే సూచన,తదుపరి చిత్రం లో నిరూపించుకునే అవకాశం రెండూ దొరికాయి.

ఇంత మంది సహచరుల చేయూత హరిచరణ్ కి తదుపరి చిత్రంలో తనని తాను పూర్తిగా నిరూపించుకోగల విశ్వాసాన్ని ఖచ్చితంగా ఇస్తుందని నమ్ముతున్నాను.

ఇకపోతే హరిచరణ్ కి చిన్న సూచన:

“స్నేహమూ, వ్యాపారమూ నమ్మకం మీదే నడుస్తాయి. మీరూ నాలాగే సినిమా అంటే పరితపిస్తారు. అది నాకు మీ మాటల్లో కనిపించింది. నన్ను మీరు నమ్మాలంటే నేను ముందు మిమ్మల్ని నమ్మాలి. ఆ నమ్మకంతోనే మీకు స్క్రిప్టు ఇచ్చానని” చెప్పారు

మీరు నమ్మడంలో తప్పులేదు కానీ అది మిమ్మల్ని మోసం చెయ్యడానికి(సాయిగారికి-హరిచరణ్ కి మధ్య జరిగిన విషయానికి సంబంధించదు)అవతల వారికి చక్కటి అవకాశం కాబట్టి-ఇది సినిమా లోకంలోని వ్యవహారానికి మాత్రమే అని మనవి ఎందుకంటే అక్కడ పూర్తిగా వ్యాపార సంబంధాలే ఉంటాయి కాబట్టి కొంచం జాగ్రత్తగా వ్యవహరించమని  సూచన.

విష్ యూ ఆల్ ది బెస్ట్ హరిచరణ్…

By: చండీ దాస్
నిజమేనండీ హార్ష్ గానే రాశాను.హరిచరణ్ గారూ, మిమ్మల్ని నొప్పిస్తే మన్నించండి.కానీ తప్పులు మాత్రం రాయలేదని ఖచ్చితంగా తెలుసు.మీకు సినిమాపై ఉన్న ప్యాషన్ ని కథ తయారీలోనూ, ఎగ్జిక్యూషన్ లోనూ కూడా చూపితే తప్పకుండా మీరు చక్కని చిత్రాలు తీయొచ్చు.అలాగే తక్కువ ఖర్చుతో సినిమాలు తీయాలనే నియమం పెట్టుకోకండి.అదేం పెద్ద క్వాలిఫికేషన్ కాదు.నా మిత్రుడొకాయన పది నెలల్లో పదమూడు సినిమాలు తీశాడు.రెండు రోజుల షూటింగ్, పది లక్షలలోపు ఖర్చు.సుమన్,రామిరెడ్డి, అలీ లాంటి క్యాస్టింగ్ తో.ఒకటి తప్ప ఏదీ రిలీజ్ కాలేదు.ఆ విషయం ఆయనే జోకులేసి మరీ చెబుతుంటాడు.ప్రేక్షకులకు అందని సినిమా కు అర్థం ఏముందండీ.

మీరు విపులంగా వివరించమన్నారు.ఒకట్రొండు విషయాలు చెబుతా.

1.కథ ప్రధాన పాత్ర చుట్టూ తిరుగుతూ, అతడు చేసే చర్యల వల్ల ముందుకు నడుస్తుంది.అలాంటి ప్రధాన పాత్రతో ప్రేక్షకుడు ఐడెంటిఫై చేసుకోవాలి,పాత్ర భావోద్వేగాలతొ పాటు తనూ ప్రయాణం చెయ్యాలి.అలా – ఎలా చెయ్యాలో, ఎందుకు చెయ్యలో  Michael Hague రాసిన Writing Screenplays that Sell లో స్పష్టంగా ఉంది. చదవండి.మీరు షఫీ పాత్రనుగానీ,సీతపాత్రనుగాని స్పష్టంగా ఎస్టబ్లిష్ చెయ్యలేదు.ఆ పాత్రలకీ ప్రేక్షకుడి మనొభావాలకూ లంకె కుదరలేదు.అసలా ప్రయత్నమే చెయ్యలేదు.అందుకే కధలో లీనం కాలేక,లోపాలు లెక్కించడం.కొన్ని పాత్రలయితే ఎవరో కూడా అర్ధం కాదు.శివకృష్ణకూ,రాళ్లపల్లికీ కొడుకులున్నారని ఓ సీన్ లో సూచించారు గానీ,కీలకమయిన ఆ ఇద్దరి పాత్రల్లో స్పష్టత లేదు.

