Comments on: ది క్యూరియస్ కేస్ ఆఫ్ ‘బెంజిమన్ బటన్’

By: shree
@shree,

ఎక్కడైతే మనిషి తన చిత్తం వచ్చిన పని చేయవచ్చో, ఎక్కడికైతే మనిషి చావుపుటకలకు దూరంగా పారిపోవాలనుకొంటాడో, ఎక్కడైతే ఆధ్యాత్మికత పరవళ్లు తొక్కుతుందో అక్కడ చేరుతాడు (కనుక్కోండి చూద్దాం!)

is that india…i have seen a photo in Yahoo movies..plz confirm…

By: shree
@విజయ్ నామోజు,

వాల్లు అమెరికన్స్ అమాయకులు కాదు…

By: shree
@kumar,

Inida

dude i think so….

By: కె.మహేష్ కుమార్
@శంకర్, నిజమే! నిజమే!!

By: అబ్రకదబ్ర
మర్చి పోయా .. కధానాయిక పేరు మిస్ డైసీ అని పెట్టేసరికి వద్దన్నా ‘డ్రైవింగ్ మిస్ డైసీ’ గుర్తొచ్చింది. మరి అది కావాలనే చేశారేమో కానీ, అందులో క్లైమాక్స్ లో మిస్ డైసీకి మతి పోవటం లాంటి సీన్లే ఎత్తుకొచ్చి ఇందులో బెంజమిన్ కి పెట్టేశారు.

By: శంకర్
ఇది హాలీవుడ్‍కి వెన్నతో పెట్టిన విద్యండీ. మనవాళ్ళు అన్నిటితోపాటే ఆ విద్యను కూడా కాపీ కొట్టరేకానీ, కొత్తగా హాలీవుడ్‍కి నేర్పాల్సింది ఏం ఉంటుంది. రొమాంటిక్ కామెడిలు,థ్రిల్లర్లు,హారర్ సినిమాలు అన్నీ ఒకే మూసలో ఉంటాయి కదా. అసలు చాలా సినిమాలు ఈ ఫార్ములాలమీదే కదా ఉండేది.

By: శిద్దారెడ్డి వెంకట్
@విజయ్ నామోజు,

ఈ ప్రక్రియ మన దగ్గర్నుంచి అక్కడకు వెళ్ళిందంటారా?

ఇలాంటి ప్రక్రియలకు హాలీవుడ్ పెట్టింది పేరు కదా.ఆ తర్వాతే బాలీవుడ్, టాలీవుడ్

By: విజయ్ నామోజు
ఈ సినిమా చూస్తున్నంత సేపు  పూర్వము ఇంచుమించుగా ఇలాంటి ఇతివ్రుత్తంతో కూడిన సినిమా ఒకటి చూసాను … అదెంటబ్బా ? అని తంటాలు పడుతున్న నేను , ఈ సినిమా కథా రచయిత ’ఎరిక్ రాథ్ ’  అని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నాను … ఇతను గతంలొ

” ఫారెస్ట్ గంప్ ” అనే సినిమాకు కథా , స్క్ర్రీన్ ప్లే సమకూర్చాడు . ఒక హిట్ ఫార్ములా ని తీసుకొని దానికి కొద్ది మార్పులు చేసి , మెరుగులు అద్ది జనాల మీదకు వదిలి సొమ్ము చెసుకునే ప్రక్రియ హాలీవుడ్ లో కూడా చేస్తారన్నమాట ? అని ఆలొచించి కొద్దిగా ఆనందానికి కూడా గురయ్యాను ….  ఇన్నాళ్ళూ మన తెలుగు సినిమా పరిశ్రమకే పరిమితమయిన ఈ ప్రక్రియ ఇలా ఎల్లలు దాటి ఎకంగా హాలీవుడ్ దిగ్గజాలనే ఆకర్శించే స్థాయికి వెళ్ళిందంటే ఆ మాత్రం ఆనందం వుండకూడదా చెప్పండి ?

By: అబ్రకదబ్ర
ఫారెస్ట్ గంప్ కధ తీసుకోండి, ప్రధాన పాత్రధారిని ముదుసలిగా పుట్టి పసిబిడ్డగా గిట్టే వాడిగా మార్చండి, దానికి టైటానిక్ లో రోజ్ లాంటి ముసలావిడని జత చేసి ఆమెతో ఫ్లాష్‌బ్యాకుల్లో కధ చెప్పించండి. ఇది మీ ఊహల్లో చెయ్యగలిగితే మీరు బెంజమిన్ బటన్ చూడక్కర్లేదు.

ఈ సినిమాలో హైప్ తప్ప మరేమీ లేదు (విజువల్స్, బ్రాడ్ పిట్ మేకప్ కోసం రెండున్నర గంటలు మనవి కావనుకోగలిగితే చూడొచ్చు). ఫారెస్ట్ గంప్ లో లాగే ఇదీ ఓ సగటు అమెరికన్ జీవన యానం. అందులోలాగే ఇందులోనూ అతని జీవితంలో అమెరికా చరిత్రలోని ప్రధాన ఘట్టాలు తొంగి చూస్తూ పోతాయి (రెండు ప్రపంచ యుద్ధాలు, బీటిల్స్, అపోలో ప్రోగ్రామ్, హరికేన్ కత్రినా, etc). కానీ గంప్ కున్నంత కధా సాంద్రత ఇక్కడ లేదు. గంప్ పాత్రకున్నంత స్పష్టత, బలం కూడా బెంజమిన్‌కి లేవు. సినిమా మొత్తం బెంజమిన్ ఓ గమ్యం పాడూ లేకుండా కొట్టుకు పోతుంటాడు. సినిమాని ఏదోలా సాగదీయటమే లక్ష్యంగా అక్కడక్కడా దర్శకుడు విసిరిన ‘మెరుపు తాకిడి ముసలాయన’ ఎపిసోడ్లు మొదటి రెండు సార్లూ కాస్త నవ్వించినా, ఆ తర్వాత ఆ పనీ చెయ్యవు. ఇవన్నీ సినిమాకి ఏ రకంగానూ ఉపయోగపడే సన్నివేశాలు కావు. హరికేన్ కత్రినాని ఏదో రకంగా సినిమాలో చొప్పించటానికి కధానాయకుడు న్యూ ఆర్లియన్స్ వాడన్నట్లు చూపటమే కానీ దానికీ కధకీ సంబంధమే లేదు. మధ్యలో, కధానాయికకి యాక్సిడెంటైనట్లు ఒక్క ముక్కలో చెప్పగలిగే విషయానికి అనవసరమైన ఐదు నిమిషాల సీనొకటి జత చేశారు. బెంజమిన్‌కి అలా ఎందుకు జరిగిందో వివరించటానికన్నట్లు గడియారాల మెకానిక్ ఉప కధొకటి మరో ఐదు నిమిషాలు అదనం. అది లేకపోయినా కధకొచ్చే నష్టం లేదు. ఇలాంటి అనవసర సన్నివేశాలు బోలెడు. జూలియా ఆర్మాండ్ వంటి ప్రతిభావంతురాలిని పూర్తిగా వృధా చేశారు.

బాటమ్ లైన్: బ్రాడ్ పిట్ వీరాభిమానులకి మాత్రం ఈ సినిమా నచ్చొచ్చు.

By: కొత్తపాళీ
Welcome to Navatarangam.

Good review.