Comments on: ఇదేం ఫిట్టింగ్..మాస్టర్?

By: రామేశబాబు
@Uttara,

మరే! మరిచేపోయాను, ఆ బాధలో!  వేరొకరి కర్మ మనకు ఖర్మ! నిజమే మా బాగా పట్టేసారు సుమీ!

By: Uttara
@రామేశబాబు,

ఎవ్వడొ ఖర్మకి మనం బాధితులం అవుతున్నాము…

By: రామేశబాబు
జాలేస్తుంది!

తమ గోతిని తామే తవ్వేసుకునే వాళ్ళని చూస్తుంటే ,

ఇలాంటి సినిమాలు తీసి వాళ్ళు, చూసి మనం

పెద్దలు చెప్పింది నిజమే

ఎవరి ఖర్మకు వాళ్ళే బాధ్యులు పూర్తిగా

By: చందు
“గతంలో మిత్రుడొకడు..’షకీలా నన్ను మోసం చేయదు’ అనే టైటిల్ తో ఆర్టికల్ రాయండి అన్నాడు.”

హ హ బాగా దెబ్బతిన్నాడు తెలుగు సినిమాలు చూసి.

By: విజయ్ నామోజు
అల్లరి నరేష్ ని హీరొ గా పెట్టి EVV తీసె సినిమాలు చూస్తుంటె ” అసలు నరేష్ ఇవివి సొంత కొడుకేనా ? ” అనే  అనుమానం కలుగుతుంది నాకు …  EVV  జంధ్యాల గారి శిష్యుడన్నప్పుడు  , నరేష్ ని నటకిరీటి రాజెంద్రునితో పొల్చినప్పుడు  బాధ కలుగుతుంది …

By: Satya SKJ
90 దశకం వరకు హాస్యం అనే పదానికి మంచి అర్ధం ఉండెది, కీర్తిశెషులు జంధ్యాల గారి పుణ్యాన!

వారి శిష్యుడు ఇ వి వి గారు మాత్రం .. దీనికి కొత్త భాష్యం వెలికి తీసెరు… వెకిలి వేషాలు, కుటుంబ సభ్యులతొ చూడలేని సినిమాలు.

By: shree
ఎక్కడైనా heroine కాని సాంగ్ దగ్గర కాదని…

By: కె.మహేష్ కుమార్
ఈ సినిమాను ఎలా భరించారండీ బాబూ! నేను అరగంట చూసి పారిపోయాను.

By: రామ
“నరేష్ కి తండ్రే విలన్లా తయారై ” దగ్గర నచ్చారు.. చాలా సార్లు ఈవీవీ “ఏదో తీసేద్దాము” అనుకున్నప్పుడల్లా ఏదో అయిపోవడం చూసాము (ఆరుగురు పతివ్రతలు, మొన్న ఇంకొటేదో వచ్చింది – నరేష్ తోనే). అలా కాకుండా, ఆయనకీ తెలిసిన మార్గం లో వెడితే అక్కడక్కడా embarrass చేసినా (డబల్ మీనింగ్ డైలాగ్స్ లాంటి వాటి వల్ల), కొంచెం గుర్తు వుంచుకొనే సినిమాలు తియ్యగలడు అనిపిస్తుంది.