Comments on: భావోద్వేగాల ప్రయాణం ‘ద వే హోం’

By: Jonathan
Mee Samiksha chala bagundi andi…..Mahesh garu 10th Tarvatha me office ki vasthanu , a DVD nakivvandi…

Thanks

By: రానారె
సమీక్ష ప్రారంభంమే బాగుంది. మీమ్మల్నీసినిమా ఎంతగా కదిలించిందో తెలిసింది. ఈ సినిమాలోని మెటాఫర్ సంగతి చాలాబాగా చెప్పారు. వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో మన సొంతమనుషులపైన కూడా అవసరమైన కారుణ్యాన్ని చూపలేకపోతున్న వేగవంతమైన ఆధునికజీవితాలలో లేని సౌందర్యమేమిటో ఇలాంటి సినిమాలు గుర్తుచేస్తూవుంటాయి. కిమ్ కిడక్ తీసిన ‘Spring, Summer, Fall, Winter…and Spring’ సినిమాలో నటించిన పిల్లాడు గుర్తుకొస్తున్నాడు. ఆ సినిమా మొదటిసగభాగంలోని సన్నివేశాలు నాకు కళ్లకుకట్టినట్టుగా గుర్తుండిపోయాయి.

అన్నట్టు, ‘పచ్చనాకు సాక్షిగా’ కథలు ‘నాయని’ కాదు, ‘నామిని’ రాసినవి. టైపాటు కాబోలు.

By: రాజేంద్ర కుమార్ దేవరపల్లి
అయ్యా ప్రకాష్ గారు,మీకు ఇదేమన్నా బాగుందా,మా ఊరి లాంటి చోట్ల ఇలాంటివి అద్దెకు కాదుకదా కొందామన్నా దొరకవు,మీరు ఇలా ఊరించేలా రాస్తే నాలాంటివాళ్ళ గతేమిటి మరి ??

By: sreeram kannan
యూట్యూబ్ లో ఉన్న లింకుల్ని ఇక్కడ పెట్టాను.

ఛూసి ఆనందించగలరు.

http://www.youtube.com/watch?v=aj52SMNgiO4 First

http://www.youtube.com/watch?v=zTUnhmWl-SM part 2

http://www.youtube.com/watch?v=7LEMfCZp2zs part 3

http://www.youtube.com/watch?v=jUnbkjEAlwM part 4

http://www.youtube.com/watch?v=mbOfY7jOtUY Last

భవదీయ

శ్రీరాం కన్నన్

By: Harinath Mallepally
Nice review. I want to see this movie.

By: శిద్దారెడ్డి వెంకట్
మంచి సినిమాని పరిచయం చేసారు. ధన్యవాదాలు.ఈ మధ్య కాలంలో ప్రతీ సంవత్సరం మంచి వినోదాత్మకమైన సినిమాలతో పాటు, ఆలోచనాత్మకమైన సినిమాలు, ఎక్స్పెరిమెంటల్ సినిమాలు, యాక్షన్, రొమాంటిక్, హారర్ సినిమాలను కొరియా సినీ అభిమానులకు అందిస్తోంది. ఈ మధ్య కాలంలో నాకు నచ్చిన కొన్ని కొరియన్ సినిమాలు:

Sopyonje

Chihwaseon

Old Boy

Sympathy for Mr Vengeance

Sympathy for Lady Vengeance

My Sassy Girl

Il Mare

Joint Security Area

3-Iron

Spring Summer

Crying Fist

Musa

TaeGukGi

2009: Lost Memories

The Classic

A Tale of Two Sisters

By: Sowmya
ఆసక్తికరమైన కథ…ఆసక్తికరమైన సమీక్ష.

By: కె.మహేష్ కుమార్
@మేడేపల్లి శేషు: నేను ఈ DVD ని చెన్నై వెళ్ళినప్పుడు బర్మా బజార్ లో కొన్నాను. మిగతాచోట్లెక్కడా ఈ DVD ని చూసినట్లు గుర్తులేదు.

By: venkat
surya garu..

chala identify ayyanu..grandson character lo..similar kind of memories naaku kuda unnai..story chaduvuthunnantha sepu…neenu na janapakala dontheralo nikshipthmy unna ..ma grand parents ( ammaa .thataiah) tho unna chala chala memories na manofalakam ane screen mida kadaladai..

chala touche chesindi story…Yenta swachham a amma manusu..

thanks andi

సూర్య గారు….చాలా ఐడెంటిటీ అయ్యాను..మనవడి క్యారెక్టర్ లో..సిమిలర్ కైండ్ ఆఫ్ మెమరీస్ నాకు కూడా ఉన్నాయి..స్టోరీ చదువుతున్నంత సేపు…నేను నా జ్ఞాపకాల దొంతరలో నిక్షిప్తమై ఉన్న… నా గ్రాండ్ పేరెంట్స్(అమ్మమ్మ.తాతయ్య)తో  ఉన్న చాలా చాలా మెమరీస్ నా మనోఫలకం అనే స్క్రీన్ మీద కదలాడి..

చాలా టచ్ చేసింది  స్టోరీ..ఎంత స్వఛ్ఛం ఆ అమ్మ మనసు

థాంక్స్ అండి

By: ప్రపుల్ల
మనస్సుకు హత్తుకునే సినిమా… నాకు చాలా నచ్చిన సినిమా!!

మీ సమీక్ష బాగుంది.