2.కధలో రెండు ప్రధానమయిన మలుపులు ఉండాలి.వాటినే ప్లాట్ పాయింట్స్ అంటారు.త్రీ యాక్ట్ స్ట్రక్చర్ గురించీ, ప్లాట్ పాయింట్స్ గురించీ మీరు Sid Field రాసిన Screen play లో చదవొచ్చు.మీ కధలోనూ ఇవి ఉన్నాయిగానీ ఎక్కడుండాలో అక్కడ లేవు.కరెంట్ బాక్స్సాఫీస్ టాప్ 10 లో ఉన్న Gran Torino, Mall Cop, Yes Man సినిమాల్లోనూ ఇవి తు.చ. తప్పకుండా పాటించారు.గమనించండి.

3. మరో ప్రధాన లోపం – సీన్లలో స్పష్టతలేదు.ఈ సీన్ లో ఏం చెప్పబోతున్నాం అన్నది ముందుగా నిర్ధారించుకొని,వీలయినంత ఎఫెక్టివ్ గా చెబితే, మనకు కావాల్సిన ఎమోషన్ ప్రేక్షకుడిలో కలిగించగలం.making Good Scripts Great,Advanced Screen Writing  అనే రెండు పుస్తకాలు ఫాలో అవండి.రచయిత్రి Linda Segar.

4.ష్..లో షాట్ డివిజన్ పూర్ గా ఉంది.పాత్రలు కెమేరా ముందుకు వచ్చి డైలాగులు చెప్పివెళ్లే పధ్ధతి కనబడింది.Setting Up Your Shots అనే పుస్తకం చాలా ఉపయోగపడుతుంది.

సినిమా తీయడానికి డబ్బు, కోరిక ఉండాలి.మెప్పించేలా తీయడానికి Blood,Sweat & Tears కూడా కావాలి.

Goodluck Once again

చండీ దాస్

By: shree
@Hari Charana Prasad,

సరి కాదు

By: pandu
@చండి దాస్

మీరు చెప్పిన సీన్ టెక్నికల్ ఫాల్ట్ అవునో కాదో నాకు తెలియదు,కానీ ఒక మామూలు మనిషి ఎమోషన్స్ ని మాత్రమే ద్రుష్టి లో పెట్టుకుని ఒకటి చెప్పగలను.తన భర్త ఏదో విచిత్రమైన పని చేస్తున్నాడని తెలిసిన భార్య చుసిన వెంటనే కోపం వచ్చి, డోర్ దగ్గరే నిలబడి అరవదు కదా…తన భర్త దగ్గర కి వచ్చి ముందు ఎం జరిగిందో కనుక్కువటానికి ప్రయత్నిస్తుంది,అప్పటికి ఫలితం లేకపోతే కోపం తెచుకుంటుంది…నాకు తెలిసి అదే ఆ సీన్ లో జరిగినది కూడా….

మొరోవేర్ మీరు చెప్పాలనుకున్నది  కొంచం సున్నితంగా చెప్తే అది ఎవరిని నిరుత్సాహ పరిచదు అని నాకు అనిపించింది.

By: Hari Charana Prasad
@చండిదాస్,క్యాండిరాణి,

తప్పకుండా ఇంకా బాగ తీయొచ్చు అని నేను నమ్ముతున్నాను. మీరు విపులంగా వివరిస్తూ, నవతరంగంలొ వ్రాస్త, ఎలా ఎఫ్ఫెక్టివ్ తీసుండొచ్చో కూడా వ్రాస్తే నాకు (మనందరికి) ఉపయోగకరంగ ఉంటుంది.  అపూర్వ చిత్ర నెక్స్ట్ ప్రొజెక్ట్ కొరకు  నవతరంగం ద్వార మంచి టీం ను తయారు చెయాలన్నది నా ప్రయత్నం.

మీరు పాఇంట్ ఔట్  చేసిన సీన్ కరెక్టే. టెక్నికల్ ఫౌల్ట్. కాని సీన్ లొ అన్యాయం జరగలేదు అని నా అభిప్రాయం. మంచి టీం వల్ల ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడవచ్చు.

కాని ‘ష్’ ను ‘మెంటల్ క్రిష్ణా’ తొ పొల్చడం …..

By: చండీదాస్
క్యాండీ రాణీ,

నా బాధ చ్చాలా బాగా అర్ధం చేసుకున్నారు.ధన్యవాదాలు.

చండీదాస్

By: candi raani
చండీద్సాస్

మీ కామెంటుతో బ్యాలెన్స్ అయిపోయింది నవతరగం. ఇక నుంచీ మళ్ళి ఇటు రావొచ్చు. అయ్యా చిన్న సినిమాలన్నీ మంచి సినిమా లు కావు కాబోవు. ష్ లో చానా తప్పులున్నాయి.

