Comments on: డోంజోకో (1957)

By: సూర్యప్రకాష్ జోశ్యుల
నేనూ నిన్న ఆ పెద్దాయన చేసిన The Bad Sleep Well  సినిమా చూసానోచ్ …

ప్రకాష్

By: శిద్దారెడ్డి వెంకట్
చందు గారూ మర్చిపోయాను. నవతరంగం కి స్వాగతం. నూతన సంవత్సర శుభాకాంక్షలు.

మీకు వీలైతే అకిర కురొసావా దర్శకత్వంలో వచ్చిన ఇడియట్ సినిమాని కూడా పరిచయం చేయండి. దోస్తోవ్స్కీ రచించిన Idiot నవల ఆధారంగా కురసోవా ఈ సినిమాని నిర్మించారు. చాలా బావుంటుంది.

By: శిద్దారెడ్డి వెంకట్
ఈ సినిమా నేనూ చూసాను. నచ్చించి నచ్చలేదు అని చెప్పలేము ఈ సినిమా గురించి. ఎందుకంటే ఇది పూర్తిగా ఎక్సెపెరిమెంటల్ అని చెప్పొచ్చు. సినిమా చాలా వరకూ ఒకే గది లో జరుగుతుంది. అదీ కాక 12 యాంగ్రీ మెన్ లాంటి సినిమాల్లాగా ఎక్సైటింగా ఏమీ ఉండదు. కొంతమంది బడుగు జీవుల రోజు వారీ జీవితం ఈ సినిమా. ఆ విధంగా చూస్తే ఇది కురసోవా చిత్రాల్లోకెల్లా చాలా ప్రత్యేకమైన సినిమా. బహుశా కురసోవా సినిమాల్లో అతి తక్కువమంది చూసిన సినిమా ఇదే అయ్యుండొచ్చేమో.

ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు:

ఈ సినిమా మాక్సిమ్ గోర్కీ రచించిన The Lower Depths అనే నవలకు చిత్రానువాదం. ఈ నవల ఆధారంగా ఫ్రెంచ్ దర్శకుడు జేన్ రెన్వా 1936 లోనే ఒక చలనచిత్రాన్ని నిర్మించారు. అలాగే చేతన్ ఆనంద్ (దేవానంద్ సోదరుడు) 1946 లో ఈ నవల అధారంగా నిర్మించిన నీచా నగర్ సినిమాతో తన సినీ రంగ ప్రవేశం చేసారు. నీచా నగర్ సినిమాకు కాన్ ఫిల్మ్ ఫిస్టివల్ లో ఉత్తమ చిత్రంగా ఎన్నుకోబడింది. మన దేశానికి చెందిన ఒక సినిమాకి కాన్ లో ఉత్తమ చిత్రం రావడం అదే మొదలు.ఆ తర్వాత మరే సినిమాకి కూడా ఈ అదృష్టం దక్కలేదనుకోండి. అది వేరే విషయం.

By: shree
Nice..!!!