Comments on: The Kid (1921)

By: డిసెంబర్ లో నవతరంగం « sowmyawrites ….
[...] సినిమా 6. స్వర్ణకమలం – రెండో భాగం 7. చార్లీ చాప్లిన్ – “ది కిడ్” (1921) 8. సారీ భాయ్ – 2008 హిందీ సినిమా 9. ఓ మై గాడ్ – [...]

By: srinivas goud
మీ అడ్రస్ తెలియజేస్తే త్వరలో రిలీజవుతున్న “సినిమా తీయడం ఎలా?” అనే నా పుస్తకాన్ని

మీ అమూల్యమైన అభిప్రాయం కోసం కాంప్లిమెంటరీగా పంపించగలను.

By: శిద్దారెడ్డి వెంకట్
సౌమ్య గారూ,

చాలా మంచి సినిమాని గుర్తు చేశారు. థాంక్స్

By: కె.మహేష్ కుమార్
చాప్లిన్ తెలిసిన ప్రతి అభిమానీ చూడవలసిన సినిమా ఇది.ఏమాత్రం సందేహం లేదు.

By: అబ్రకదబ్ర
‘లైమ్‌లైట్’ వంటి కొన్ని శబ్దచిత్రాలున్నా, చాప్లిన్ సినిమాల్లో అధిక శాతం సైలెంట్ ఫిల్ములే. ‘గ్రేట్ డిక్టేటర్’ నుండే ఆయన ఎక్కువ శబ్ద చిత్రాల్లో నటించాడు. చాప్లిన్‌వి అనే కాదు, అంతకు ముందు సైలెంట్ ఫిల్ములన్నిట్లోనూ మీరు చెప్పిన ‘కార్డు’ సంభాషణలే ఉండేవి.

వీలైతే ‘సిటీలైట్స్’, ‘గోల్డ్ రష్’, ‘సర్కస్’ కూడా చూడండి. (సిటీ లైట్స్ పూర్తిగా సైలెంట్ చిత్రమనలేం. ఒక రకంగా మన ‘పుష్పక విమానం’ లాంటిది. నేపధ్య సంగీతం, ఇతర శబ్దాలూ ఉంటాయి. మాటలొక్కటే ఉండవు).