హరి గారూ

మీ నెస్ట్ పిక్చర్ బాగా తీయండీ.

మీరు కావాలంటే మన ప్రకామ్యుల సహాయం తీసుకోండి.

By: చండీదాస్
@Venkat, మీరింతగా ఫీలయిపోవాల్సిన సినిమా ఏం కాదు. ఖంగారు పడకండి. అసలెప్పటికీ చూడకపోయినా నష్టం లేదు.

By: చండీదాస్
రాజేంద్ర గారూ, ఇప్పుడే సినిమా చూసొచ్చా.

సెకండాఫ్ లో ఓ సీనొస్తుంది. హీరో ఇల్లు. ఇంటికీ, కాంపౌండ్ వాల్ కీ మధ్య హీరో పిచ్చి ఆవేశంతో ఓ గుంట తవ్వుతుంటాడు. అతని భార్య నిద్ర లేచి అక్కడకు వస్తుంది. భర్త చేస్తున్న పని చూసి ఆమె షాకయి పోయికేకలు వెయ్యాలి.ఇది సీన్ కంటెంట్.

కెమేరాకీ, హీరో తవ్వుతున్న గుంటకీ మధ్యన ఉన్న తలుపులోంచి హీరోయిన్ ఎంటరవుతుంది.నిజానికి ఆమె అక్కడే షాకయి డైలాగ్ చెప్పాలి.అలా చెబితే ఆమె మొహం కెమేరాలో కనబడదు.కాబట్టి గుంటదగ్గరకు నడుచుకుంటూ వెళ్ళి,కెమేరాలో మొహం కనబడేట్టుగా ఇటు తిరిగి నిలబడి, అప్పుడు షాకయిపోయి, డైలాగ్ చెబుతుంది.మూడు నిముషాల ఈ సీన్ లో కెమేరా ఒకే చోట పాతి పెట్టినట్టుగా ఉంటుంది.సినిమా మొత్తం ఇంతే,టీవీ సీరియల్స్ నయం.స్మాల్ బడ్జెట్ సినిమాకి నిర్వచనం ఇదా?

ఈ  సినిమా రేంజ్ ఇది.

అస్పష్టమైన కధా కధనాలు,గొణుగుడులాంటి లాంటి   డైలాగులనే శబ్దాలు,కాంపౌండర్ లా కనబడుతూ, డాక్టర్ లా నటిస్తున్న సినీ నటుణ్ననుకునే డ్రామా నటుడూ,చచ్చిపోయిన అమ్మాయి అస్తిపంజరం చూపించి,మరుక్షణంలో ఫ్లాష్ బ్యాక్ లో ఆ అమ్మాయి వొళ్ళు కనబడే చవకబారు ఐటం సాంగు – టోటల్ గా రెండు గంటల చిరాకు.ఇదే గనక మంచి సినిమా అయితే మెంటల్ కృష్ణ ఆస్కార్ రేంజ్ సినిమా అవుతుంది.

దర్శకుడు వ్యక్తిగతంగా మంచి, గొప్ప లక్షణాలున్నవాడు కావచ్చు.అంత మాత్రాన ఆయన తీసిన సినిమాకి లేని గొప్పతనాన్ని ఆపాదించడం సరికాదు.

చెప్పుకోడానికి ఇంకా చాలా చిత్రాలున్నాయి గానీ, ఇంతకు మించి మాట్లాడుకుంటే టైము వేస్టే!

మళ్ళీ మొదటి కొస్తే, ఇలా పోస్టర్లేసి, మైకులు పెట్టే సంస్కృతి మనక్కూడా అవసరమా?

@ హరి చరణ్ గారూ,మిమ్మల్ని డిసప్పాయింట్ చెయ్యడానికి ఇది రాయలేదు.సరయిన పధ్ధతిలో హోం వర్క్ చేసుకుంటే మీ నెక్స్ట్ సినిమాతో నా లాంటి వాళ్ల నోళ్లు మూయించవచ్చు.గుడ్ లక్.

By: Venkat
మీ వ్యాసం చదివాక ష్ సినిమా చూడాలనే కోరిక బల పడింది. వెంటనే యూఎస్ షెడ్యూల్స్ వెతికా. ఒక్క సాన్ హోసే లొ మాత్రమే ప్రదర్శించబడుతోంది. రెండు వేల మైళ్ళు.. వెళ్ళలేను. ఆడ్ లాబ్స్ వాళ్ళ పంపిణీ లోపమా లేక.. మంచి సినిమా చూడని మన దౌర్బాగ్యమా.. ఇక డివిడి గురించి ఎదురు చూడాల్సిందే..