Menu

Monthly Archive:: January 2009

నవ్వుల నాగేష్ ఇకలేరు.

ఏడవడానికి కారణం కావాలేమో కానీ నవ్వడానికి సందర్భం అవసరం లేదు. నవ్వడం యోగం, నవ్వించడం రాజయోగం. నవ్వే జీవులు చాలా వుంటాయి కానీ నవ్వించే రారాజులు కొంతమందే ఉంటారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తి హాస్య నటుడు నాగేష్. ఇహ నవ్వించింది చాలని అనుకున్నారో ఏమో అందర్నీ దుఃఖసాగరంలో నెట్టేసి శాశ్వతంగా సెలవు తీసుకున్నారు. ఓ సారి ప్రముఖ నటుడు “నడిగర తిలకం” శివాజీ గణేషన్ని “మహానటులు మీరు చేయలేని పాత్రలున్నాయా? మీరు జెలసీ పడే నటులున్నరా?”

మనోభావాలు దెబ్బతినడం,ఆత్మాభిమానాలు అనేవి మురికి వాడల వారిక్కూడ వుంటాయి.

ఏందుకో జీర్ణించుకోలేకపోతున్నాను.కడుపు కుతకుత ఉడికిపొతుంది. ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ సినిమా చాలా బావుంది.మనం చూడడానికి నిరాకరించే ముంబాయిని వాస్తవానికి దగ్గరగానే కాకుండా చాలా ఆశావాద దృక్పధంతో చాలా చక్కగా చూపించారు.రెహమాన్ ఎప్పటిలాగే అదిరిపొయే డిస్కొల్లో గెంతులేసేందుక్కూడ పనికొచ్చేల చాల చక్కని సంగీతాన్నిచ్చారు.కాని ఒక్క విషయం మాత్రం అస్సలు సమజ్ కావడం లేదు. అంతా బాగానే ఉంది. ముంబయిలోని ఓ మురికివాడలో నివసించే జమాల్‌ అనే వ్యక్తి తన ప్రేమను గెలిచేందుకు ఓ భారతీయ రియాల్టీషోలో పాల్గొని మొదటి బహుమతి

అంతర్జాతీయ సినిమా గైడ్

రాబోయే మూడు నెలల్లో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో విడుదలకాబోతున్న సినిమాల వివరాలు కలిగిన ఈ త్రైమాసిక ఫిల్మ్ గైడ్ నవతరంగం పాఠకులకోసం ప్రత్యేకం. ఈ ఫిల్మ్ గైడ్ ఇమేజ్ డాట్ నెట్ వారి అనుమతి, సహకారంతో ఇక్కడ అందచేయడమైనది. ఈ గైడ్ ని నవతరంగంలోనే చదువుకోవచ్చు లేదా మీరు డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి. Publish at Scribd or explore others:

కృష్ణవంశీ అసిస్టెంట్ కావాలంటే..

తెలుగు సినీ పరిశ్రమ మెల్లిగా కార్పోరేట్ పద్దతులు వంటబట్టించుకుంటోంది. అందులో భాగంగా శేఖర్ కమ్ముల వంటి నూతన తరం దర్శకులు తమ దగ్గర దర్శకత్వ విభాగంలో చేరుదామనుకునే వారికి టెస్ట్ లు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు క్రియేటివ్ దర్శకుడుగా పేరు సంపాదించుకున్న కృష్ణ వంశి కూడా అదే రూటులో పయినిద్దామనుకుంటున్నారు. ఆయన వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేయాలనుకునే వారికి ఓ పరీక్ష నిర్వహిస్తున్నారు.రెండు రోజులుగా ఈ కార్యక్రమం జరుగుతోంది. ఆ పేపరు..లో ఉన్న అంశాలు ఇవి.(యధాతథంగా…) 1.మీకు నచ్చిన

తెలుగు ఎనారై గాళ్ళు వేష్ట్ రా మామా!

ఈమధ్యకాలం లో చాలా మంది ఎన్నారై ల గురించి తెగ బాధ పడుతున్నారు.. వీళ్ళదగ్గర డబ్బులు చెట్లకు కాస్తున్నా.. ఖర్ఛుపెట్టట్లేదు బాబోయ్ అని.. ఇంకా పూరి తన సినిమా లో ఎనిమిది డాలర్లు ఖర్ఛు పెట్టి సినిమా చూడని ఎన్నారై లని తిట్టిపోశాడు. బాగానే వున్నాయండి మీ అభిప్రాయాలు. నిజమే.. మా దగ్గర డాలర్లు చెట్లకే కాస్తున్నాయి అనుకుందాము..మా పళ్ళు మేమే తినాలా.. లేక దారినపోయే మీరంతా రాళ్ళు రప్పలు వేసి మా పళ్ళు కొట్టుకెళతారా!! ఇక