Comments on: ది మెజెస్టిక్

By: వేణూ శ్రీకాంత్
మంచి సమీక్ష అబ్రకదబ్ర గారు, వీలైనంత త్వరగా చూసేస్తాను ఈ సినిమా.

By: ప్రవీణ్ గార్లపాటి
వైవిధ్యభరితమయిన నటన ప్రదర్శించే జిమ్ క్యారీ అంటే నాకిష్టం. అటు మాస్క్ లాంటి కారెక్టరూ, ఇటు ఎటర్నల్ సన్‌షైన్ లాంటి సినిమాలూ చెయ్యగలడు. ఒకరకంగా నాకెందుకో జిమ్ క్యారీని రాజేంద్ర ప్రసాదుతో పోల్చబుద్ధవుతుంది.

ఇద్దరూ under used ఆర్టిస్ట్స్ అని కూడా నా అభిప్రాయం. అద్భుతమయిన టాలెంటు దాగుంది కానీ ఎక్కువగా వెలికితీయబడలేదు.

మీ సమీక్ష చాలా బాగుంది. సినిమా వెంటనే చూడాలనిపించేలా ఉంది.

By: రవి
జిమ్ క్యారీ వెకిలి చేష్టలు నచ్చని వాళ్ళలో నేనూ ఒకణ్ణి. (అలాగని అతని సినిమాల మీద ద్వేషం లేదు  ). వాడి సినిమాలు మెచ్చుకుంటూ, తెలుగు సినిమాలు sincere గా తీయాలని ప్రయత్నించే వాళ్ళను మాత్రం తీవ్రంగా విమర్శించడం ఓ భావ దారిద్ర్యం (క్షమించాలి. వేరే పదం గుర్తుకు రావడం లేదు)  అని అనుకునే వాళ్ళలో నేనొకణ్ణి.  పూరీ గజన్నాథ్ (కుడి ఎడమైతే పొరబాటా?) మీద కాస్త అభిమానం కూడా నాకు కాస్త ఎక్కువే. (నేనింతే సినిమా చూడలేదు ఇంకా). ఇప్పుడు మీరు పరిచయం చేసిన సినిమా, కనీసం నా అభిప్రాయాలు బేరీజు వేసుకోవడానికైనా చూడాలి. ఇంకా ఇలాంటి సినిమాల గురించి సమీక్షలు రావాలి మీ నుంచి.

అభినందనలు.

By: ది మెజెస్టిక్ « తెలు-గోడు
[...] (’ది మెజెస్టిక్’ సినిమా రివ్యూ, కధా నేపధ్యం, మరిన్ని ఇతర విశేషాలు – నవతరంగంలో) [...]

By: రాజేంద్ర కుమార్ దేవరపల్లి
@నిషిగంధ,ఇలా ఎంతకాలం కేవలం కామెంట్లతో సరిపెడతారో అని చూ…స్తు….న్నా….

By: K మహేశ్ కుమార్
ఈ సినిమా DVD చాలా సార్లు దుకాణంలో చూసికూడా ‘దీని గురించి పెద్దగా వినలేదే!’ అని ఎప్పుడూ కొనే సాహసం చెయ్యలేదు. ఇప్పుడా సాహసం దురదృష్టంలాగా అనిపిస్తోంది. మంచి పరిచయం. ఇప్పుడు ఈ సినిమా కోసం వెతకాలి. కృతజ్ఞతాభినందనలు.

By: నిషిగంధ
కరెక్ట్ గా చెప్పారు, జిమ్ క్యారీ అంటే ఎలాస్టిక్ ఫేస్ అనే గుర్తొస్తుంది! చాలా చక్కని సినిమాని, జిమ్ క్యారీలోని మరో కోణాన్ని పరిచయం చేశారు.. ధన్యవాదాలు!

నేను ఆల్రెడీ Netflix లో ఈ మూవీ యాడ్ చేసుకుని ఈ కామెంట్ రాస్తున్నాను

By: శిద్దారెడ్డి వెంకట్
అబ్రకదబ్ర గారూ,

మంచి పరిచయం.మీ  ఈ సినిమా అప్పట్లో చూడడం కుదర్లేదు. మీ పరిచయం చూసాక తప్పక చూడాలనిపిస్తుంది.

By: shree
చక్కటి సినెమాని పరిచయం చెశారు….నెసర్లు….