Menu

అంతర్జాతీయ సినిమా గైడ్

రాబోయే మూడు నెలల్లో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో విడుదలకాబోతున్న సినిమాల వివరాలు కలిగిన ఈ త్రైమాసిక ఫిల్మ్ గైడ్ నవతరంగం పాఠకులకోసం ప్రత్యేకం.

ఈ ఫిల్మ్ గైడ్ ఇమేజ్ డాట్ నెట్ వారి అనుమతి, సహకారంతో ఇక్కడ అందచేయడమైనది. ఈ గైడ్ ని నవతరంగంలోనే చదువుకోవచ్చు లేదా మీరు డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి.

One Response
  1. venkat B February 5, 2009 /