Comments on: స్వర్ణకమలం – మొదటి భాగం

By: Venu
బాగా వ్రాశారు సౌమ్య గారు. మంచి సమీక్ష !

ఈ సినిమాలోని ప్రతి ఫ్రేమూ నాకిష్ఠం. ఈ సినిమా చిన్నప్పుడు చూసినప్పుడు అంతగా నచ్చలేదు ( అప్పట్లో చిరు డిష్షుం డిష్షుం ప్రభావం అయి ఉండొచ్చు ). నాలుగేళ్ళ క్రితం మళ్ళీ ఈ సినిమా చూసినప్పుడు అద్బుతం అనిపించింది. ఇంత హృద్యంగా, లలితం గా, తెలుగుతనాన్ని ఉట్టిపడేలా తీయటం లో కళాతపస్వి కి సాటి మరొకరు లేరనిపిస్తుంది. అంతటి విశ్వనాధ్ గారు ఇప్పుడు ఇలాంటి సినిమాలు తీయలేక పోవటానికి కారణం అప్పట్లో ఉన్న మంచి నటులు, మంచి టీం లేకపోవటం వలనేమో ! ఇసై రాజా ఘర్షణ లాంటి సినిమాలకి మోడ్రన్ సంగీతాన్ని ఇవ్వగలరూ, అలానే ఇలాంటి సినిమాలకి సాంప్రదాయ సంగీతాన్ని ఇవ్వగలరు.

కృష్ణా రావు గారు, ఈ సినిమాలో వెంకటేష్ అసిస్టంట్ గా వేసిన నటుదు షణ్ముఖ శ్రీనివాస్. ఆ అబ్బాయి ప్రధాన పాత్రలో విశ్వనాధ గారి నుంచే శృతిలయలు కూడా వచ్చింది. ఆ తరువాత మళ్ళీ ఆ నటుడు కనిపించలేదు.

By: kranthi
ఈ చిత్రం గురించి చాలాబాగా చెప్పారు అలాగే విశ్వనాధ్ గారి ఆనిముత్యం సాగరసంగమం గురించి కూడా చెప్పగలరు.

By: Satya Shyam KJ
I really appreciate the editors for highlighting this kind of ‘excellent article’ about great movies in India cinema history.

It is like …….. Gurtukostunnaayi!!!

By: కె.మహేష్ కుమార్
మంచి సినిమా!

By: krishna rao jallipalli
అవును. ఒక చక్కటి సినిమా. కామెడి కూడా బావుంటుంది.  గజ్జెలు బావిలో పడేయడం. పక్కింటాయన .. ఆయన పడేసుకొన్న చెంబుని వెతికి పెట్టమనడం. స్నానం చేయకుండానే విబూది రాసుకోవడం ప్రసాదాల కోసం.  శ్రీ లక్ష్మి హారతి ప్రహసనం.  ఈ సినిమాలో వెంకటేష్ అసిస్టంట్ గా నటించిన కుర్రాడు ఏమయ్యోడో తెలియ రాలేదు. గుడ్ యాక్టర్. మద్య తరగతి కుటుంబాల స్తితి ని గూర్చి భానుప్రియ అసహనం, విరక్తి, అసహాయత .. చక్కటి మనో విశ్లేషణ. మంచి సినిమాని గుర్తు చేసినందుకు అబినందనాలు.

By: Manjula
I love this film too. I plan to write about goofs in this film. They are plenty.

By: Madhu
సౌమ్య గారు…. ఎంతొ మంచి సినెమా ని ఈ రొజు గుర్తు చేసినందుకు థాంక్స్… భానుప్రియ అనగనే నాకు ముందు గ గుర్తుకువచ్చె సినెమ ఇది… సగం ఆ కళ్ళ తొనే నటించేస్తారండి ఈవిడ… అలా నటింప చేసిన మన విశ్వనాథుడు గురించి తెలియని వాల్లెవరు… మీ పార్ట్ 2 కొసం వేట్ చేస్తు …

… మధు

By: గీతాచార్య
పందెం మీదా నాదా? సై. నాకో క్రొత్త ఐడియా వచ్చింది.

ఇక మీ టపా… బాగుంది.

“ఓంకారం గారు బ్రహ్మ జ్ఞాని” అంటే, “సరిగా చూడు, ఆ అజ్ఞానిని నేనే నాయనా”  Good thing to point out. This post beats everything…..

By: cbrao
అద్భుతమైన సినిమా. చక్కటి సమీక్ష.

By: శ్రీ లక్ష్మీ కళ
Well written post. What you said is right that this is one of the best movies in telugu, especially of Vishwanath.

తలుచుకుంటేనే నవ్వు వచ్చే సన్నివేశాలే కాదు. గుండెని మెలిపెట్టే సన్నివేశాలూ ఉన్నాయి. సంగీతం సాహిత్యం అని కాదు. It’s a celebration of life.